AP Sachivalayam Category 1 Previous Paper Questions and Online Exams

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం త్వరలో గ్రామ సచివాలయం , వార్డు సచివాలయం పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించనుంది. జనవరి 2020లో విడుదల చేసిన రెండో నోటిఫికేషన్ పరీక్షలు మార్చిలో జరిగే అవకాశం ఉంది. 2019లో జరిగిన పరీక్షలో (కేటగిరీ 1 ఉద్యోగాల ప్రశ్నపత్రం) అడిగిన ప్రశ్నలు ఇక్కడ ఇస్తున్నాం. అదే విధముగా ఆన్ లైన్ పరీక్షలు, మోడల్ పేపర్ల వివరాలు కూడా ఉన్నాయి.

పరిమితమైన అన్ని మంటలను ఆర్పుటకు సురక్షితమైన మరియు ప్రభావవంతమైన వాయువు

  1. నైట్రోజన్ డయాక్సైడ్
  2. కార్బన్ డయాక్సైడ్
  3. సల్ఫర్ డయాక్సైడ్
  4. నైట్రస్ ఆక్సైడ్
    ANSWER: 2

బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే పదం దీనికి చెందింది

  1. ఒక అంతర్ముఖ కృత్రిమ మేధస్సు జీవ వైవిధ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం
  2. గరిష్ఠ జీవవైవిధ్యం ఉన్న ప్రాంతం
  3. మొక్కల వైవిధ్యం యొక్క అసాధారణ స్థాయిలు మరియు తీవ్రస్థాయి ఆవాస నష్టం కలిగిన ఒక ప్రాంతం
  4. జీవవైవిధ్య నష్టానికి గ్రహణశీలతను కలిగిన ప్రాంతం
    ANSWER: 3
Grama Sachivalayam Women Police and Child Welfare Assistant Mock Tests

రామ్సర్ సరస్సు దీనికి సంబంధించి ముఖ్యమైంది

  1. ఓజోను పొర సంరక్షణ
  2. మాగాణి భూముల సంరక్షణ
  3. వన్య మొక్కల మరియు వన్య జంతువుల సంరక్షణ
  4. పులుల సంరక్షణ
    ANSWER: 2

అవర్ కామన్ ఫ్యూచర్ నివేదిక ప్రకారం పర్యావరణ సమస్యల యొక్క ప్రధాన కార్యకారణ సంబంధం ఏది?

  1. పేదరికం
  2. జనాభా
  3. పారిశ్రామికీకరణ
  4. కాలుష్యం
    ANSWER: 1

TRADEMARK అనే పదం నుంచి 1వ, 3వ, 5వ మరియు 6వ అక్షరములతో ఎన్ని అర్థవంతమైన పదములను ఒక అక్షరమును ఒకసారే ఉపయోగించి తయారుచేయవచ్చును.

  1. ఒకటి
  2. రెండు
  3. మూడు
  4. నాలుగు
    ANSWER: 4

రెండు ఎదురు ఎదురుగా వచ్చే రైళ్లు ఫ్లాట్ ఫారంపై నిలబడిన వ్యక్తిని వరుసగా 27 సెకన్లు మరియు 15 సెకన్లలో దాటిపోయినవి మరియు ఆ రెండు రైళ్లు ఒకదానికొకటి 23 సెకన్లలో దాటినవి. ఈ రెండు రైళ్ల వేగముల నిష్పత్తి

  1. 3:2
  2. 3:4
  3. 2:1
  4. 1:4
    ANSWER: 4
Grama and Ward Sachivalayam Online Test Series

కొంత ధనమును బారువడ్డీకి ఇచ్చారు. ఇది రెండు సంవత్సరాలకు రూ.9248 మరియు 3 సంవత్సరాలకు రూ.9826 అయినవి. అయితే బారువడ్డీకి ఇచ్చిన ధనం ఎంత?

  1. రూ.8192
  2. రూ.8526
  3. రూ.8670
  4. రూ.8720
    ANSWER: 1, 2, 3, 4

కిందివానిలో ప్రసిద్ధి చెందిన అగ్రస్థాయి డొమైన కానిది?

  1. .com
  2. .army
  3. .net
  4. .org
    ANSWER: 2

లాగిన్ పేరు మరియు పాస్ వర్డ్ యొక్క ధృవీకరణను ఇలా అంటారు?

  1. కాన్ఫిగరేషన్
  2. సౌలభ్యత
  3. ప్రామాణీకరణ
  4. లాగింగ్ ఇన్
    ANSWER: 3

యు.ఎన్.ఒ. లో ప్రస్తుత భారత శాశ్వత ప్రతినిధి

  1. శశిథరూర్
  2. సయ్యద్ అక్బరుద్దీన్
  3. జి. పార్థసారధి
  4. జి. రామస్వామి
    ANSWER: 2

2019లో ఈస్టర్ రోజున శ్రీలంకలోని ఈ నగరాలపై బాంబు దాడి జరిగింది
ఎ. కొలంబో
బి. నెగొంబో
సి. బట్టికలోవ
పైవాటి నుంచి సరైన సమాధానం గుర్తించండి

  1. ఎ, బి
  2. బి, సి
  3. సి, ఎ
  4. ఎ, బి, సి
    ANSWER: 4

2019 జూన్ 17న ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టస్ 2019: హైలెట్స్ అనే ఒక నివేదిక ఈ సంస్థ ప్రచురించింది

  1. యునిసెఫ్
  2. యునెస్కో
  3. యూఎన్ఓ
  4. డబ్ల్యుహెచ్ఓ
    ANSWER: 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఈ తేదీన గ్రామ సచివాలయాలు ప్రారంభానికి నిర్ణయించబడ్డాయి

  1. 14 నవంబరు 2019
  2. 1 నవంబరు 2019
  3. 2 అక్టోబరు 2019
  4. 15 అక్టోబరు 2019
    ANSWER: 3

క్లయిమేట్ ఎమర్జన్సీ ప్రకటించిన రెండవ దేశం

  1. బ్రెజిల్
  2. ఐర్లాండ్
  3. ఇటలీ
  4. ఐస్లాండ్
    ANSWER: 2

కిందివాటిలో సరికాని జతలను గుర్తించండి
ఎ. హీమోగ్లోబిన్ : చర్మం
బి. విటమిన్ సి : నీటి కాసులు
సి. పిండి పదార్థం : బంగాళాదుంప
డి. క్రొవ్వు : వెన్న

  1. ఎ, బి మాత్రమే
  2. బి, సి, డి మాత్రమే
  3. ఎ, డి మాత్రమే
  4. ఎ, బి, డి మాత్రమే
    ANSWER: 1

భూతలం నుంచి చంద్రుని చూసినప్పుడు చంద్రుడు ఎంత శాతం కనిపిస్తాడు?

  1. 47 శాతం
  2. 34 శాతం
  3. 21 శాతం
  4. 59 శాతం
    ANSWER: 4

ప్రింటర్ యొక్క నాణ్యత దీని ద్వారా కొలవబడును

  1. ఒక స్ట్రయిక్ కు అక్షరాలు
  2. ఒక అంగుళానికి పదాలు
  3. ఒక అంగుళానికి స్ట్రయికులు
  4. ఒక అంగుళానికి డాట్లు
    ANSWER: 4

AP Sachivalayam Exams – Category 1 Posts Previous Bits and Question Papers

Following some of the questions asked in AP Grama Sachivalayam written exam for Category 1 posts in 2019. The exam is same for four jobs. These are Panchayat Secretary Grade 5, Ward Administrative Secretary, Education Assistants, Mahila Police. The question papers is same for all these posts. We also have online exams / mock test packages for these and other posts of Grama Sachivalayam / Ward Sachivalayam recruitment. See details below:

2002వ సంవత్సరంలో భారతదేశంలో ఆమోదం పొందిన ముఖ్యమైన పర్యావరణ రక్షణ చట్టం

  1. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చట్టం
  2. టైగర్ కన్జర్వేషన్ చట్టం
  3. ఎవర్గ్రీన్ ట్రీస్ యాక్ట్
  4. బయోడైవర్సిటీ యాక్ట్
    ANSWER: 4
Grama Sachivalayam Previous Papers

వాతావరణ మార్పుపై యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ యొక్క అంతిమ లక్ష్యం

  1. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల గాఢతలను నిలకడగా ఉంచడం
  2. పర్యావరణ విపత్తులపై మనకు అవగాహనను పెంచడం
  3. పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం
  4. పర్యావరణ క్షీణత యొక్క ప్రభావాలను తిప్పికొట్టడానికి తగిన మార్పులను సూచించడం
    ANSWER: 1

వన్య ప్రాణుల సంరక్షణకై అంకిత భావంతో కృషి చేస్తున్న గ్రామీణ వ్యక్తులు లేదా సంఘాలకు భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారం

  1. ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కార్
  2. అమృతదేవి బైష్ణోయి అవార్డ్
  3. పీతాంబర్ పంత్ నేషనల్ అవార్డ్
  4. సుందర్బన్ పర్యావరణ్ పురస్కార్
    ANSWER: 2

నౌకలపై నుంచి నీటిలోతును కొలుచుటకు ఉపయోగించు పరికరం

  1. బారోమీటర్
  2. నానోమీటర్
  3. పాథోమీటర్
  4. హైడ్రోమీటర్
    ANSWER: 3

STATISTICS అను పదమును SCITSITATS అని సూచించిన ఎడల NOITINUMMA అను పదమును ఏ విధంగా సూచించవచ్చును.

  1. ANMOMIUTNI
  2. AMNTOMUIIN
  3. AMMUNITION
  4. NMMUNITION
    ANSWER: 3
Panchayat Secretary Grade 5 Model Papers

రీనా, సుమకన్న రెట్టింపు వయసు కలిగి ఉంది. మూడు సంవత్సరాల పూర్వం ఆమె సుమ వయసుకన్న మూడు రెట్లు ఎెక్కువ వయసు కలిగి ఉంది. అయితే ప్రస్తుతం రీనా వయసు (సంవత్సరాల్లో)

  1. 6
  2. 7
  3. 8
  4. 12
    ANSWER: 4

ప్రస్తుత ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు

  1. నిక్కీ హేలె
  2. రాబర్ట్ మెక్నమార
  3. క్రిస్టిలిన జార్జివ
  4. డేవిడ్ మాలపాస్
    ANSWER: 4

కేంద్ర ప్రభుత్వం అందరికీ సుభ్రమైన తాగునీటిని ఈ సంవత్సరానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది?

  1. 2021
  2. 2022
  3. 2023
  4. 2024
    ANSWER: 4

చంద్రునిపైకి చంద్రయాన్ 2 మిషన్ కోసం ప్రయోగించబడిన వాహక నౌక

  1. GSLV – MK-II
  2. GSLV – MK – IV
  3. GSLV – MK -III
  4. GSLV – MK-I
    ANSWER: 3

కింది ప్రవచనాలను పరిగణనలోకి తీసుకోండి
ఎ. డిపాజిట్ రేటు పెంపుదల ఫలితంగా పొదుపు పెరుగుతుంది
బి. డిపాజిట్ రేటు పెంపుదల ఫలితంగా అప్పులు తీసుకోవడం తగ్గుతుంది
సి. డిపాజిట్ రేటు పెంపుదల ఫలితంగా పెట్టుబడులు పెరుగుతాయి

పైవాటిలో సరైన ప్రవచనం లేదా ప్రవచనాలు?

  1. ఎ, బి
  2. ఎ, సి
  3. ఎ, బి, సి
  4. ఎ మాత్రమే
    ANSWER: 2
Grama Sachivalayam Previous Question Papers and Free Model Exams

2020లో ఒలింపిక్స్కు ఆతిధ్యం ఇవ్వనున్న దేశం

  1. జపాన్
  2. ఫ్రాన్స్
  3. ఖతార్
  4. దక్షిణ కొరియా
    ANSWER: 1

జంతు జీవకణం చుట్టూ ఆవరించి ఉండేది

  1. ప్లాస్మా పొర
  2. కణ పదార్థం
  3. కేంద్రక పొర
  4. డీఎన్ఏ తంతువులు
    ANSWER: 1

కిందివాటిని పరిగణనలోకి తీసుకోండి
ఎ. ప్రకృతిపై రసాయన కాలుష్య కారకాల ప్రభావాలపై గ్రీన్ కెమిస్ట్రీ దృష్టిపెడుతుంది
బి. కాలుష్యాన్ని నివారించడానికి సాంకేతిక విధానంపై పర్యావరణ రసాయన శాస్త్రం దృష్టిపెడుతుంది.

పై ప్రవచనాల్లో సరైనది

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ, బి రెండూ
  4. ఎ, బి రెండూ కాదు
    ANSWER: 4

కిందివాటిని పరిగణించండి
నిశ్చితం (A): బీటీ పత్తి అనేది జన్యు ఇంజనీరింగ్ ద్వారా అభివృద్ధి పరచబడిన పత్తి రకం
కారణం (R): బాసిల్లస్ థురంజియోన్సిస్ అనేది జీవ క్రిమి సంహారిణి

ఇచ్చిన గుర్తులను బట్టి సమాధానమును గుర్తించండి.

  1. A, R రెండూ సత్యములు, Aకు R సరైన వివరణ
  2. A, R రెండూ సత్యములు కానీ, Aకు R సరైన వివరణ కాదు
  3. A సత్యము కానీ R అసత్యము
  4. A అసత్యము కానీ R సత్యము
    ANSWER: 1
error: Content is protected !!