మాక్ టెస్టులు కొనటం ఎలా? కొన్న తర్వాత టెస్ట్ రాయటం ఎలా?

మాక్ టెస్టులు ఎలా పర్చేజ్ చేయాలో ఇక్కడ వివరంగా ఇస్తున్నాం. Follow these steps to buy any mock tests. We use highly secured PayUmoney payment gateway. గమనిక: పేమెంట్ అయిన వెంటనే లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ , అన్ని Exams Links (Total Package) మీ ఈమెయిల్ కు వస్తాయి. See Procedure below:

  1. ముందుగా Home Page / Mock Tests Pageలో మీకు కావల్సిన మాక్ టెస్టును సెలెక్ట్ చేసుకోండి. టెస్ట్ మీద క్లిక్ చేయండి. (For Example: Selected 85 Mock Tests Package)
Grama Sachivalayam Mock Test Package

2. Read About Test Package and Click on BUY NOW (రెడ్ సర్కిల్ లో చూపినట్టుగా BUY NOW మీద క్లిక్ చేయండి.)

3. Check Out పేజీ ఒపెన్ అవుతుంది. ఈ వివరాలు ఇవ్వాలి. After that Click on “Place Order

APPSC Mock Tests

4. ATM / Debit / Credit Card / Net Banking / Wallet (Paytm, PhonePe, BHIM, Airtel Money, Jio Money, etc. / UPI ద్వారా పే చేయాలి. Our payment system is highly secured and integrated through PayUmoney payment gateway.

5. After that displays “PAYMENT SUCCESS”

AFTER PAYMENT:

1) మీరు మాక్ టెస్ట్ ప్యాకేజ్ పేమెంట్ చేసిన వెంటనే మీకు ఈమెయిల్ వస్తుంది. మీ INBOX లో చెక్ చేసుకోగలరు.
2) ఈమెయిల్ లో USERNAME, PASSWORD వుంటాయి. వాటి ద్వారా https://indiavidya.com/my-account/ లాగిన్ అవ్వాలి.

4) Login తర్వాత మీ DASHBOARD లో Downloads మీద క్లిక్ చేయాలి. టెస్టులు అన్నీ కనిపిస్తాయి. వాటి మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి.
3) ఒకవేళ USERNAME, PASSWORD రాకపోయినా / మర్చిపోయినా https://indiavidya.com ఓపెన్ చేసి LOGIN మీద క్లిక్ చేయాలి. తర్వాత Lost Password మీద క్లిక్ చేస్తే మీ మెయిల్ కి లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి కొత్త password create చేసుకోవచ్చు. మీ ఈమెయిల్ (user name), కొత్త password తో Login అవ్వొచ్చు.

For any Help Before / During / After Purchase:

Email: indiavidya.com@gmail.comLeave a Comment

error: Content is protected !!