కొన్న తర్వాత టెస్ట్ రాసే విధానం

మాక్ టెస్టులు కొన్నవారికి వెంటనే ప్యాకేజీలోని అన్ని టెస్టులు ఒకేసారి మీ ఈమెయిలుకు వస్తాయి. వాటిని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో ఇక్కడ వివరంగా ఇచ్చాం.

1) మీరు మాక్ టెస్ట్ ప్యాకేజ్ పేమెంట్ చేసిన వెంటనే మీకు ఈమెయిల్ వస్తుంది. మీ Email INBOX లో చెక్ చేసుకోగలరు.


2) ఈమెయిల్ లో USERNAME, PASSWORD వుంటాయి. వాటి ద్వారా https://indiavidya.com/my-account/ లాగిన్ అవ్వాలి.


3) ఒకవేళ USERNAME, PASSWORD రాకపోయినా / మర్చిపోయినా https://indiavidya.com ఓపెన్ చేసి LOGIN మీద క్లిక్ చేయాలి. తర్వాత Lost Password మీద క్లిక్ చేస్తే మీ మెయిల్ కి లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి కొత్త password create చేసుకోవచ్చు. మీ ఈమెయిల్, కొత్త password తో Login అవ్వొచ్చు.


4) Login తర్వాత మీ DASHBOARD లో Downloads మీద క్లిక్ చేయాలి. టెస్టులు అన్నీ కనిపిస్తాయి. వాటి మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి.

Dear Candidates,

Our payment system is highly secured and integrated through PayUmoney payment gateway.

We update the mock tests every day with latest questions. You can attempt the exams repeatedly to get newly updated questions. The questions are automatically updated in your links.Leave a Comment

error: Content is protected !!