Ward Education and Data Processing Secretary Previous Papers – PDF Download

Previous papers with answers of Andhra Pradesh Ward Education and Data Processing Secretary posts are given below for the benefit of candidates those appearing for the exams in 2020. PDF file of PART – B questions of education and data processing secretary exam 2019 is given below along with details of online exams / model papers / mock tests. Our mock test packages have 1000s of questions on Part – B and Part – A all exams of AP Grama / Ward Sachivalayam.

Online Exams / Model papers of Ward Education and Data Processing Secretary exam:

AP Data Processing Secretary Model Papers and Mock Tests

See Previous Paper 2019 PDF of Education and Data Processing Secretary:

Details of Online Exams / Model Papers of Education and Data Processing Secretary:

వార్డు స‌చివాల‌యం  ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ పోస్టుల‌ రాత ప‌రీక్ష‌లో PART – Aలో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ 50 మార్కుల‌కు, PART – Bలో Education, Psychology, Computer Science, Communication కలిపి  100 మార్కుల‌కు ఇచ్చారు. అభ్య‌ర్థులు PART – A & B లో మ‌రిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా, కొత్త సిల‌బ‌స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించ‌డం జ‌రిగింది.

మా టెస్టుల ప్రత్యేకత:

అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ సాఫ్ట్ వేర్ (Dynamic Examination Software) ద్వారా రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. అందువల్ల మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పరీక్షలు రాయడం మంచిది.

( సబ్జెక్టుల వారీగా టెస్టుల వివరాలు కింద డిస్క్రిప్ష‌న్‌లో చూడ‌గ‌ల‌రు)

* మొబైల్ నుంచి కూడా ఈ ప‌రీక్ష‌లు రాయ‌వ‌చ్చు.
* మొత్తం మాక్ టెస్ట్‌లు: 42
* మొత్తం ప్ర‌శ్న‌లు: 3000
* నెగ‌టివ్ మార్కింగ్ విధానంలో ప‌రీక్ష‌లు
* విశ్లేష‌ణాత్మ‌క ప్ర‌శ్న‌లు

Grama Sachivalayam Previous Question Papers and Free Model Exams

AP Ward Planning and Regulation Secretary Previous Papers PDF Download

AP Government is going to conduct written examination for Ward planning and regulation secretary posts very soon. These posts are part of AP Graam / Ward Sachivalayam recruitment 2020 notification. Following are the details of online exams / mock tests and previous question papers of Ward Planning Secretary posts. Our mock tests have more than 1000 important objective type questions on Part – B of ward planning secretary exams.

Online Exams / Mock Tests:

Ward Planning and Regulation Secretary Previous Papers

వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్ – 2) మాక్ టెస్ట్ సీరీస్

జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ విభాగం  (PART – A Telugu Medium), సబ్జెక్టు (PART – B English Medium).

ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో పార్ట్ – బి ఇంగ్లిష్ లో మాత్రమే వుంటుంది.

అభ్య‌ర్థులు రెండు విభాగాల్లోనూ మ‌రిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా, కొత్త సిల‌బ‌స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించ‌డం జ‌రిగింది.  

మా టెస్టుల ప్రత్యేకత:  అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ సాఫ్ట్ వేర్ (Dynamic Examination Software) ద్వారా రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. 

* మొత్తం మాక్ టెస్ట్‌లు: 60     *  మొత్తం ప్ర‌శ్న‌లు: 3400
* నెగ‌టివ్ మార్కింగ్ విధానంలో ప‌రీక్ష‌లు     * ఎన్ని సార్ల‌యినా ప‌రీక్ష‌లు రాసుకోవ‌చ్చు.

Ward Planning Secretary – Previous Paper 2019 PDF Download:

Ward Planning and Regulation Secretary Online Exams – Buy Now at 70% Discount

AP Grama / Ward Sachivalayam Online Exams – For All Posts

Grama Sachivalayam Women Police and Child Welfare Assistant Mock Tests