AP Sachivalayam Exams – Women Welfare Schemes of AP Government

Government of Andhra Pradesh has taken so many measures for the welfare of women in the state. Women and child welfare programmes are part of syllabus for competitive exams like Grama / Ward Sachivalayam. Candidates appearing for Sachivalayam exams should study these schemes, their targetted people and allocations etc. Following are some of the important women welfare programs of AP Government.

1) అమ్మ ఒడి:
పేదల ఇళ్లల్లో ‘అమ్మ ఒడి’ పథకం వెలుగులు నింపింది. బిడ్డలను చదివించుకోడానికి అడ్డుగా ఉన్న పేదరికం దీంతో తొలగిపోనుంది. 1 నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లల తల్లి బ్యాంకు ఖాతాలో ఆర్థిక సాయం పడనుంది.

Ward Sachivalayam Hall Tickets Download

2) జగనన్న వసతి దీవెన:
పెద్ద చదువులను చదివించుకునేందుకు ‘జగనన్న వసతి దీవెన’ అమ్మలకు ఆసరాగా మారింది.

3) వేతనాలు పెంపుదల: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశావర్కర్లకు జీతాలు పెరిగాయి. అన్ని వయసులు, వర్గాల మహిళలకు పింఛన్లు అందుతున్నాయి.

4) ఇంటి స్థలాలు: ఈ ఉగాది నాడు 26.6 లక్షల మంది మహిళల చేతికి స్వంత ఇంటి స్థలమనే ఆస్తి అందబోతోంది. ఆ తర్వాత ఇళ్లకూ సహాయం సమకూరనున్నది.

Grama Sachivalayam Previous Question Papers and Free Model Exams

5) రిజర్వేషన్లు: రాజకీయంగానూ మహిళలకు సింహభాగం దక్కింది. మంత్రివర్గంలోనూ, మంచి పదవుల్లోనూ మహిళలకు స్థానం లభించింది. నామినేటెడ్‌ పదవుల్లోనూ, నామినేటెడ్‌ పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. ఇందుకోసం ఏకంగా చట్టమే చేశారు.

6) దిశ చట్టం: ‘దిశ’ చట్టం మహిళలకు భద్రతనిచ్చింది. ఒక్క బటన్‌ నొక్కి దుండగుల భరతం పడుతున్నారు. దేశమంతా ఇపుడు మన ‘దిశ’ వైపే చూస్తోంది.

AP Ward Planning Secretary Bits – Water Conservation

Following are some important questions from the topic Conservation of Water, which is part of the syllabus for ward planning and regulation secretary exams in Andhra Pradesh. We also have online exams for ward planning and other posts which have thousands of questions from the prescribed syllabus. See details below:

Q: Cutting of trees in large numbers is called what?
A: Deforestation

Q: Collecting of rain water for use is called what?
A: Rain water harvesting.

Q. Save of water is called what?
A: Water conservation.

Ward Planning and Regulation Secretary Model Papers

Q What is the name of process to clean water using filters?
A: Purification.

Q. Method of removing dust and other particles from water using filters is called what?
A: Filtration.

Q. Write the name of one disease caused by drinking of contaminated water.
A: Jaundice.

Q: 7. Write the name of one source of fresh water.
A: rivers.

Q. Glaciers are source of which type of water?
A: Fresh.

Q: Oceans contains which type of water?
A: Salty or saline.

Q. Write the name of one cause which leads to water scarcity.
A: Growing population.

Q. What do you understand by potable water?
A: drinking water.

Q. What makes rain water acidic?
A: Harmful gases present in air.

Q. Can living beings survive without water?
A: No.

Q. Should we close the water tap after use?
A: Yes.

Q. What does chlorination do?
A: Purification of water.

Ward Planning Secretary Online Exams:

వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్ – 2) మాక్ టెస్ట్ సీరీస్ జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ విభాగం  (PART – A Telugu Medium), సబ్జెక్టు (PART – B English Medium). ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో పార్ట్ – బి ఇంగ్లిష్ లో మాత్రమే వుంటుంది. అభ్య‌ర్థులు రెండు విభాగాల్లోనూ మ‌రిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా, కొత్త సిల‌బ‌స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించ‌డం జ‌రిగింది.  

మా టెస్టుల ప్రత్యేకత: 

అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ సాఫ్ట్ వేర్ (Dynamic Examination Software) ద్వారా రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. 

* మొత్తం మాక్ టెస్ట్‌లు: 60     

*  మొత్తం ప్ర‌శ్న‌లు: 3400

* నెగ‌టివ్ మార్కింగ్ విధానంలో ప‌రీక్ష‌లు     

* ఎన్ని సార్ల‌యినా ప‌రీక్ష‌లు రాసుకోవ‌చ్చు.

Grama Sachivalayam Previous Question Papers and Free Model Exams
error: Content is protected !!