AP Government is going to conduct written examination for Ward planning and regulation secretary posts very soon. These posts are part of AP Graam / Ward Sachivalayam recruitment 2020 notification. Following are the details of online exams / mock tests and previous question papers of Ward Planning Secretary posts. Our mock tests have more than 1000 important objective type questions on Part – B of ward planning secretary exams.
Online Exams / Mock Tests:
వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్ – 2) మాక్ టెస్ట్ సీరీస్
జనరల్ స్టడీస్ విభాగం (PART – A Telugu Medium), సబ్జెక్టు (PART – B English Medium).
ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో పార్ట్ – బి ఇంగ్లిష్ లో మాత్రమే వుంటుంది.
అభ్యర్థులు రెండు విభాగాల్లోనూ మరిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా, కొత్త సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించడం జరిగింది.
మా టెస్టుల ప్రత్యేకత: అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ సాఫ్ట్ వేర్ (Dynamic Examination Software) ద్వారా రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు.
* మొత్తం మాక్ టెస్ట్‌లు: 60 * మొత్తం ప్రశ్నలు: 3400
* నెగటివ్ మార్కింగ్ విధానంలో పరీక్షలు * ఎన్ని సార్లయినా పరీక్షలు రాసుకోవచ్చు.
Ward Planning Secretary – Previous Paper 2019 PDF Download: