AP Ward Education and Data Processing Secretary Previous Papers, Online Exams

Following are previous questions of AP Ward Education and Data Processing Secretary Exam held in September 2019. Candidates those appearing for AP Sachivalayam Education and Data Processing Secretary exams in 2020 can check the questions for an idea of the question pattern. Answers also given under the question. We are also offering online exams / model papers for AP Grama / Ward Sachivalayam recruitment 2020. Please check details here-under.

కళాకారులు, శిల్పులు, డిజైనర్లలో ఎక్కువగా ఉండే ప్రజ్ఞ

  1. ప్రాదేశిక ప్రజ్ఞ
  2. భాషా ప్రజ్ఞ
  3. సంగీత ప్రజ్ఞ
  4. గతి సంవేదన ప్రజ్ఞ
    ANSWER: 1

ప్రత్యేకించి మహిళల్లో వయోజన విద్యను ప్రోత్సహించడానికి ఇవి ఏర్పాటు చేయబడ్డాయి

  1. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు
  2. మహిళా సంఘాలు
  3. సాక్షర భారత్ మిషన్
  4. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్
    ANSWER: 3
Education and Data Processing Secretary Model Papers and Mock Tests for PART A and PART B

గురు శిష్య పరంపర అనేది ఇందులో కనిపిస్తుంది.

  1. నియత విద్య
  2. అనియత విద్య
  3. నియతేతర విద్య
  4. వయోజన విద్య
    ANSWER: 1

కిందివాటిని జతపరచండి

అభ్యసన సిద్ధాంతం

A. యత్నదోష అభ్యసనం
B. శాస్త్రీయ నిబంధనం
C. కార్యసాధక నిబంధనం
D. అంతర్ దృష్టి అభ్యసనం

ప్రవేశపెట్టినవారు

i. ఎడ్వర్డ్ లి థార్న్ డైక్
ii. బి.ఎఫ్. స్కిన్నర్
iii. ఇవాన్ పి. పావ్ లోవ్
iv. ఉల్ఫ్ గాంగ్ కోహ్లర్

  1. A-i, B-ii, C-iii, D-iv
  2. A-i, B-iii, C-ii, D-iv
  3. A-ii, B-i, C-iv, D-iii
  4. A-iii, B-i, C-iv, D-ii
    ANSWER: 2

ఒక సంస్కృతిలో మనుగడ సాగించడం కోసం అవసరాలకు అనుగుణంగా అభ్యసించగల మరియు మారగల సామర్థ్యాన్ని ఇలా అంటారు

  1. స్మృతి
  2. ఉద్వేగం
  3. ప్రజ్ఞ
  4. అభ్యసనం
    ANSWER: 3

కింది ప్రవచనాలను పరిగణనలోకి తీసుకోండి

A. TAT మూర్తిమత్వ పరీక్షను పురుషుల మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు
B. CAT మూర్తిమత్వ పరీక్షను 5 నుంచి 15 సంవత్సరాల బాలల మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు
C. మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ (MMPI) ఒక అప్రక్షేపక మూర్తిమత్వ అంచనా టెక్నిక్

పై ప్రవచనాల్లో సరైనది

  1. C మాత్రమే
  2. B మాత్రమే
  3. A మాత్రమే
  4. A, B, మరియు C
    ANSWER: 1

ఒక మార్గంలో ప్రారంభమైన గీత అదే మార్గంలో కొనసాగుతున్నదని అవగతం చేసుకునే ధోరణిని ఇలా అంటారు

  1. సామీప్యతా సూత్రం
  2. సారూప్యతా సూత్రం
  3. దగ్గరచేయు సూత్రం
  4. కొనసాగింపు సూత్రం
    ANSWER: 4

కింది కీబోర్డ్ కీలకు సంబంధించి జతపరచండి
A. CTRL + Q
B. CTRL + B
C. CTRL + C
D. CTRL + Z

i. చివరి చర్యను రద్దు చేయండి
ii. ఎంచుకున్న వచనాన్ని లేదా ఆబ్జక్టును కాపీ చేయండి
iii. పేరా ఆక్రతీకరణను తొలగించండి
iv. అక్షరాలను బోల్డ్ చేయండి

  1. A-i, B-iii, C-ii, D-iv
  2. A-iii, B-i, C-ii, D-iv
  3. A-iii, B-iv, C-ii, D-i
  4. A-iii, B-ii, C-iv, D-i
    ANSWER: 3
Ward Sachivalayam Hall Tickets Download

ప్రోగ్రామ్ యొక్క సరళీకృత వచన సంస్కరణను ఇలా అంటారు

  1. ఫ్లో చార్టు
  2. ప్రోగ్రామ్
  3. ఇన్ స్ట్రక్షన్ సెట్
  4. సూడో కోడ్
    ANSWER: 4

కంటెంట్ పేజీలను జోడించడానికి, సవరించడానికి లేదా తొలగించడానికి అనుమతించే వెబ్ సైట్ ను ఇలా అంటారు

  1. యూజ్ నెట్
  2. ఆన్ లైన్ ఫోరమ్
  3. వికి
  4. సోషల్ నెట్ వర్క్
    ANSWER: 3

CAD విస్తరణ రూపం

  1. computer aided data
  2. computer available data
  3. computer aided design
  4. computer aided drawing
    ANSWER: 3

ఇంటర్నెట్ దీని ద్వారా పనిచేస్తుంది

  1. మెసేజ్ స్విచింగ్ ద్వారా
  2. సర్క్యూట్ స్విచింగ్ ద్వారా
  3. ప్యాకెట్ స్విచింగ్ మరియు మెసేజ్ స్విచింగ్ రెండూ
  4. ప్యాకెట్ స్విచింగ్ ద్వారా
    ANSWER: 4

ఈ నెట్ వర్క్, నెట్ వర్క్ నోడ్ల మధ్యలో ఒక హబ్ ను ఉంచుతుంది

  1. బస్
  2. రింగ్
  3. స్టార్
  4. మెష్
    ANSWER: 3


Leave a Comment

error: Content is protected !!