AP Sachivalayam Exams – Category 1 Posts Previous Bits and Question Papers

Following some of the questions asked in AP Grama Sachivalayam written exam for Category 1 posts in 2019. The exam is same for four jobs. These are Panchayat Secretary Grade 5, Ward Administrative Secretary, Education Assistants, Mahila Police. The question papers is same for all these posts. We also have online exams / mock test packages for these and other posts of Grama Sachivalayam / Ward Sachivalayam recruitment. See details below:

2002వ సంవత్సరంలో భారతదేశంలో ఆమోదం పొందిన ముఖ్యమైన పర్యావరణ రక్షణ చట్టం

  1. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చట్టం
  2. టైగర్ కన్జర్వేషన్ చట్టం
  3. ఎవర్గ్రీన్ ట్రీస్ యాక్ట్
  4. బయోడైవర్సిటీ యాక్ట్
    ANSWER: 4
Grama Sachivalayam Previous Papers

వాతావరణ మార్పుపై యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ యొక్క అంతిమ లక్ష్యం

  1. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల గాఢతలను నిలకడగా ఉంచడం
  2. పర్యావరణ విపత్తులపై మనకు అవగాహనను పెంచడం
  3. పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం
  4. పర్యావరణ క్షీణత యొక్క ప్రభావాలను తిప్పికొట్టడానికి తగిన మార్పులను సూచించడం
    ANSWER: 1

వన్య ప్రాణుల సంరక్షణకై అంకిత భావంతో కృషి చేస్తున్న గ్రామీణ వ్యక్తులు లేదా సంఘాలకు భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారం

  1. ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కార్
  2. అమృతదేవి బైష్ణోయి అవార్డ్
  3. పీతాంబర్ పంత్ నేషనల్ అవార్డ్
  4. సుందర్బన్ పర్యావరణ్ పురస్కార్
    ANSWER: 2

నౌకలపై నుంచి నీటిలోతును కొలుచుటకు ఉపయోగించు పరికరం

  1. బారోమీటర్
  2. నానోమీటర్
  3. పాథోమీటర్
  4. హైడ్రోమీటర్
    ANSWER: 3

STATISTICS అను పదమును SCITSITATS అని సూచించిన ఎడల NOITINUMMA అను పదమును ఏ విధంగా సూచించవచ్చును.

  1. ANMOMIUTNI
  2. AMNTOMUIIN
  3. AMMUNITION
  4. NMMUNITION
    ANSWER: 3
Panchayat Secretary Grade 5 Model Papers

రీనా, సుమకన్న రెట్టింపు వయసు కలిగి ఉంది. మూడు సంవత్సరాల పూర్వం ఆమె సుమ వయసుకన్న మూడు రెట్లు ఎెక్కువ వయసు కలిగి ఉంది. అయితే ప్రస్తుతం రీనా వయసు (సంవత్సరాల్లో)

  1. 6
  2. 7
  3. 8
  4. 12
    ANSWER: 4

ప్రస్తుత ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు

  1. నిక్కీ హేలె
  2. రాబర్ట్ మెక్నమార
  3. క్రిస్టిలిన జార్జివ
  4. డేవిడ్ మాలపాస్
    ANSWER: 4

కేంద్ర ప్రభుత్వం అందరికీ సుభ్రమైన తాగునీటిని ఈ సంవత్సరానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది?

  1. 2021
  2. 2022
  3. 2023
  4. 2024
    ANSWER: 4

చంద్రునిపైకి చంద్రయాన్ 2 మిషన్ కోసం ప్రయోగించబడిన వాహక నౌక

  1. GSLV – MK-II
  2. GSLV – MK – IV
  3. GSLV – MK -III
  4. GSLV – MK-I
    ANSWER: 3

కింది ప్రవచనాలను పరిగణనలోకి తీసుకోండి
ఎ. డిపాజిట్ రేటు పెంపుదల ఫలితంగా పొదుపు పెరుగుతుంది
బి. డిపాజిట్ రేటు పెంపుదల ఫలితంగా అప్పులు తీసుకోవడం తగ్గుతుంది
సి. డిపాజిట్ రేటు పెంపుదల ఫలితంగా పెట్టుబడులు పెరుగుతాయి

పైవాటిలో సరైన ప్రవచనం లేదా ప్రవచనాలు?

  1. ఎ, బి
  2. ఎ, సి
  3. ఎ, బి, సి
  4. ఎ మాత్రమే
    ANSWER: 2
Grama Sachivalayam Previous Question Papers and Free Model Exams

2020లో ఒలింపిక్స్కు ఆతిధ్యం ఇవ్వనున్న దేశం

  1. జపాన్
  2. ఫ్రాన్స్
  3. ఖతార్
  4. దక్షిణ కొరియా
    ANSWER: 1

జంతు జీవకణం చుట్టూ ఆవరించి ఉండేది

  1. ప్లాస్మా పొర
  2. కణ పదార్థం
  3. కేంద్రక పొర
  4. డీఎన్ఏ తంతువులు
    ANSWER: 1

కిందివాటిని పరిగణనలోకి తీసుకోండి
ఎ. ప్రకృతిపై రసాయన కాలుష్య కారకాల ప్రభావాలపై గ్రీన్ కెమిస్ట్రీ దృష్టిపెడుతుంది
బి. కాలుష్యాన్ని నివారించడానికి సాంకేతిక విధానంపై పర్యావరణ రసాయన శాస్త్రం దృష్టిపెడుతుంది.

పై ప్రవచనాల్లో సరైనది

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ, బి రెండూ
  4. ఎ, బి రెండూ కాదు
    ANSWER: 4

కిందివాటిని పరిగణించండి
నిశ్చితం (A): బీటీ పత్తి అనేది జన్యు ఇంజనీరింగ్ ద్వారా అభివృద్ధి పరచబడిన పత్తి రకం
కారణం (R): బాసిల్లస్ థురంజియోన్సిస్ అనేది జీవ క్రిమి సంహారిణి

ఇచ్చిన గుర్తులను బట్టి సమాధానమును గుర్తించండి.

  1. A, R రెండూ సత్యములు, Aకు R సరైన వివరణ
  2. A, R రెండూ సత్యములు కానీ, Aకు R సరైన వివరణ కాదు
  3. A సత్యము కానీ R అసత్యము
  4. A అసత్యము కానీ R సత్యము
    ANSWER: 1


Leave a Comment

error: Content is protected !!