VRO, Surveyor and ANM Official Key for A, B, C and D Series Papers Released

Government of Andhra Pradesh has released official key / answers for all Grama Sachivalayam / Ward Sachivalayam exams conducted on 3rd September 2019. Answer keys for A, B, C and D series papers of VRO, Surveyor and ANM / Health Assistant exams are available on the official website gramasachivalayam.ap.gov.in OR wardsachivalayam.ap.gov.in

Model Papers and Mock Tests:

Candidates those appearing for Ward Sachivalayam exams on 8th September 2019 can practice our model papers / mock tests. The mock tests are prepared as per the syllabus given by Government of Andhra Pradesh for each exam. See details below:

వార్డు స‌చివాల‌యం  ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీపోస్టుల‌ రాత ప‌రీక్ష‌లో PART – Aలో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ 50 మార్కుల‌కు, PART – Bలో Education, Psychology, Computer Science, Communication కలిపి  100 మార్కుల‌కు ఇచ్చారు. అభ్య‌ర్థులు PART – A & B లో మ‌రిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా, కొత్త సిల‌బ‌స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించ‌డం జ‌రిగింది.

మా టెస్టుల ప్రత్యేకత:

అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ సాఫ్ట్ వేర్ (Dynamic Examination Software) ద్వారా రూపొందించబడ్డాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. అందువల్ల మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పరీక్షలు రాయడం మంచిది.

* మొబైల్ నుంచి కూడా ఈ ప‌రీక్ష‌లు రాయ‌వ‌చ్చు.
* మొత్తం మాక్ టెస్ట్‌లు: 42
* మొత్తం ప్ర‌శ్న‌లు: 3000
* నెగ‌టివ్ మార్కింగ్ విధానంలో ప‌రీక్ష‌లు
* విశ్లేష‌ణాత్మ‌క ప్ర‌శ్న‌లు



Leave a Comment

error: Content is protected !!