Andhra Pradesh Government will be conducting written exam for VRO and Survey Assistant posts in AP Grama Sachivalayams very soon. Drawing and surveying is an important part of the syllabus. Here are some previous questions asked from Drawing topic in VRO / Surveyor exams. The questions are from VRO exam conducted in 2019 and useful for all the related exams. Our online exams / mock tests have included similar questions for practice. Details are given below.
VRO / Surveyor Online Exams: See Here
Drawing / Surveying Questions PDF Download:
Following are drawing questions with key. You can download the PDF.
గ్రామ సచివాలయం – విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ (వీఆర్వో) / సర్వే అసిస్టెంట్ మాక్ టెస్ట్‌లు
గ్రామ సచివాలయం – విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ (వీఆర్వో) పోస్టుల రాత పరీక్షలో జనరల్ స్టడీస్ విభాగం (PART – A Telugu Medium), సబ్జెక్టు (PART – B English Medium) ఇచ్చారు. అభ్యర్థులు రెండు విభాగాల్లోనూ మరిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా, కొత్త సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించడం జరిగింది.
మా టెస్టుల ప్రత్యేకత: అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ సాఫ్ట్ వేర్ (Dynamic Examination Software) ద్వారా రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. అందువల్ల మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పరీక్షలు రాయడం మంచిది.
* మొబైల్ నుంచి కూడా ఈ పరీక్షలు రాయవచ్చు.
* మొత్తం మాక్ టెస్ట్‌లు: 63
* మొత్తం ప్రశ్నలు: 3650
* నెగటివ్ మార్కింగ్ విధానంలో పరీక్షలు
* ఒకసారి కొంటే పరీక్షలు ముగిసేవరకు రోజుకు ఎన్ని సార్లయినా పరీక్షలు రాసుకోవచ్చు.