TSSPDCL is set to conduct examination for the posts of Junior Personnel Officers (JPO) in its region. The exam is scheduled on 15th December 2019. Total vacancies are 25. The exam consists of three parts. These are as follows:
1) Section A: Human Resource Management, Industrial Laws, General Laws and Labour Laws etc.
2) Section B: Computer Awareness
3) Section C: Comprehension, Mental Ability, Numerical and Arithmetic Ability and General Awareness.
Online Exams: TSSPDCL – JPO Online Exams / Model Papers Package
TS SPDCL త్వరలో జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (జేపీవో) రాత పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షలు 100 మార్కులకు వుంటాయి. అభ్యర్థులు అన్ని విభాగాల్లో మరిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా ఈ మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించడం జరిగింది.
- ఒకసారి కొంటే పరీక్షలు ముగిసేవరకు రోజుకు ఎన్ని సార్లయినా పరీక్షలు రాసుకోవచ్చు.
- మొబైల్ నుంచి కూడా ఈ పరీక్షలు రాయవచ్చు.
- మొత్తం మాక్ టెస్ట్‌లు: 62 (All subject – wise tests)
- మీరు నేర్చుకునే మొత్తం ప్రశ్నలు: 3200 (వివరాలు కింద డిస్క్రిప్షన్లో చూడగలరు.)
- మా టెస్టుల ప్రత్యేకత: అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ విధానంలో రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. అందువల్ల వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పరీక్షలు రాయడం మంచిది.
TSSPDCL Junior Personnel Officers (JPO) Online Exams Package:
Test-wise details:
S.No. | Subject / Test Name | No. of Tests | Number of Questions |
Written Examination (Objective Type) | |||
Section – A | |||
1. | Human Resource Management, Industrial Laws, General Laws & Labour Laws etc. (English Medium) | 10 Tests | 10 X 50 = 500 Questions |
Section – B | |||
2. | Computer Awareness (English Medium) | 8 Tests | 8 X 50 = 400 Questions |
Section – C | |||
3. | English Language Proficiency (English Medium) | 8 Tests | 8 X 50 = 400 Questions |
4. | Logical Reasoning & Numerical Ability | 16 Tests | 16 X 50 = 900 Questions |
5. | General Awareness (Current Affairs, General Science, Indian and TS Economy, Geography, History, Telangana Movement etc.) – (Telugu Medium) | 20 | 20 X 50 = 1000 Question |