TSSPDCL – General Knowledge Bits for JPO, JACO, JLM and Other Exams

TSSPDCL is all set to conduct recruitment exams for the posts of JPO, JACO and JLM posts. JPO and JLM exams will be held on 15th December and Junior Assistants cum Computer Operator exams are scheduled on 22nd December 2019. Following are some model questions on General Awareness / General Knowledge for these exams. You can see out online exams / model papers for more information.

See: TSSPDCL – JPO Online Exams Package with 60+ Tests and 3000+ questions

TSSPDCL JPO Model Papers

శరీర సమతాస్థితికి దోహదం చేసే భాగం?
1) ద్వారగోర్థం
2) అనుమస్తిష్కం
3) మెదడు
4) గైరై
Answer: 2

వైరస్ సంబంధిత వ్యాధి?
1) ఎయిడ్స్
2) మశూచికం
3) డెంగ్యు
4) 1, 2, 3
Answer: 4

‘అథ్లెట్స్ ఫూట్’కు కారణం?
1) ఫంగస్
2) బ్యాక్టీరియా
3) వైరస్
4) ఆల్గే
Answer: 1

సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు ఐక్యరాజ్య సమితి భారీ కమిషన్ను ఎక్కడ ప్రారంభించింది?
1) భారత
2) నెదర్లాండ్
3) శ్రీలంక
4) జపాన్
Answer: 2

Also see: TSSPDCL – JACO Online Exam Package

TSSPDCL JACO Online Exams

కింది ప్రముఖుల సమాధుల జతలను పరిశీ లించి సరైన జతలను గుర్తించండి.
ప్రముఖులు

  1. గుల్జారీలాల్ నందా
  2. బి.ఆర్ అంబేద్కర్
  3. శంకర్దయాళ్ శర్మ
  4. కె.ఆర్.నారాయణన్
  5. అటల్ బిహారీ వాజపేయి

సమాధులు
అ. చైత్య భూమి
ఆ. నారాయణ్ ఘాట్
ఇ. ఉదయ్ భూమి
ఈ. కర్మ భూమి
ఉ. సదైవ అటల్

ఎ) 1- అ, 2- ఆ, 3- ఇ, 4- ఈ, 5- ఉ
బి) 1- ఆ, 2- అ, 3- ఈ, 4- ఇ, 5- ఉ
సి) 1- ఉ, 2- ఇ, 3- ఈ, 4- ఆ, 5- అ
డి) 1- ఆ, 2- అ, 3- ఇ, 4- ఉ 5- ఈ
Answer: B

ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.
ఎ) ఎన్డీయే అభ్యర్థి ఎం. వెంకయ్య నాయుడు తన ఓటును తనే వేసుకొన్న (రాజ్యసభ సభ్యునిగా ఉండడం వలన) తొలి వ్యక్తి
బి) రాజ్య సభ సభ్యునిగా కొనసాగుతూ అదే సభకు ఛైర్మన్ (ఉప రాష్ట్రపతి) గా ఎన్నికైన తొలి వ్యక్తి
సి) స్వతంత్ర భారత దేశంలో జన్మించి ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి
డి) 1, 2, 3
Answer: D

మేరీకోమ్, పద్మ అవార్డుల్లో పొందనిది ఏది?
ఎ) పద్మ విభూషణ్
బి) పద్మ భూషణ్
సి) పద్మశ్రీ
డి) ఎ, సి
Answer: A

‘మహాత్మా గాంధీ’ అనే వ్యక్తి ఈ భూమిపై జీవించాడు అంటే భవిష్యత తరాలవారు నమ్మరు అన్నది ఎవరు?
ఎ) ఆల్బర్ట్ ఐన్స్టీన్
బి) రవీంధ్రనాథ్ ఠాగూర్
సి) జవహర్లాల్ నెహ్రూ
డి) సుభాష్ చంద్రబోస్
Answer: A

‘జ్యోతిపుంజ్’ను రచించింది ఎవరు?
ఎ) ఇందిరాగాంధీ
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) బాబూ జగ్జీవన్రామ్
డి) నరేంద్ర మోదీ
Answer: D

బ్రిటిషర్లు బెంగాల్లో సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1774
బి) 1775
సి) 1776
డి) 1778
Answer: A

కింది వాటిలో అధిక లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది?
1) పశ్చిమ బంగల్
2) మహారాష్ట్ర
3) బీహార్
4) కర్ణాటక
Answer: 2

ఇటీవల ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం పొందిన భారత మాజీ క్రికెటర్ ఎవరు?
1) రాహుల్ ద్రవిడ్correct
2) గంగూలీ
3) శ్రీనాథ్
4) శ్రీకాంత్
Answer: 1



Leave a Comment

error: Content is protected !!