Lakhs of candidates across the country are waiting for exam schedule of RRB – NTPC Exams. The RRB is yet to announce the final dates for NTPC (Non Technical popular Categories) jobs announced in 2019. The admit cards are also yet to be released on RRB websites. Following are details of RRB – NTPC mock tests in Telugu Medium. The mock tests covers all the subjects. We are also providing RRB NTPC Telugu material, Group – D Model papers, mock tests and previous papers.
RRB – NTPC Mock Tests / Model Papers:
We are providing model papers / mock tests for RRB – NTPC exams in Telugu medium. See details below:
RRB NTPC ఆన్‌లైన్ పరీక్షలు – తెలుగు మీడియం
RRB – NTPC పరీక్షలు త్వరలో జరగనున్నాయి. తెలుగు మీడియంలో అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ పూర్తి స్ఠాయిలో ఆన్ లైన్ పరీక్షలు రూపొందించడం జరిగింది. RRB సిలబస్ అనుసరించి అన్ని పరీక్షలు తయారు చేయబడ్డాయి. పరీక్షలు పూర్తయ్యేవరకు ఎన్నిసార్లయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
- మొత్తం పరీక్షలు: 45 (ఒక్కో పరీక్ష RRB- NTPC సిలబస్ ప్రకారం 100 మార్కులకు వుంటుంది. )
- మొత్తం ప్రశ్నలు: 4500 (మేథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్ నెస్ కలిపి)
- నెగటివ్ మార్కింగ్ విధానంలో పరీక్షలు
RRB Group D Model Papers / Mock Tests:
ఆర్ఆర్‌బీ గ్రూప్ – డి ఆన్‌లైన్ పరీక్షలు – తెలుగు మీడియం
RRB గ్రూప్- డి పరీక్షలు త్వరలో జరగనున్నాయి. తెలుగు మీడియంలో అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ పూర్తి స్ఠాయిలో ఆన్ లైన్ పరీక్షలు రూపొందించడం జరిగింది. RRB సిలబస్ అనుసరించి అన్ని పరీక్షలు తయారు చేయబడ్డాయి. పరీక్షలు పూర్తయ్యేవరకు ఎన్నిసార్లయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
- మొత్తం పరీక్షలు: 40 (ఒక్కో పరీక్ష RRB సిలబస్ ప్రకారం 100 మార్కులకు వుంటుంది. )
- మొత్తం ప్రశ్నలు: 4000 (జనరల్ సైన్స్, మేథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్ నెస్ కలిపి)
- నెగటివ్ మార్కింగ్ విధానంలో పరీక్షలు