General Knowledge Mock Test – Telugu Medium

ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, డీఎస్‌సీ, ఆర్ఆర్‌బీ ప‌రీక్ష‌ల్లో జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ముఖ్య‌మైన జీకే ప్ర‌శ్న‌ల‌ను తెలుగు మీడియం అభ్య‌ర్థుల కోసం ఇక్క‌డ ఇస్తున్నాము.

1. శరీర సమతాస్థితికి దోహదం చేసే భాగం?

2. వైరస్‌ సంబంధిత వ్యాధి?

3. ‘అథ్లెట్స్‌ ఫూట్‌’కు కారణం?

4. సముద్రంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించేందుకు ఐక్యరాజ్య సమితి భారీ కమిషన్‌ను ఎక్కడ ప్రారంభించింది?

5. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించిన ‘నైపుణ్య రథం’కు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి?

6. కింది ప్రముఖుల సమాధుల జతలను పరిశీ లించి సరైన జతలను గుర్తించండి.
ప్రముఖులు
1. గుల్జారీలాల్‌ నందా
2. బి.ఆర్‌ అంబేద్కర్‌
3. శంకర్‌దయాళ్‌ శర్మ
4. కె.ఆర్‌.నారాయణన్‌
5. అటల్‌ బిహారీ వాజపేయి

సమాధులు
అ. చైత్య భూమి
ఆ. నారాయణ్‌ ఘాట్‌
ఇ. ఉదయ్‌ భూమి
ఈ. కర్మ భూమి
ఉ. సదైవ అటల్‌

7. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.

8. 2018 - 19 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలానికి (ఏప్రిల్‌ - సెప్టెంబరు) జీడీపి వృద్ధి శాతం ఎంత?

9. జగ్జీవన్‌ జ్యోతి పేరిట ఎస్సీ, ఎస్టీ వినియోగ దారులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత సరఫరా పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రం?

10. లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ ఎకనా మిక్స్‌ సంస్థ విడుదల చేసిన నివేదికకు సంబం ధించి సరైనదాన్ని గుర్తించండి

11. కింది విషయాలను పరిగణించి సరైనవాటిని గుర్తించండి.
1) టెస్టుల్లో వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరిన బౌలర్‌గా పాకిస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ యాషిర్‌ షా రికార్డు సృష్టించాడు.
2) కేవలం 33 టెస్టుల్లో యాషిర్‌షా ఈ అరుదైన ఘనతను సాధించాడు
3) గతంలో ఆసే్ట్రలియా స్పిన్నర్‌ క్లారీ గిమ్మెట్స్‌ (36 టెస్టులు) 1936లో దక్షిణాఫ్రికాపై సాధించిన రికార్డును అధిగమించాడు.

12. దిగువ ప్రవచనాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.

13. మేరీకోమ్‌, పద్మ అవార్డుల్లో పొందనిది ఏది?

14. ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 2018 కు సంబంధించి సరైన విషయాలను గుర్తించండి.
1. 48 కేజీల విభాగం ఫైనల్లో మేరీకోమ్‌, ఉక్రెయిన్‌ క్రీడాకారిణి హదాబంనోటాను 5-0తో ఓడించి ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌ను సాధించింది.
2. ఈ విజయంతో ప్రపంచ బాక్సింగ్‌లో అత్యధిక పతకాలు గెలిచిన మహిళా క్రీడాకారిణిగా మేరీ కోమ్‌ రికార్డు సృషించింది.
3. టోర్నీకి ముందు 5 స్వర్ణాలు, ఒక రజతంతో ఐర్లాండ్‌ దిగ్గజం కదీ టేలర్‌తో సమంగా నిలిచిన మేరీకోమ్‌ ఏడో పతకంతో ఆమె అవార్డును బద్దలు చేసింది.
4. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌ (పురుషులు, మహిళలు)లో అత్యధిక పతకాలు సాధించిన క్యూబా బాక్సర్‌ ఫిలిక్స్‌ సావోన్‌ సరసన మేరీకోమ్‌ నిలిచింది
5. 1986-89 మధ్య పురుషుల వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫెలిక్స్‌ ఆరు స్వర్ణ, ఒక రజతం సాధించారు.

15. కింది వాటిని జతపరచండి.
జాబితా - 1
1. వరల్డ్‌ టాయిలెట్‌ డే
2. సార్క్‌ ఆవిర్భావ దినోత్సవం
3. అవినీతి వ్యతిరేక దినోత్సవం
4. కిసాన్‌ దివస్‌ (రైతు దినోత్సవం)
5. జాతీయ వినియోగదారుల దినోత్సవం

జాబితా - 2

అ. డిసెంబరు 8
ఆ. డిసెంబరు 9
ఇ. డిసెంబరు 23
ఈ. నవంబరు 19
ఉ. డిసెంబరు 24

16. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక అక్షరాస్యత గల జిల్లా పశ్చిమ గోదావరి. అయితే అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా ఏది?

17. కేంద్ర ప్రభుత్వం 2018ని ఏమని ప్రకటించింది?

18. ‘పిట్స్‌బర్గ్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

19. ‘మహాత్మా గాంధీ’ అనే వ్యక్తి ఈ భూమిపై జీవించాడు అంటే భవిష్యత తరాలవారు నమ్మరు అన్నది ఎవరు?

20. ‘జ్యోతిపుంజ్‌’ను రచించింది ఎవరు?

21. బ్రిటిషర్లు బెంగాల్‌లో సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు?

22. భారత రాజ్యాంగ పరిషత తొలి సమావేశం ఎక్కడ జరిగింది?

23. ‘అమికస్‌ క్యూరి’ అంటే?

24. కింది వాటిని జతపరచండి
ప్రముఖ వ్యక్తులు
1. ప్రొఫెసర్‌ కృష్ణమూర్తి
2. అరవింద్‌ సక్సేనా
3. గుంటూరు నాగేశ్వరరావు
4. సునీల్‌ అరోరా
5. అశోక్‌ కుమార్‌ గుప్తా

నియామక పదవి
అ. కాంపిటీషన్‌ సుబ్రమణియన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా
ఆ. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌
ఇ. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌
ఈ. ప్రధాన ఆర్థిక సలహాదారు
ఉ. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌
ఊ. అణు నియం త్రణా మండలి

25. కింది అంతర్జాతీయ సంస్థలు- నోబెల్‌ శాంతి బహుమతి పొందిన సంవత్సరాలతో జతపరచండి
1. ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ ది రెడ్‌ క్రాస్‌
2. యునైటెడ్‌ నేషన్స్‌ హై కమిషనర్‌ ఫర్‌ రెఫ్యూజీస్‌
3. ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌
4. యూనిసెఫ్‌

అ. 1970
ఆ. 1965
ఇ. 1954, 1981
ఈ. 1917, 1944, 1963
ఉ. 1969

26. దేశాలు - అధికారిక చిహ్నాలకు సంబంధించిన కింది జాబితాలను జతపరచండి
జాబితా - 1
1. బెల్జియం
2. అమెరికా
3. ఇటలీ
4. గ్రీస్‌
5. ట్రినిడాడ్‌& టొబాగో

జాబితా - 2
అ. గోల్డెన్‌ రాడ్‌, బాల్డ్‌ ఈగల్‌
ఆ. వైట్‌ లిల్లీ
ఇ. ఆలివ్‌ కొమ్మ
ఈ. సింహం
ఉ. హమ్మింగ్‌ బర్డ్‌

27. ముఖ్యమైన వ్యక్తులు - మారు పేర్లు, బిరుదులకు సంబంధించి సరైన జతలను గుర్తించండి.
జాబితా - 1
1. న్యపతి సుబ్బారావు
2. వేమన
3. దేవులపల్లి కృష్ణశాస్త్రి
4. వావిలాల గోపాల కృష్ణయ్య
5. అల్లూరి సీతారామరాజు

జాబితా - 2
అ. ఆంధ్ర కబీర్‌, లూసియన్‌
ఆ. ఆంధ్ర భీష్మ
ఇ. ఆంధ్ర షెల్లీ
ఈ. ఆంధ్ర గాంధీ
ఉ. ఆంధ్ర శ్రీ

28. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ గ్రామాలున్న జిల్లా విశాఖపట్నం. అయితే తక్కువ గ్రామాలున్న జిల్లా?

29. కింది విషయాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి

30. పురుషుల ప్రపంచ హాకీ కప్‌లో భారత క్వార్టర్‌ ఫైనల్లో ఏ దేశం చేతిలో పరాజయం పాలైంది?

31. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నికను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇతను ఏ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు?

32. ప్రైవేటు రంగంలో దేశంలోనే తొలిసారిగా అన్‌ మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్‌ (యూఏవీ)ను అదానీ- డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌, ఎల్‌బిట్‌ సిస్టమ్స్‌ (ఇజ్రాయెల్‌ కంపెనీ)కు చెందిన హెర్మిస్‌ ఉమ్మ డిగా ఎక్కడ తయారు చేస్తున్నాయి?

33. కింది వాటిని జతపరచండి
అణువిద్యుత కేంద్రం
1. తారాపూర్‌
2. కోటా
3. కైగా
4. నరోరా
5. కాక్రసార

రాష్ట్రం
ఎ. మహారాష్ట్ర
బి. ఉత్తరప్రదేశ్‌
సి. కర్ణాటక
డి. రాజస్థాన్‌
ఇ. గుజరాత్

34. ఫోర్బ్స్‌ - 100 భారత సెలెబ్రిటీల సంపాదన జాబితా - 2018లో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (రూ.253.25 కోట్లు), విరాట్‌ కోహ్లీ (రూ.228.09 కోట్లు)లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవగా టాలీవుడ్‌ నుంచి ముందు వరసలో 24, 25 స్థానా ల్లో ఉన్నదెవరు?

35. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ వీవీఐపి హెలికాప్టర్ల కొను గోళ్లలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్‌ మిచెల్‌ను ఏ దేశం నుంచి భారత తీసుకొచ్చింది?

36. కింది అంశాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి

37. ఈ దిగువన ఉన్న ‘జీశాట్‌ - 11’ ప్రయోగానికి సంబంధించిన విషయాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి

38. జాతీయ స్థాయిలో మిర్చి ఎగుమతుల్లో మొదటి స్థానంలో, సుగంధ ద్రవ్యాల్లో ద్వితీయ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

39. కేంద్రీయ విద్యాల సంఘటన్‌ అంతర్జాతీయ అవా ర్డును ఎవరికి బహుకరించారు?

40. భారత, రష్యా దేశాల మధ్య ఆర్థిక సహాకార ఒప్పం దాల్లో భాగంగా ఏ పేరుతో ఇరు దేశాల నౌకాదళ విన్యాసాలను విశాఖపట్నంలో నిర్వహించారు?

41. ప్రవాసులు స్వదేశాలకు పంపే నగదు (రెమి టెన్స్‌)లో ప్రపంచ బ్యాంకు నివేదిక - 2018 ప్రకా రం ఏ దేశీయులు అత్యధికంగా రూ 5.7 లక్షల కోట్ల (8 వేల కోట్ల డాలర్లు) నగదును స్వదేశానికి పంపి ప్రథమ స్థానంలో నిలిచారు?

42. కింది వాటిలో అధిక లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది?

43. కలంకారీ పెయింటింగ్స్‌కు ప్రసిద్ధి పొందిన ప్రాంతం?

44. ఆంధ్ర రాష్ట్రంలో ఉప్పు సత్యాగ్రహం మొదట ఎక్కడ ప్రారంభమైంది?

45. ఆంధ్రప్రదేశ్‌ రాష్త్రానికి ఎక్కువ మంది (నలుగురు) ముఖ్యమంత్రులు ఏ జిల్లా నుంచి పనిచేశారు?

46. మణిపూర్‌ రాష్త్రానికి సంబంధించి వాస్తవాలను గుర్తించండి?

47. జతపరచండి
దేశం
1. ఇథియోపియా
2. మయన్మార్‌
3. సియొర్రా లియోన్‌
4. ఆస్త్రేలియా
5. మారిషస్‌

రాజధాని
ఎ. ఫ్రీటౌన్‌
బి. కాన్‌బెర్రా
సి. ఆడిస్‌ అబాబా
డి. ఫోర్ట్‌ లూయిస్‌
ఇ. నైఫిడా

48. జమ్ము కశ్మీర్‌ పౌరులకు ప్రత్యేక హక్కులు, విశేషాధి కారాలు కల్పిస్తున్న అధికరణ ఏది?

49. కింది విషయాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి

50. 2019 జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవ వేడులకు ముఖ్య అతిథిగా ‘సిరిల్‌ రమ పోసా’ హాజరవుతున్నారు. ఇతను ఏ దేశాధ్యక్షుడు?

51. కింది విషయాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి

52. దిగువ అంశాల్లో వాస్తవాలను గుర్తించండి

53. ఇటీవల ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో స్థానం పొందిన భారత మాజీ క్రికెటర్‌ ఎవరు?

54. కింది విషయాల్లో వాస్తవాలను గుర్తించండి

55. కింది వాటిలో దక్షిణాఫ్రికా ప్రాంత దేశాలు ఏవి?

56. భారతలో 70 శాతం కాఫీ, సిల్క్‌లను అందించే రాష్ట్రం?

57. కింది వాటిని జతపరచండి
1. కళ్యానం రఘురామయ్య
2. లాల్‌ బహదూర్‌ శాసి్త్ర
3. కొమర్రాజు లక్ష్మణ రావు
4. కందుకూరి వీరేశలింగం

ఎ. ఇండియన్‌ లింకన్‌, శాంతి మనిషి
బి. ఆంధ్ర నైటింగేల్‌
సి. ఆంధ్ర వైతాళికుడు, గద్య తిక్కన, దక్షిణ భారత విద్యా సాగర్‌
డి. ఆంధ్ర చరిత్ర పరి శోధక పితామహుడు, గ్రంథాలయోద్యమ పితామహుడు

58. కింది విషయాలను పరిశీలించి వాస్తవాలను గుర్తించండి

59. మన రాష్ట్రంలో తొలిసారిగా ‘క్యూ ఆర్‌ కోడ్‌’తో కూడిన డిజిటల్‌ డోర్‌ నెంబర్‌ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడ ప్రారంభిం చారు?

60. ‘బచపన్‌ బచావో ఆందోళన్‌ ’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పిల్లల హక్కుల కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నది ఎవరు?

61. క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌ రత్న’ను పొందిన మొదటి వ్యక్తి?

62. ఇటీవల జరిగిన 5 రాషా్ట్రల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?

63. ఏ దేశంలో విపరీతంగా పెరిగిన ఇంధన ధరలపై నిరసనను ప్రకటిస్తూ ప్రజలు ‘ఎల్లో వెస్ట్‌’ (పసుపు కేటు) ఉద్యమాన్ని జరుపుతున్నారు?

64. తిరుపతిలోని జాతీయ వాతావరణ పరిశోధన ప్రయోగశాలకు చెందిన శాస్త్రవేత్త డా. మాదినేని వెంకట రత్నంకు 2018 సంవత్సరానికి గాను ఏ అవార్డు లభించింది?

65. ఆసియాలో అత్యంత ఆకర్షణీయ మహిళగా 50 మందితో కూడిన జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచింది?

66. మతాన్ని రాజకీయం నుంచి వేరు చేసిన తొలి మొఘలాయి చక్రవర్తి ఎవరు?

67. స్వతంత్ర భారతకు తొలి, ఆఖరి భారతీయ గవర్నర్‌ జనరల్‌?

68. కింది విషయాల్లోని వాస్తవాలను గుర్తించండి

69. ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌ విజేత?

70. కింది విషయాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి

71. 71వ కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవమునకు సంబంధించి కింది వాటిలో సరికానిది?

72. అమెరికా కేంద్ర నిఘా సంస్థ సి.ఐ.ఏ తొలి మహిళా డైరెక్టర్‌గా నియమితులైంది ఎవరు?

73. పీపుల్స్‌ సా్ట్రంగ్‌, వీబాక్స్‌ భారత పరిశ్రమల సంఖ్య సర్వేకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?

74. షాహ్లె వర్క్‌ జ్యూడే ఏ దేశ తొలి అధ్యక్షరాలిగా ఎన్నికయ్యారు?

75. ‘ప్రపంచ బ్యాంక్‌ డూయింగ్‌ బిజినెస్‌ 2019’ నివేదికలో న్యూజిలాండ్‌ ప్రథమ స్థానంలో ఉండగా భారత ఏ స్థానంలో నిలిచింది?

76. దేశంలోని ఒక ఐఐఎం(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌ మెంట్‌)కు మొదటి మహిళా డైరెకర్‌ గా డాక్టర్‌ నీలూ రోహ్మెత్రా నియమితులయ్యారు. అయితే ఆమె ఏ ఐఐఎంకి డైరెక్టర్‌గా నియమితు లయ్యారు?

77. దేశంలోని ఏ ఎన్‌ఐటి(నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)కి తొలి మహిళా డైరెక్టర్‌గా మినీ షాజీ థామస్‌ నియమితులయ్యారు?

78. 125 ఏళ్ల చరిత్ర కలిగిన బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బిఎ్‌సఇ)కి 2001లో నాయకత్వం వహించిన తొలి మహిళ ఎవరు?

79. భారతదేశ మొదటి మహిళా స్టాక్‌ బ్రోకర్‌ ఎవరు?

80. టైమ్‌ మాగజైన్‌ ముఖచిత్రంలో కనిపించిన మొదటి భారతీయ మహిళ ఎవరు?

81. ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌కు మొదటి మహిళా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎవరు?

82. అమెరికా సంయుక్త రాష్ర్టాల ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్‌ పదవిని అలంకరించిన మొదటి మహిళ ఎవరు?

83. ‘ఫోర్బ్స్‌’ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళలలో ఒకరిగా ‘పద్మశ్రీ వారియర్‌’ కీర్తికెక్కారు. ఆమె ఏ కంపెనీ డైరెక్టర్ల బోర్డు సభ్యురాలిగా వ్యవహరించారు?

84. వాల్‌మార్ట్‌ 52 ఏళ్ళ చరిత్రలో తొలి బోర్డు సభ్యురాలిగా(బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌) ఎవరు నియమితులయ్యారు?

85. ఆదాయం పన్ను శాఖ చరిత్రలో ముంబై మొదటి మహిళా ముఖ్య ఆదాయపు పన్ను కమిషనర్‌గా ఎవరు పనిచేశారు?

86. ప్రభుత్వ రంగ బ్యాంకుల చరిత్రలోనే మొదటి మహిళా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రంజనా కుమార్‌ నియమితులయ్యారు. ఆమె ఏ ప్రభుత్వరంగ బ్యాంక్‌కి సిఎండిగా పనిచేశారు?

87. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బిఐ) తొలిసానిగా మహిళా డిప్యూటీ గవర్నర్‌ను 2003లో నియమించింది. ఆ మహిళ ఎవరు?

88. కింది వాటిలో ఏ వ్యాపార లాబీ మండలికి తొలి మహిళా ప్రెసిడెంట్‌గా శోభన కామినేని నియమితులయ్యారు?

89. కింది వాటిలో ఏ సంస్థకి తొలి మహిళా మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉషా సంగ్వాన్‌ నియమితులయ్యారు?

90. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా(సెబీ) చరిత్రలో మొదటిసారిగా 2017 లో ఫుల్‌ టైం డైరెక్టర్‌గా ఒక మహిళ నియమితులయ్యారు. ఆమె ఎవరు?

91. మహిళలే ప్రారంభించి వారి నేతృత్వంలో పని చేస్తున్న సంస్థలలో పెట్టుబడి పెట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో ఆరంభించిన వెంచర్‌ కాపిటల్‌ ఫండ్‌?

92. భారతదేశంలో పురాతనమైన ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌, యుటిఐ మాస్టర్‌ షేర్‌కు ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరించిన మహిళ?

93. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌(ఎన్‌ ఎ్‌సఈ) మొదటి మహిళా మేనేజింగ్‌ డైరెక్టర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎవరు?

94. హిల్లరీ క్లింటన్‌ ఏ కంపెనీకి తొలి మహిళా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు?

95. భారత కంపెనీల చట్టం 2013 ప్రకారం(సెక్షన్‌ 149) లిస్టెడ్‌ కంపెనీలో కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ నియమకం తప్పనిసరి. నియమ నిబంధనలు ఉల్లంఘించిన లిస్టెడ్‌ కంపెనీ కట్టాల్సిన అపరాధ రుసుం ఎంత?

96. ‘‘ఎలెక్ర్టిక్‌ కార్‌ బిజినెస్‌ రాణి’’ అని ఆమెను ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ కొనియాడింది. 2014లో ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళలలో ఒకరిగా ‘ఫోర్బ్స్‌’ ఆమెను పేర్కొంది. విజయవాడలో పుట్టి పెరిగి, మైక్రోసాఫ్ట్‌ మహిళా బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌గా కూడా ఉన్న ఆమె ఎవరు?

97. ఐఐఎం బెంగుళూరు బోర్డు ఆఫ్‌ గవర్నర్‌, ఛైర్‌పర్సన్‌గా కింది మహిళల్లో ఎవరు పనిచేశారు?

98. ఎన్‌ఐటి తిరుచిరాపల్లి బోర్డు ఆఫ్‌ గవర్నర్‌, ఛైర్‌పర్సన్‌గా కింది మహిళల్లో ఎవరు పనిచేశారు?

99. ఎన్‌ఐటి రూర్కెలా బోర్డు ఆఫ్‌ గవర్నర్‌, ఛైర్‌ పర్సన్‌గా కింది మహిళల్లో ఎవరు పనిచేశారు?

100. ఎన్‌ఐటి వడోదర బోర్డు ఆఫ్‌ గవర్నర్‌, ఛైర్‌ పర్సన్‌ గా కింది మహిళల్లో ఎవరు పనిచేశారు?

101. సెంట్రల్‌ రైల్వే జోన్‌ 150 ఏళ్ల చరిత్రలో తొలి మహిళా జనరల్‌ మేనేజర్‌గా ఎవరు నియమితులయ్యారు?

102. అంధురాలైన బెనో జెఫిన్‌ ఏ సర్వీసెస్‌లో తొలి అధికారిగా నియమితురాలైంది?

103. 51 ఏళ్ల చరిత్ర ఉన్న ఏ బలగానికి తొలి మహిళా యుద్ధ అధికారిగా తనుశ్రీ పార్కిన్‌ 2017లో నియమితులయ్యారు?

104. భారతదేశ తొలి మహిళా ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా ఎవరు నియమితులయ్యారు?

105. 1959లో ఇంగ్లిష్‌ ఛానల్‌ ఈదిన తొలి ఆసియా మహిళగా గుర్తింపు పొందిన భారతీయురాలు ఎవరు?

106. 1960లో పద్మశ్రీ అవార్డు పొందిన తొలి క్రీడాకారిణి ఎవరు?

107. భారత చలనచిత్ర చరిత్రలో 1958లో తొలి పద్మశ్రీ పురస్కారం అందుకున్న నటీమణులు ఎవరు?

108. భారత తొలి మహిళా ఐపిఎస్‌ అధికారిగా కిరణ్‌ బేడీ ఎప్పుడు నియమితులయ్యారు?

109. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ ఏ దేశానికి ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు?

110. ప్రపంచంలో రక్షణ మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళ ఎవరు?

111. ప్రపంచంలో స్పీకర్‌ పదవి చేపట్టిన తొలి మహిళ ఎవరు?

112. ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన భారత తొలి క్రీడాకారిణి?

113. భారతదేశంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళ ఎవరు?

114. భారత్‌లో ఏ హైకోర్టుకు తొలిసారి ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు?

115. సివిల్‌ సర్వీసెన్‌ పరీక్షల్లో తొలి ర్యాంకు సాధించిన మొదటి దివ్యాంగురాలు ఎవరు?

116. 2014లో సిబిఐ అదనపు డైరెక్టర్‌గా నియమితు రాలైన తొలి మహిళ ఎవరు?

117. పారామిలిటరీ చరిత్రలో సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బి)కి 2016లో తొలి మహిళా డైరెక్టర్‌ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?

118. భారతీయ సినిమాకు సంబంధించి అత్యుత్తమ పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును పొందిన తొలి మహిళ ఎవరు?

119. గాంధీ చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైన్‌గా ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు?

120. 1984లో ఏ భారతీయ యువతి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి, ప్రపంచంలోనే అయిదో మహిళగా గుర్తింపు పొందారు?

121. ఎవరెస్ట్‌ శిఖరాన్ని తొమ్మిది సార్లు అధిరోహించి రికార్డు సృష్టించిన పర్వతారోహకురాలు ఎవరు?

122. మహమ్మద్‌ బుహారి ఇటీవల ఏ దేశాధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాడు?

123. ఫిక్సింగ్‌పై విచారణకు సహకరించనందుకు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ అన్ని రకాల క్రికెట్‌ కార్యకలాపాల నుంచి రెండేళ్ల నిషేధానికి గురైన మాజీ క్రికెటర్‌?

124. సమ్మిళిత ఇంటర్నెట్‌ సూచీ-2019లో భారత్‌ ర్యాంక్‌ 47. అయితే తొలి మూడు స్థానాలు పొందినవి వరుసగా...

125. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యునాని మెడిసిన్‌ నిర్మాణానికి ఇటీవల ఏ నగరంలో శంకుస్థాపన జరిగింది?

126. ఇరాన్‌లోని చాబహర్‌లో జరిగిన మార్కాన్‌ కప్‌లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయుడు దీపక్‌సింగ్‌. అయితే మార్కాన్‌ కప్‌ ఏ క్రీడకు సంబంధించింది?

127. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్రం జమ్మూకశ్మీర్‌లోని ఏ సంస్థను అయిదేళ్ల పాటు నిషేధించింది?

128. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడు?

129. ఏటీపీ 100వ టైటిల్‌ను ఇటీవల రోజర్‌ ఫెదరర్‌ సాధించాడు. అయితే 109 టైటిళ్లలతో తొలి స్థానంలో నిలిచింది ఎవరు?

130. ప్రధాని మోడీ 50 ఎపిసోడ్ల ప్రసంగాలతో ‘మన్‌ కి బాత్‌ - ఎ సోషల్‌ రివల్యూషన్‌ ఆన్‌ రేడియో’ పుస్తకం ఇటీవల విడుదలైంది. అయితే మన్‌ కి బాత్‌ తొలిసారి ఎప్పుడు ప్రారంభమైంది?

131. 1,327 సైకిళ్ల ర్యాలీతో సిఐఎస్‌ఎఫ్‌ గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. సిఐఎస్‌ఎఫ్‌కి సంబంధించి సరికాని వ్యాఖ్య?
1. సెంట్రల్‌ ఇండస్ర్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌
2. ప్రధాన కార్యాలయం - న్యూఢిల్లీ
3. మోటో - ప్రొటెక్షన్‌ అండ్‌ ప్రాస్పరిటి
4. డైరెక్టర్‌ జనరల్‌ - రాజేష్‌ రంజన్‌

132. స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి తోడ్పాటునందించి తమిళనాడు ప్రభుత్వం అందించే ‘బెస్ట్‌ బ్యాంక్‌ అవార్డు’కి ఎంపికైనది?

133. ‘అంతర్జాతీయ బీచ్‌ వాలీబాల్‌ టోర్నీ-2019’కి ఆతిథ్యమిచ్చిన నగరం?

134. తమిళనాడు ప్రభుత్వం అందించే ఎంఎస్‌.సుబ్బలక్ష్మి అవార్డు గ్రహీత?

135. పాకిస్థాన్‌ మార్చి 1న భారత్‌కు అప్పగించిన భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కి కింది ఏ అవార్డు లభించింది?

136. యూపీలోని అమేథీలో మార్చి 3న ప్రధాని మోడీ ప్రారంభించిన కలష్నికోవ్‌ ఏకె 203 రైఫిళ్ల తయారీకేంద్రం ఏ రెండు దేశాల జాయింట్‌ వెంచర్‌?

137. ఫిబ్రవరి 28న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన నగరం?

138. ఆసియా ఒలింపిక్‌ సంఘం నూతన అధ్యక్షుడు?

139. ఐసిసి క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా ఇటీవల తిరిగి ఎవరు నియమితులయ్యారు?

140. ఇటీవల జరిగిన క్రీడలకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి.
1. టి20లలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన భారత మహిళా క్రికెటర్‌ - స్మృతి మంధాన
2. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన వెస్టిండిస్‌ క్రికెటర్‌ - క్రిస్‌ గేల్‌
3. బ్రియాన్‌ లారా తరవాత వన్డేల్లో 10 వేల పరుగులు చేసిన రెండో వెస్టిండిస్‌ క్రికెటర్‌ - క్రిస్‌ గేల్‌
4. టి20లలో వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌ - రషీద్‌ఖాన్‌

141. 58.27% ఓట్ల తేడాతో మక్కిసల్‌ ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు?

142. ఇటీవల వార్తల్లోకి వచ్చిన తంగ డార్లంగ్‌ ప్రత్యేకత?
1. త్రిపురకు చెందిన ఫ్లూట్‌ విద్వాంసుడు
2. 2019 పద్మశ్రీ అవార్డు గ్రహీత
3. అటల్‌ బిహారి వాజపేయి జీవన సాఫల్య పురస్కార తొలి గ్రహీత

143. భారత్‌ తొలిసారి పాల్గొన్న ఐఒసి సమావేశం గురించి సరికానిది గుర్తించండి.
1. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌

2. ఏర్పాటు - 1969

3. సభ్యదేశాలు - 57

4. ప్రధాన కార్యాలయం - జెడ్డా(సౌదీ అరేబియా)

5. 2019 సమావేశ వేదిక - అబుదాబి(యుఎఇ)

6. పాల్గొన్న భారత ప్రతినిధి - వెంకయ్యనాయుడు

144. జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్‌ నూతన చైర్మన్‌?

145. దుబాయి ఓపెన్‌ టెన్నిస్‌-2019 పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలు వరుసగా...

146. రైతులకు రూ.ఆరు వేలు పెట్టుబడి సాయం అందిస్తూ ‘ముఖ్యమంత్రి పరివార్‌ సమ్మాన్‌ నిధి యోజన’ పథకం ప్రారంభించిన రాష్ట్రం?

147. నీటి సంరక్షణ కోసం ‘జలఅమృత’ పథకం ప్రవేశపెట్టి 2019వ సంవత్సరాన్ని ‘జలవర్ష’గా ప్రకటించిన రాష్ట్రం?

148. 79వ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సమావేశానికి ఆతిథ్యమిచ్చిన నగరం?

149. ఫిబ్రవరి 28న కేంద్రం ‘సిమి’ సంస్థను అయి దేళ్ల పాటు నిషేధించింది. ‘సిమి’కి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి.
1. స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా
2. భారత్‌లో ఇస్లామిక్‌ రాజ్యస్థాపన లక్ష్యం
3. 1977లో యూపీలోని అలీగఢ్‌లో స్థాపన
4. స్థాపకుడు మహమ్మద్‌ అహ్మదుల్లా సిద్దిఖి

150. 2019 సంవత్సరానికి అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ర్టోనాటిక్స్‌ ‘మిసైల్స్‌ సిస్టమ్స్‌ అవార్డు’కి ఎంపికైన డిఆర్‌డిఒ చైర్మన్‌?

151. 2022లో జరిగే హాంగ్జౌ(చైనా) ఆసియా క్రీడల్లో ఏ క్రీడను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు?

152. వియత్నాం నూతన భారత రాయబారి?

153. దేశంలో తొలి బ్రెయిలీ ల్యాప్‌టాప్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?

154. ఇటీవల విడుదలైన ‘ద ఫేత ఆఫ్‌ బట్టర్‌ఫ్లైస్‌’ పుస్తక రచయిత?

155. బంగ్లాదేశ్‌-భారత్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ దళాలు అగర్తల(త్రిపుర)లో నిర్వహించిన సంయుక్త సైనిక విన్యాసాలు?

156. ఢిల్లీలో ఇటీవల ముగిసిన ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్‌ ఫెడరేషన్‌ వరల్డ్‌ కప్‌-2019లో ఏ రెండు దేశాలు సంయుక్తంగా తొలిస్థానంలో నిలిచాయి?

157. ఇటీవల కేంద్రం ప్రకటించిన 18వ రైల్వే జోన్‌ ‘దక్షిణ కోస్తా రైల్వే’ ప్రధాన కార్యాలయం?

158. ‘ఫోర్బ్స్‌’ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానం ఎవరికి దక్కింది?

159. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కేన్సర్‌ ఆస్పత్రిని టాటా ట్రస్టు ఆంధ్రప్రదేశలో ఎక్కడ నిర్మించనుంది?

160. దేశంలో అతిపెద్ద సోలార్‌ ఫ్లోటింగ్‌ ప్లాంట్‌ (నీటిపై తేలియాడే) ఎక్కడ ప్రారంభమైంది?

161. ఆంధ్రప్రదేశలో సీసపు నిల్వలు ఉన్న జిల్లా?

162. అటవీ సంరక్షణ కింద 33 శాతం లక్ష్యాన్ని చట్టబద్ధం చేసింది?

163. 8వ మహిళా పోలీసు జాతీయ సమావేశాలు ఎక్కడ నిర్వహించారు?

164. జాతీయ గ్రామీణ విద్యుద్దీకరణను ఈ సంవ త్సరపు విజయగాధల్లో ఒకటిగా గుర్తించిన సంస్థ?

165. ఇంటర్నేషనల్‌ ఫెడరేషన ఆఫ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ అకాడమీ-2018 అవార్డును పొందింది?

166. ప్రధానమంత్రి సహజ్‌ బిజిలీ హర్‌ ఘర్‌ యోజన (సౌభాగ్య) దేనికి సంబంధించింది?

167. కీర్తి చక్ర పురస్కారాన్ని స్వీకరించిన తొలి పోలీస్‌ అధికారి, 26 సంవత్సరాలకు పోలీస్‌ మెడల్‌ అందుకొన్న అతిపిన్న వయస్కుడు?

168. పంచాయతీల్లో పూర్తిస్థాయిలో ఎల్‌ఈడీ దీపాలను అమర్చిన జిల్లాగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది?

169. అమరావతి నిర్మాణానికి ఏయే ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణం ఇవ్వనున్నాయి?

170. దక్షిణ భారతలో తొలిసారి నదుల అనుసంధానంను చేపట్టిన రాష్ట్రం?

171. అంబేద్కర్‌ ఎన్నో జయంతి సందర్భంగా 2015 నుంచి నవంబరు 26ను ఏటా రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు?

172. ఇటీవల పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు గజ తుఫానుగా పేరు పెట్టిన దేశం ఏది?

173. కింది వాటిలో అత్యున్నత ఫ్రెంచ పౌర పురస్కారం చెవాలియర్‌ డెలాలెజియన డిహానెర్‌ను (నైట్‌ ఆఫ్‌ ది లెజియన్‌ ఆఫ్‌ ఆనర్‌) ఎవరికి ప్రకటించారు?

174. దోనిమలై గనుల్లో ఇనుప ఖనిజం తవ్వకాలకు సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎనఎండీసీకి మధ్య వివాదం ఏర్పడింది?

175. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం మన కీ బాత కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను ప్రజలతో ఆకాశవాణి ద్వారా పంచుకుంటారు. ఈ ఏడాది నవంబరు 25 నాటికి ఎన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది?

176. మై విలేజ్‌ మై ప్రైడ్‌ (నా గ్రామం, నా గౌరవం) ప్రచార కార్యక్రమం కింద మొదటి సారిగా ఓడీఎఫ్‌ గురించి యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం?

177. భారత.. అపరిశుభ్రత వల్ల ఏటా దాదాపు 6.4 శాతం స్థూల దేశీయోత్పత్తిని నష్టపోతున్నట్లు అంచనా వేసింది?

178. దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన ఇంజిన రహిత రైలు ప్రయోగాత్మకంగా మొరాదాబాద్‌ మార్గంలో గంటకు 115 కి.మీ. వేగంతో పరుగులు తీసింది. ఈ రైలుకు ఏమని పేరు పెట్టారు?

179. కృత్రిమ వర్షాన్ని కురిపించటానికి వాడే రసాయన సమ్మేళనం ఏది?

180. ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ ఇండిజీనియస్‌ లాంగ్వేజె్‌సగా 2019 సంవత్సరాన్ని ప్రకటించిన సంస్థ?

181. ఇన్ఫర్మేషన హిస్టరీ, ఎస్సే, స్పీచ, పేరాగ్రాఫ్‌, ఆర్టికల్‌ను 2018లో ఏ దినోత్సవం థీమ్‌గా తీసుకున్నారు?

182. దక్షిణ మధ్యరైల్వే జోన పరిధిలో తొలి మహిళా రైల్వేస్టేషనను ఎక్కడ ప్రారంభించారు?

183. కింది వాటిలో సరికాని జత

184. భారతలో అతి పెద్ద జాతీయ గ్రంథాయలం ఎక్కడ ఉంది?

185. కింది వాటిలో ఆదిమ జాతులకు సంబంధించి సరైనవి?

186. జన్యులోపంతో వచ్చే వ్యాధి?

187. పురుషుల ప్రపంచకప్‌ హాకీని పాకిస్థాన జట్టు అత్యధికంగా నాలుగుసార్లు గెలుచుకోగా, భారత ఒకే ఒక సారి విజేతగా నిలిచింది. ఏ సంవత్సరంలో?

188. ఓపెక్‌ (ఆర్గనైజేషన ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్ట్‌ కంట్రీస్‌) నుంచి ఇటీవల ఏ దేశం 2019 జనవరి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది?

189. టాటా ఓపెన ఇండియా ఇంటర్నేషనల్‌ ఛాలెంజ్‌ బ్యాడ్మింటన పురుషుల సింగిల్స్‌ విజేత?

190. అంతర్జాతీయ ఆల్ర్టా రన్నింగ్‌ అసోసియేషన ఆసియా ఓషియానా చాంపియనషి్‌ప వ్యక్తిగత విభాగంలో భారతకు తొలి అంతర్జాతీయ పతకాన్ని (కాంస్యం) అందించింది?

191. కింది అంశాను పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.
ఎ. అంతరిక్షం నుంచి దూసుకువస్తున్న భారీ గ్రహ శకలం 2018 ఎల్‌ఎఫ్‌ 16 భూమిని 2023 ఆగస్టు 8న ఢీకొట్టనుందని నాసా పేర్కొంది.
బి. 2023 ఆగస్టు 8న ఢీకొట్టకుంటే 2024 ఆగస్టు 3న లేదా 2023 ఆగస్టు ఒకటిన ఆ ఉపద్రవం సంభవించవచ్చని పేర్కొంది.
సి. మూడు కోట్లలో ఒకటో వంతు మాత్రమే ఆ గ్రహ శకలం భూమిని తాకే ప్రమాదం ఉందని నాసా పేర్కొంది.
డి. నాసా పంపిన సరికొత్త ల్యాండర్‌ వ్యోమనౌక ఇనసైట్‌ అంగారకుడిని విజయవంతంగా 2018 నవంబ 26న చేరువయింది.
ఇ. ఇనసైట్‌ను 2018 మే 5న కాలిఫోర్నియా నుంచి ప్రయోగించారు. 2012లో క్యూరియాసిటీ రోవర్‌ తరవాత ఒక వ్యోమనౌకను అంగారకుడిపై నాసా దించడం ఇదే మొదటి సారి.

192. అమెరికన ఫోర్బ్స్‌ మేగజైన అండర్‌-30 శాస్త్ర విభాగంలో గుర్తింపు పొందిన మేఘన ఏ రాష్ర్టానికి చెందిన వారు?

193. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) రెండో త్రైమాసికం (జూలై-ఆగస్టు)లొ జీడీపీ వృద్ధి ఎంత శాతం?

194. కింది అంశాలను పరిశీలించండి. సరైన సమాధానాన్ని గుర్తించండి.
ఎ. భారతదేశంలో వాణిజ్య బ్యాంకులు, భారత రిజర్వ్‌ బ్యాంకు నుంచి ఏ రేటుకు రుణాలు తీసుకుంటాయో ఆ రేటును బ్యాంకు రేటు అంటారు.
బి. ఆర్‌బీఐ స్వల్ప కాలంలో బ్యాంకులకు రుణం ఇచ్చినప్పుడు విధించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు.
సి. ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకునే రుణంపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్‌ రెపో రేటు అంటారు.
డి. చట్టబద్ధంగా వాణిజ్య బ్యాంకులు తమ వద్ద గల మొత్తం డిపాజిట్లలో కొంత నగదు నిష్పత్తిని కేంద్ర బ్యాంకు వద్ద ఉంచాల్సి ఉంటుంది. దీన్నే నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) అంటారు.

195. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశలో అత్యధిక జనాభా వృద్ధి గల జిల్లా కర్నూలు కాగా అత్యల్ప జనాభా వృద్ధి గల జిల్లా?

196. 19వ హార్న్‌బిల్‌ ఉత్సవాలను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

197. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే ఓబీసీ అభ్యర్థులకు క్రీమీలేయర్‌ పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఎంతకు పెంచింది?

198. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారి మేధస్సుకు పదునుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు అందుకునేలా తయారు చేయడానికి ఉద్దేశించిన జ్ఞానభేరి కార్యక్రమానికి సంబంధించి మొదటి సదస్సును ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించారు?

199. మేకింగ్‌ ఆఫ్‌ న్యూ ఇండియా: ట్రాన్సఫర్మేషన అండర్‌ మోదీ గవర్నమెంట్‌ పుస్తక రచయిత?

200. గుజరాత వెలుపల దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశలో రూ. 700 కోట్లతో అర్వింద్‌ సంస్థ గ్రీనఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ ప్లాంట్‌ను ఎక్కడ నిర్మించనుంది?

201. భారత నేవీలో పనిచేస్తూ మరణించిన వారి భార్యల(వీర్‌నారి) కోసం ‘సహర హాస్టళ్ల’ను ఏ నగరంలో ప్రారంభించారు?

202. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం మే 22న మొక్కల పరిరక్షణ కోసం ‘ట్రి అంబులెన్స్‌’ను ప్రారంభించిన నగరం?

203. జతపరచండి.
1. మే 21
2. మే 23
3. మే 24
4. మే 25

ఎ. ప్రపంచ థైరాయిడ్‌ దినోత్సవం
బి. అంతర్జాతీయ కామన్వెల్త్‌ దినోత్సవం
సి. ప్రపంచ తాబేళ్ల దినోత్సవం
డి. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం

204. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో ఇటీవల చోటుపొందిన ‘ఓర్కా’ నగరానికి సంబంధించి సరైనది గుర్తించండి.
1. 16వ శతాబ్దంలో చందేలా రాజులు నిర్మించారు
2. నగర నిర్మాత - రుద్రప్రతాప్‌ సింగ్‌
3. మధ్యప్రదేశ్‌లోని చెట్వా నది తీరంలో ఉంది

205. ‘మొనాకో గ్రాండ్‌ప్రి-2019’ విజేత?

206. ఇటీవల మరణించిన ‘ప్రైమ్‌ టెన్సులనోండా’ ఏ దేశ మాజీ ప్రధాని?

207. సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
1. మొత్తం స్థానాలు - 32
2. అధికార పార్టీ - సిక్కిం క్రాంతికారి మోర్చా
3. ముఖ్యమంత్రి - ప్రేమ్‌సింగ్‌ తమంగ్‌

208. ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకు అధికార పార్టీ బిజుజనతాదళ్‌(బిజెడి) గెలుచుకొన్న స్థానాలు?

209. అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు అధికార పార్టీ బీజేపీ గెలుచుకొన్న స్థానాలు?

210. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు అధికార పార్టీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గెలుచుకొన్న స్థానాలు?

211. దక్షిణ సుడాన్‌లో ‘యుఎన్‌ మిషన్‌’ శాంతి దళాల అధిపతిగా నియమితులైన భారతీయుడు?

212. మే 26న రాజీనామా చేసిన పపువా న్యూగినియ ప్రధాని?

213. ‘సెకిసుయ్‌ ఓపెన్‌ టోర్నీ-2019’ గెలిచిన భారత క్రీడాకారుడు మహేశ్‌ మంగోన్‌కర్‌ ఏ క్రీడకు చెందినవాడు?

214. మే 25న ప్రమాణస్వీకారం చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు?

215. 2019లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి.
1. ఏడు దశల్లో నిర్వహణ
2. 2019 ఏప్రిల్‌ 11 - మే 19 వరకు నిర్వహణ
3. ఎన్నికలు జరిగిన స్థానాలు - 542
4. ఎన్నిక రద్దయిన స్థానం - వెల్లూరు(తమిళనాడు)
5. పోల్‌ అయిన ఓట్లు - 67.47%

216. మే 22న ఎవరెస్ట్‌ అధిరోహించిన తెలంగాణ పర్వతారోహకుడు ఆంగోత్‌ తుకారం ఏ జిల్లాకు చెందిన వ్యక్తి?

217. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌(టిహెచ్‌ఇ) యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2019లో తొలిస్థానం పొందింది?

218. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌(టిహెచ్‌ఇ) యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2019లో భారత్‌ నుంచి తొలిస్థానంలో నిలిచింది?

219. బ్రిటన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేసిన థెరిస్సా మే కి సంబంధించి సరైనది.
1. 2019 జూన్‌ 7న వైదొలగనుంది
2. కన్జర్వేటివ్‌ పార్టీ నాయకురాలు
3. బ్రిటన్‌కు రెండో మహిళా ప్రధాని

220. జమ్మూకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ‘జకీర్‌ ముసా’ ఏ ఉగ్రసంస్థకి చెందిన వ్యక్తి?

221. కర్ణాటకలోని ‘మాండ్య’ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మహిళ సుమలత. అయితే ఈ ప్రత్యేకత పొందిన దేశంలోని తొలి మహిళా ఎంపి?

222. రిశాట్‌-2BR‌1 ఉపగ్రహానికి సంబంధించి సరికానిది గుర్తించండి.
1. 2019 మే 23న ప్రయోగం
2. వేదిక - సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం
3. వాహక నౌక - పిఎస్‌ఎల్‌వి-సి46
4. ఇది భూపరిశీలక ఉపగ్రహం

223. సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమితులైనవారికి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి.
1. నూతన న్యాయమూర్తులు - జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బొపన్న, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌
2. సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య - 31

224. ‘జోన్‌ మైరో ప్రైజ్‌-2019’కి ఎంపికైన తొలి భారత వ్యక్తి నళిని మలాని ఏ రంగంలో నిష్ణాతులు?

225. ‘మ్యాన్‌బుకర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌’కి సంబంధించి సరైన గుర్తించండి.
1. 2019 గ్రహిత - జోకా అల్‌హర్తి(ఒమన్‌)
2. ఈ అవార్డు పొందిన తొలి అరబిక్‌ రచయిత్రి
3. పుస్తకం - సెలెస్టియల్‌ బాడీస్‌
4. ఆంగ్ల అనువాదకురాలు - మెర్లిన్‌ బూత్‌

226. ‘ఇండియా ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌-2019’కి ఆతిథ్యమిచ్చిన నగరం?

227. G20 దేశాలకు సంబంధించిన ‘అర్బన్‌-20 మేయర్ల సదస్సు’కి ఆతిథ్యమిచ్చిన నగరం?

228. UNO శాంతి దళాల్లో పనిచేసేవారికి అందించే ‘డాగ్‌ హమ్మర్‌ షీల్డ్‌ మెడల్‌-2019’ను మరణానంతరం పొందిన భారతీయుడు?

229. షాంఘై సహకార సమాఖ్య విదేశాంగ మంత్రుల సదస్సుకు (మే 21-22) ఆతిథ్యమిచ్చిన నగరం?

230. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 మేలో ఏ దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది?

231. ‘జర్మన్‌ కెమిస్ర్టి ప్రైజ్‌-2019’కి ఎంపికైన పుణె శాస్త్రవేత్త?

232. ‘గ్లోబల్‌ ఏషియన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2018-19’కి ఎంపికైన భారత మహిళ?

233. యుద్ధ విమానంలో పోరాట ఆపరేషన్లు చేపట్టేందుకు అర్హత సాధించిన తొలి మహిళా?

234. జతపరచండి.
1. వొలొదిమర్‌ జెలెన్‌స్కి
2. డి.ఎన్‌.పాటిల్‌
3. హిమంత బిశ్వశర్మ

ఎ. ఆసియా బ్యాడ్మింటన్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు
బి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు
సి. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

235. చైనా డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్స్‌లను ఇటీవల నిషేధించిన దేశం?

236. ఇటీవల మరణంచిన సుల్తాన్‌ అహ్మద్‌షా అబుబకర్‌ ఏ దేశ రాజుగా వ్యవహరించారు?

237. అర్జెంటీనాలో ఏ తేదీన ‘మే విప్లవం దినం’ గా జరుపుకొంటారు?

238. అర్జెంటీనా దేశ స్వాతంత్య్ర ప్రక్రియకు మే విప్లవం నాంది పలికింది. అర్జెంటీనా అధికారికంగా ఎప్పుడు స్వాతంత్య్రం పొందింది?

239. అర్జెంటీనా ఏ దేశం నుంచి స్వాతంత్య్రం పొందింది?

240. ‘మే విప్లవం’ ఎప్పుడు చోటుచేసుకొంది?

241. అధ్యక్షులు జార్జి బుష్‌ మరియు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాస్కోలో ఏ తేదీ నాడు స్ర్టాటజిక్‌ ఆఫెన్సివ్‌ రిడక్షన్‌ ట్రీటీ అనే ఒప్పందం పై సంతకం చేశారు?

242. కాలక్రమేణా, స్ర్టాటజిక్‌ ఆఫెన్సివ్‌ రిడక్షన్‌ ట్రీ టీ ఏ ఒప్పందం చే భర్తీ చేయబడింది?

243. సర్‌ ఎడ్మండ్‌ హిల్లరీ, టెన్జింగ్‌ నార్గెల ద్వయం ఎవరెస్ట్‌ పర్వతం పైకెక్కిన మొట్టమొదటి మనుషులుగా ఏ రోజు చరిత్ర సృష్టించారు?

244. ఎవరెస్ట్‌ పర్వత శిఖరంపై మొట్టమొదట సర్‌ ఎడ్మండ్‌ హిల్లరీ అడుగు పెట్టేరు. హిల్లరీ అడుగు వేసిన స్థలం నేడు ఏ పేరుతో పిలవబడుతుంది?

245. కింది వానిలో టెన్జింగ్‌ నార్గె యొక్క స్వీయచరిత్ర ఏది?

246. 1857 నాటి సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది?

247. 1857 నాటి సిపాయిల తిరుగుబాటు ఏ బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ పదవీ కాలంలో చోటుచేసుకొంది?

248. జర్మన్‌ తత్వవేత్త, ఆర్థికవేత్త మరియు విప్లవాత్మక సోషలిస్ట్‌ ఉద్యమ నాయకుడైన కార్ల్‌ మార్క్స్‌ ఎప్పుడు జన్మించారు?

249. బ్రిటిష్‌ ఓవర్సీస్‌ భూభాగం అయిన సెయింట్‌ హెలెనా ద్వీపంలో బ్రిటిష్‌ వారిచే ఖైదు చేయబడిన నెపోలియన్‌ బొనాపార్టే ఎప్పుడు మరణించాడు?

250. బ్రిటిష్‌ ఖైదీగా నెపోలియన్‌ బొనాపార్టే అంతిమ జీవితం గడిపిన సెయింట్‌ హెలెనా ద్వీపం ఎప్పుడు కనుగొబడింది?

251. చైనాలో సాంస్కృతిక విప్లవం ప్రారంభమైన తేదీ ఏది?

252. చైనాలో సాంస్కృతిక విప్లవానికి బీజం వేసిన నాయకుడెవరు?

253. నోబెల్‌ గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఎప్పుడు జన్మించారు?

254. నోబెల్‌ గ్రహీత రబీంద్ర నాథ్‌ టాగోర్‌ కు బ్రిటిష్‌ వారు ఇచ్చిన నైటుపడ్‌ హోదాని ఎందుకు త్వజించారు?

255. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత సుభాష్‌ చంద్ర బోస్‌ ఫార్వర్డ్‌ బ్లాక్‌ ను ఎప్పుడు ఏర్పాటు చేేసరు?

256. సుభాష్‌ చంద్ర బోస్‌ నాయకత్వంలో వ్యవస్థాపించబడిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌) కు ప్రధాన కార్యాలయం ఎక్కడ నెలకొల్పారు?

257. 1991 మే 21 నాడు రాజీవ్‌ గాంధీ హత్య చేయబడ్డారు.శ్రీలంక తో రాజీవ్‌ గాంధీ యొక్క విదేశీ విధానమే అతని హత్యకు దారితీసింది. శ్రీలంకకు ఇండియన్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్ను రాజీవ్‌ ఎప్పుడు పంపారు?

258. ఇండియన్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌ ను శ్రీలంకకు పంపించాలనే నిర్ణయం ఇండో - శ్రీలంక పీస్‌ అకార్డ్‌(భారత - శ్రీలంక శాంతి ఒప్పందం) లో భాగంగా జరిగీంది. ఇండో - శ్రీలంక పీస్‌ అకార్డ్‌ పై ఇరుదేశాలు ఎప్పుడు సంతకాలు చేసాయి?

259. ఇండో - శ్రీలంక పీస్‌ అకార్డ్‌(భారత శ్రీలంక శాంతి ఒప్పందం) ను యేమని వ్యవహరిస్తారు?

260. 1991 మే 21 నాడు రాజీవ్‌ గాంధీ హత్య చేయబడ్డారు. ఎల్టీటీఈ నాయకుడు వేలు పిళ్ళై ప్రభాకరన్‌ ను శ్రీలంక సైన్యం ఎప్పుడు హతమార్చింది?

261. బ్రహ్మో సమాజ్‌ వ్యవస్థాపకుడు, ప్రముఖ సాంఘిక సంస్కర్త అయిన రాజా రామ్‌ మోహన్‌ రాయ్‌ ఎప్పుడు జన్మించారు?

262. రాజా రామ్‌ మోహన్‌ రాయ్‌ పేరులో ఏ పదం బిరుదుగా అతనికి వచ్చింది?

263. రాజా రామ్‌ మోహన్‌ రాయ్‌ పేరులో ఒక పదం అతని పేరుకి బిరుదుగా ఇచ్చి సత్కరించినదెవరు?

264. వియత్నాం యొక్క ప్రముఖ విప్లవ నాయకుడైన హో చి మిన్‌ ఎప్పుడు జన్మించారు?

265. వియత్నాం విప్లవ నాయకుడైన హో చి మిన్‌ గూర్చి క్రింది వానిలో ఏది సరియైునది?

266. ప్రముఖ న్యాయవాది, భారత స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్‌ ముఖ్య నాయకుడు మోతిలాల్‌ నెహ్రూ ఎప్పుడు జన్మించారు?

267. మోతిలాల్‌ నెహ్రూ అలహాబాద్‌ హైకోర్టులో న్యాయవాది వృత్తి కొనసాగీంచారు. అలహాబాద్‌ లో హై కోర్ట్‌ ను ఎప్పుడు నెలకొల్పారు?

268. అలహాబాద్‌ లో హై కోర్ట్‌ 1869 కి పూర్వం ఎక్కడ ఉండేది?

269. ప్రగతిశీల ఆలోచనాపరుడైన ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఆస్తి హక్కుల విషయంలో మహిళలకు సమాన హక్కును కల్పించారు?

270. మే 28 న జన్మించిన ఎన్‌.టి.రామారావు కు 2013 లో సిఎన్‌ఎన్‌ ఐబిఎన్‌ నిర్వహించిన సర్వేలో ఏ గుర్తింపు దొరికింది?

271. సర్వెంట్స్‌ అఫ్‌ ఇండియా సొసైటీ ని స్థాపించిన సాంఘిక సంస్కర్త 9 మే 1866 నాడు జన్మించారు?

272. ఏ సామాజిక సంస్కర్త, ప్రజా ఆరోగ్య న్యాయవాది మరియు ఆధునిక నర్సింగ్‌ స్థాపకులు 12 మే 1820 న జన్మించారు?

273. భారతదేశ విద్యా సంస్కరణల పితామహుడైన జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడు జన్మించారు?

274. ఈ క్రింది వానిలో జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన పాఠశాలలేవి?

275. మలేషియాలో ఉపాధ్యాయుల దినం మే 16 న జరుగుతుంది. మే 15 న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశం ఏది?

276. ఏయే దేశాలు మే 2 న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుతాయి?

277. మలేషియాలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు?

278. 2019లో జరిగిన 17 వ లోక్‌సభ ఓట్ల లెక్కింపు మే 23 న జరిగింది. 2004, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఏ తేదీలలో ప్రకటించారు?

279. 45. ప్రపంచవ్యాప్తంగా నో టొబాకో డే (పొగాకు వ్యతిరేక దినం) ప్రతి సంవత్సరం 31 మే నాడు పాటిస్తారు. నో టొబాకో డే ప్రధమంగా ఎప్పుడు సృష్టించబడింది?


 



Leave a Comment

error: Content is protected !!