Ward, Grama Sachivalayam Exams Key and Answers for All Series Question Papers

AP Government has announced the details of key for the exams to be conducted for the posts Grama Sachivalayam / Ward Sachivalayam. Sachivalayam Exams Answer Key / answers for all the exams will be released on the day of the exam concerned. Commissioner of Panchayat Raj and Rural Development Gopala Krishna Dwivedi has informed the details of Sachivalayam exams.

Model Papers / Mock Tests:

We are offering model papers / mock tests for all Grama Sachivalayam / Ward Sachivalayam exams. 70-80 percent discount is announced on all exams mock tests.

5314 Exam Centers:

సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు నిర్వహించే పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,314 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామ / వార్డు సచివాలయాల్లో 1,26,728 పోస్టుల భర్తీకి రాత పరీక్షకు సుమారు 22 లక్షల దరఖాస్తులు వచ్చాయని ద్వివేది తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఫలితాల మెరిట్ ఆధారంగానే ఉంటుందని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకూ, అవకతవకలకు తావుండదని స్పష్టంచేశారు.

OMR Answer Sheet Copies:

ఓఎంఆర్‌ జవాబు పత్రం నకలు తీసుకోవడానికి అనుమతి ఇస్తామని, పరీక్ష జరిగిన పారదర్శకతను పాటించడం కోసం పరీక్ష జరిగిన రోజునే కీ ప్రచురిస్తామన్నారు. సీసీటీవీ, వీడియో కెమెరాలను అవసరమైన చోట్ల వినియోగించడానికి జిల్లా కలెక్టర్లకు అనుమతి ఇచ్చినట్లు ద్వివేది తెలిపారు.

Ward, Grama Sachivalayam Exam Center Details, Route Map and Google Map

Candidates those appearing for Grama Sachivalayam / Ward Sachivalayam exams in Andhra Pradesh can check their examination center details online through official website. You can see the photo of examination center and also get the route map of Google maps. The examination venue service is enabled by Government of Andhra Pradesh. See details below:

Model Papers and Mock Tests:

మా టెస్టుల ప్రత్యేకత:

అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ సాఫ్ట్ వేర్ (Dynamic Examination Software) ద్వారా రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. అందువల్ల వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పరీక్షలు రాయడం మంచిది.

  • ఒక‌సారి కొంటే ప‌రీక్ష‌లు ముగిసేవ‌ర‌కు రోజుకు ఎన్ని సార్ల‌యినా ప‌రీక్ష‌లు రాసుకోవ‌చ్చు. 

గ్రామ‌, వార్డు స‌చివాల‌యం అన్ని పోస్టుల‌ రాత ప‌రీక్ష‌లో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ విభాగం ఇచ్చారు. ఇందులో కొన్ని పోస్టుల‌కు 150 మార్కుల‌కు, మ‌రికొన్నిటికి 50 మార్కుల‌కు ఈ విభాగం ఉంది. అందువ‌ల్ల అభ్య‌ర్థులు ఈ విభాగంలో మ‌రిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా, కొత్త సిల‌బ‌స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించ‌డం జ‌రిగింది. 

* మొబైల్ నుంచి కూడా ఈ ప‌రీక్ష‌లు రాయ‌వ‌చ్చు.
* మొత్తం మాక్ టెస్ట్‌లు: 85
* నెగ‌టివ్ మార్కింగ్ విధానంలో ప‌రీక్ష‌లు
* విశ్లేష‌ణాత్మ‌క ప్ర‌శ్న‌లు

Know your exam center / venue:

Candidates can see / check their examination venue or center through google maps. Here is the procedure:

  1. Log on to gramasachivalayam.ap.gov.in
  2. Click on Know Your Venue
  3. Select your district and venue number.
  4. The exam center will be displayed.
  5. You can get venue code. At the bottom of the page, you can see details of route map / google map of your exam venue.
error: Content is protected !!