APPSC Groups Online Exams – Cultural History of Andhra Pradesh

Social economic and cultural history of Andhra Pradesh is an important topic in APPSC exams. It is an important topic in all groups exams of APPSC. The topic covers cultural aspects of Andhra Pradesh History. Special emphasis is given to the modern period. Following are important questions (Objective type bits) related to AP Culture.

1. ‘వస్తు కవిత’ను తెలుగులో ప్రస్తుతించిన కవి?

Question 1 of 223

2. మకుట, సంఖ్యా నియమాలు ఉన్న మొదటి తెలుగు శతకం?

Question 2 of 223

3. ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ ఏ ప్రక్రియకు సంబంఽ దించిన గ్రంథం?

Question 3 of 223

4. ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ రచించిన కవి ఎవరు?

Question 4 of 223

5. తెలుగులో మొదటి ఛందో లక్షణ గ్రంథమేది?

Question 5 of 223

6. నన్నయకు భారతాంధ్రీకరణలో సహకరించిన కవి ఎవరు?

Question 6 of 223

7. అమరావతి స్థూప శాసనంలోని మొదటి తెలుగు మాట ఏది?

Question 7 of 223

8. నన్నయ కాలమేది?

Question 8 of 223

9. రంగనాథ రామాయణం రచించింది ఎవరు?

Question 9 of 223

10. తిక్కన శిష్యుడు ఎవరు?

Question 10 of 223

11. తిక్కన రచనా శైలి?

Question 11 of 223

12. శ్రీనాథుని బిరుదు?

Question 12 of 223

13. ‘కేయూర బాహు చరిత్ర’ గ్రంథ కర్త?

Question 13 of 223

14. ‘నా కవిత్వంబు నిజము కర్ణాట భాష’ అని ఎలుగెత్తి చాటిన కవి?

Question 14 of 223

15. తెలుగులో మొదటి వీరగాథా కావ్యం?

Question 15 of 223

16. ‘సింహాసన ద్వాత్రింశిక’ను రచించింది?

Question 16 of 223

17. ఆంధ్ర కవితా పితామహ బిరుదాంకితుడు ఎవరు?

Question 17 of 223

18. ‘కాదేది కవిత కనర్హం’ అన్నదెవరు?

Question 18 of 223

19. 16వ శతాబ్దంలో వచ్చిన కవితా యుగం ఏది?

Question 19 of 223

20. తెలుగులో మొదటి కథానిక?

Question 20 of 223

21. ‘ఆంధ్ర భాషా వికాసం’ రచించినవారు?

Question 21 of 223

22. ‘గాలివాన’ కథానిక రచయిత?

Question 22 of 223

23. గురజాడ ముత్యాల సరాలులోని మాత్రల సంఖ్య?

Question 23 of 223

24. ‘నా కవిత్వంబు నిజము కర్ణాట భాష’ అని శ్రీనాథుడు ఏ కావ్యంలో చెప్పాడు?

Question 24 of 223

25. తెలుగులో వెలువడిన మొదటి హేళన కావ్యం?

Question 25 of 223

26. బసవరాజు అప్పారావు రచించిన కవితా సంపుటి?

Question 26 of 223

27. ‘కోయిలా కోయిలా కూయబోకె’ అని అర్థించిన కవి?

Question 27 of 223

28. విశ్వనాథ సత్యనారాయణ హాస్యాత్మక నవల?

Question 28 of 223

29. దాక్షారామ శతక రచయిత ఎవరు?

Question 29 of 223

30. కాల్పనికోద్యమ కవిత్వ లక్షణాలతో వెలువడిన విశ్వనాథ నవల ఏది?

Question 30 of 223

31. విశ్వనాథ హైందవ ధర్మ దృష్టితో రచించిన నవల ఏది?

Question 31 of 223

32. విశ్వనాథ రచించిన చిన్న గేయ కావ్యమేది?

Question 32 of 223

33. దువ్వూరి రామిరెడ్డి కర్షకుల మీద రచించిన కావ్యం?

Question 33 of 223

34. ‘జలజ మాలిక’ ఖండ కావ్య రచయిత?

Question 34 of 223

35. ‘అమీనా’ నవల రచించింది?

Question 35 of 223

36. ‘హిమబిందు’ నవలా రచయిత?

Question 36 of 223

37. ‘కంఠాభరణం’ నాటక రచయిత?

Question 37 of 223

38. ‘తారాదేవి’ గ్రంథ రచయిత?

Question 38 of 223

39. ‘విప్రనారాయణ’ యక్షగానం రచించింది ఎవరు?

Question 39 of 223

40. ‘దేవులపల్లి కృష్ణశాసి్త్ర ఒక గంధర్వ గీతం, పాటల పరమేశ్వరుడు’ అన్నది ఎవరు?

Question 40 of 223

41. ‘మండే సూర్యుడు’ రచన ఎవరిది?

Question 41 of 223

42. ‘నా దేశం, నా ప్రజలు’ వచన కవితా సంపుటి రచించింది ఎవరు?

Question 42 of 223

43. ‘విష్ణు మాయా విలాసం’ అనే యక్షగానం రచించింది?

Question 43 of 223

44. ‘కాంతం కథలు’ రాసింది ఎవరు?

Question 44 of 223

45. ‘సొమ్ములు పోనాయండి’ నవలా రచయిత?

Question 45 of 223

46. ‘ప్రజల మనిషి’ నవలా రచయిత?

Question 46 of 223

47. రంగనాథ రామాయణం ఏ ఛందస్సులో ఉంది?

Question 47 of 223

48. నాచన సోమన ఎవరి సమకాలికుడు?

Question 48 of 223

49. భాగవతంలో ‘లావొక్కింతయు లేదు’ అని భగవంతునితో మొర పెట్టుకున్నదెవరు?

Question 49 of 223

50. ‘శృంగార నైషథం’ కావ్యాన్ని రచించింది?

Question 50 of 223

51. శ్రీనాథుడు బాల్యంలో రచించిన కావ్యం?

Question 51 of 223

52. శ్రీనాథుడు కాశీఖండాన్ని ఎవరికి అంకిత మిచ్చాడు?

Question 52 of 223

53. శ్రీనాథుడు తన బాల్య మిత్రుడైన అవచి తిప్పయ శెట్టికి అంకితమిచ్చిన స్వతంత్ర కావ్యమేది?

Question 53 of 223

54. తెలుగులో మొదటి వీరగాథా కావ్యమేది?

Question 54 of 223

55. శృంగార నైషథం ఎన్ని ఆశ్వాసాల ప్రబంధం?

Question 55 of 223

56. జానపదుల ఆనందం కోసం ద్విపదలో ‘కాటమ రాజు కథ’ను రచించింది ఎవరు?

Question 56 of 223

57. పోతన బాల్య రచన ఏది?

Question 57 of 223

58. అన్నమయ్య రచించిన సంకీర్తనలు ఎన్ని?

Question 58 of 223

59. అన్నమయ్య రచించిన సంకీర్తనల్లో నేడు ఎన్ని లభిస్తున్నాయి?

Question 59 of 223

60. సంకీర్తన లక్షణమనే సంస్కృత గ్రంథాన్ని రచిం చింది ఎవరు?

Question 60 of 223

61. క్షేత్రయ్య అసలు పేరు?

Question 61 of 223

62. త్యాగయ్య ఎన్నివేల కృతులు రచించాడు?

Question 62 of 223

63. త్యాగయ్య రచించిన కృతుల్లో ప్రస్తుతం ఎన్ని లభిస్తున్నాయి?

Question 63 of 223

64. మువ్వ గోపాల ముద్రతో పదాలు రచించింది ఎవరు?

Question 64 of 223

65. ‘హరికథా సారం’ గ్రంథం రచించింది ఎవరు?

Question 65 of 223

66. ‘మను చరిత్ర’ రచించింది ఎవరు?

Question 66 of 223

67. ‘మను చరిత్ర’ ఎన్ని ఆశ్వాసాల గ్రంథం?

Question 67 of 223

68. ఆముక్త మాల్యద అనే ప్రౌఢ ప్రబంధం రచించింది ఎవరు?

Question 68 of 223

69. ‘శ్రీ కాళహస్తీశ్వర శతకం’ రచించింది?

Question 69 of 223

70. శ్రీకాళహస్తి మహత్మ్యంలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి?

Question 70 of 223

71. శ్రీకృష్ణ దేవరాయల యుగంలో వెలసిన మహా ప్రబంధం ‘వసు చరిత్ర’ ను రచించింది ఎవరు?

Question 71 of 223

72. రామరాజ భూషణుని మొదటి రచన?

Question 72 of 223

73. కావ్యాలంకార సంగ్రహం ఎన్ని ఆశ్వాసాల లక్షణ గ్రంథం?

Question 73 of 223

74. ‘రాఘవ పాండవీయం’ ద్వ్యర్థి కావ్య రచయిత?

Question 74 of 223

75. ద్వ్యర్థి కావ్యకర్తల్లో మొదటి వాడు?

Question 75 of 223

76. ప్రబంధంలో నాటక లక్షణాలను ప్రదర్శింపజేసే అద్భుత ప్రతిభా సంపన్నుడైన కవి?

Question 76 of 223

77. ‘వాల్మీకి చరిత్ర’ రచించింది ఎవరు?

Question 77 of 223

78. ‘సంగీత సుధ’ రచించిన కవి?

Question 78 of 223

79. ’మోహినీ విలాసం‘ ద్విపద కావ్య రచయిత?

Question 79 of 223

80. ప్రథమాంధ్ర యక్షగాన కవయిత్రి ఎవరు?

Question 80 of 223

81. ‘అక్క మహాదేవి చరిత్ర’ యక్షగానం రచించిన కవయిత్రి?

Question 81 of 223

82. ‘ఆంధ్ర పురాణం’ రచించింది?

Question 82 of 223

83. తెలుగు సాహిత్య చరిత్రలో ఏ శతాబ్ది యక్షగానాలకు స్వర్ణయుగం?

Question 83 of 223

84. ‘ఆంధ్రుల జానపద విజ్ఞానం’ రచించింది ఎవరు?

Question 84 of 223

85. చేమకూర వేంకట కవి ఎవరి ఆస్థాన కవి?

Question 85 of 223

86. యయాతి చరిత్ర అనే గ్రంథం రచించింది?

Question 86 of 223

87. కుమార ధూర్జటి రచించిన పద్య కావ్యం?

Question 87 of 223

88. అచ్చ తెనుగులో రచించిన కావ్యం?

Question 88 of 223

89. రాధా మాధవ కవిగా ప్రఖ్యాతుడైన కవి ఎవరు?

Question 89 of 223

90. రామాభ్యుదయం రచించింది?

Question 90 of 223

91. తిరుపతి వేంకట కవుల అధిక్షేపాత్మక కావ్యం?

Question 91 of 223

92. అమలిన శృంగార సిద్ధాంతానికి శ్రీకారం చుట్టినవారు?

Question 92 of 223

93. ‘వజ్రాయుధం’ రచించిన కవి?

Question 93 of 223

94. ‘రుధిర జ్యోతి’ గ్రంథ కర్త?

Question 94 of 223

95. ‘నడక నడచిన ఉదయం’ నానీల సంపుటిని రచించింది?

Question 95 of 223

96. గోన గన్నారెడ్డి, హిమబిందు నవలల రచయిత?

Question 96 of 223

97. ‘కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ’ అన్న కవి?

Question 97 of 223

98. ‘త్వమేవాహం’ రచన ఎవరిది?

Question 98 of 223

99. ‘ప్రపంచమొక పద్మ వ్యూహం, కవిత్వమొక తీరని దాహం’ అన్న కవి?

Question 99 of 223

100. ‘మనసు కవి’ గా ప్రసిద్ధులు ఎవరు?

Question 100 of 223

101. ‘పారిజాతాపహరణం’ అనే ప్రబంధాన్ని రచిం చింది ఎవరు?

Question 101 of 223

102. పారిజాతాపహరణం ఎన్ని ఆశ్వాసాల ప్రబంధం?

Question 102 of 223

103. ‘నంది తిమ్మన పారిజాతాపహరణం మంచి కావ్యాల్లో పంచదార చిలక’ వంటిదని అన్నది?

Question 103 of 223

104. కంకంటి పాపరాజు ఏ శతాబ్దానికి చెందిన కవి?

Question 104 of 223

105. ‘చైనాయానం’ అనే యాత్రా సాహిత్య గ్రంథాన్ని రచించింది?

Question 105 of 223

106. ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీది అన్నదెవరు?

Question 106 of 223

107. శ్రీశ్రీ ఎనిమిదవ ఏటనే ఏ ఛందస్సులో పద్యం రాశాడు?

Question 107 of 223

108. ‘రుధిర జ్యోతి’ కవితా సంపుటిని రచించింది?

Question 108 of 223

109. అనుభూతి వాదిని అని బల్ల గుద్ది చెప్పుకున్న కవి?

Question 109 of 223

110. ‘తిలక్‌ మానసికంగా మంచివాడు, మెత్తనివాడు, స్నేహశీలి, కవి, రసజ్ఞుడు, మహాగట్టివాడు అన్నదెవరు?

Question 110 of 223

111. ‘అగ్నిధార’ కవితా సంపుటి రచయిత?

Question 111 of 223

112. ‘అజంతా సుందరి’ గేయ నాటికల సంపుటి రచించింది?

Question 112 of 223

113. ‘మట్టి మనిషి’ దీర్ఘకావ్యం రచించింది?

Question 113 of 223

114. ‘షోడశి’ విమర్శ కావ్యం రచించింది?

Question 114 of 223

115. సాక్షి వ్యాసాలు రచించింది?

Question 115 of 223

116. శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని రచించింది?

Question 116 of 223

117. ‘మధుర శ్రీనాథ’ బిరుదు గల కవి?

Question 117 of 223

118. ‘గృహ ప్రవేశం’ కథా రచయిత?

Question 118 of 223

119. ‘పల్లకి’ ఖండకావ్యాన్ని రచించింది?

Question 119 of 223

120. సుభాషిత రత్నావళి గ్రంథ రచయిత?

Question 120 of 223

121. కందుకూరి, రాజశేఖర చరిత్ర అనే నవలను ఎప్పుడు రచించారు?

Question 121 of 223

122. ‘మా బాబు’ నవలా రచయిత?

Question 122 of 223

123. ‘రామచంద్ర విజయం’ నవలా రచయిత?

Question 123 of 223

124. ‘దైవమిచ్చిన భార్య’ నవలా రచయిత?

Question 124 of 223

125. ‘పంచ కళ్యాణి’ నవలా రచయిత?

Question 125 of 223

126. ‘పలకల వెండి గ్లాసు’ డిటెక్టివ్‌ నవల రచయిత?

Question 126 of 223

127. ‘గాలివాన’ కథా రచయిత?

Question 127 of 223

128. వాయులీనం కథా రచయిత?

Question 128 of 223

129. ‘గణపతి’ హాస్య నవలా రచయిత?

Question 129 of 223

130. నన్నయ ఏ శతాబ్దానికి చెందిన కవి?

Question 130 of 223

131. ‘చాముండికా విలాసం’ కావ్య రచయిత?

Question 131 of 223

132. ‘లక్షణ సారం’ అనే ఛందో గ్రంథాన్ని రచించింది?

Question 132 of 223

133. ‘విష్ణు రూపాయ నమశ్శివాయ’ అని శివకేశవులకు భేదం లేదని ప్రకటించిన కవి?

Question 133 of 223

134. ‘నిర్వచనోత్తర రామాయణం’ రచించింది?

Question 134 of 223

135. ‘మీ పేరేమిటి’ కథా రచయిత?

Question 135 of 223

136. శ్రీశ్రీ తొలి కవితా సంపుటి ‘ప్రభవ’ ఏ సంవ త్సరంలో ప్రచురితమైంది?

Question 136 of 223

137. శ్రీశ్రీ ఏ వయసులో ‘పరిణయ రహస్యం’ అనే నవల ప్రచురితమైంది?

Question 137 of 223

138. శ్రీశ్రీ ‘మరో ప్రపంచం’, ‘జయభేరి’ గేయాలను ఏ సంవత్సరంలో రచించారు?

Question 138 of 223

139. శ్రీశ్రీ జన్మస్థలం ఏది?

Question 139 of 223

140. కావ్యంలో అష్టాదశ వర్ణనలు ఉండాలని తెలిపిన తెలుగు కవి?

Question 140 of 223

141. ప్రబంధ శబ్దాన్ని మొదట వాడినవారిలో ప్రథముడు?

Question 141 of 223

142. ‘కుమార సంభవం’ రచించింది?

Question 142 of 223

143. ‘కవిరాజ శిఖామణి’ బిరుదుగల కవి?

Question 143 of 223

144. ‘కుమార సంభవం’ ఎన్ని ఆశ్వాసాల గ్రంథం?

Question 144 of 223

145. ‘ఉత్తర హరి వంశం’ గ్రంథాన్ని రచించింది?

Question 145 of 223

146. ‘నృసింహ పురాణం’ రచించింది?

Question 146 of 223

147. ‘మను చరిత్ర’ ఎన్ని ఆశ్వాసాల గ్రంథం?

Question 147 of 223

148. ‘వసు చరిత్ర’ను రచించింది?

Question 148 of 223

149. ‘రాఘవ పాండవీయం’ కావ్య రచయిత?

Question 149 of 223

150. ఏ శతాబ్ది యక్షగానాలకు స్వర్ణయుగం?

Question 150 of 223

151. ‘విజయ విలాసం’ ప్రబంధాన్ని రచించిన కవి?

Question 151 of 223

152. తిక్కన బిరుదు?

Question 152 of 223

153. ‘ ప్రపంచ పదులు’ రచించిన కవి?

Question 153 of 223

154. ‘ఎచ్చరిక’ కథల సంపుటి రచయిత?

Question 154 of 223

155. తిలక్‌ రచించిన కావ్యమేది?

Question 155 of 223

156. నవ్య కవుల్లో పేరడీ కవి ఎవరు?

Question 156 of 223

157. శ్రీశ్రీ రచించిన చారిత్రాత్మక ఆత్మ కథ పేరేది?

Question 157 of 223

158. ‘కాటమరాజు కథ’ను ద్విపదలో రాసింది ఎవరు?

Question 158 of 223

159. దాశరథీ శతకంలోని మకుటం ఏది?

Question 159 of 223

160. భారతాన్ని ప్రబంధ మండలిగా భావించి రచించిన కవి?

Question 160 of 223

161. శ్రీనాథుని క్రీడాభిరామం ఏ ప్రక్రియకు చెందింది?

Question 161 of 223

162. జక్కన రచించిన కావ్యం?

Question 162 of 223

163. ‘రాజ గోపాల విలాసం’ గ్రంథ రచయిత?

Question 163 of 223

164. ‘మహాశ్వేత’ నవలా రచయిత?

Question 164 of 223

165. తిరుపతి వేంకట కవుల అధిక్షేపాత్మక కావ్యమేది?

Question 165 of 223

166. అమలిన శృంగార సిద్ధాంతానికి శ్రీకారం చుట్టిన వారు?

Question 166 of 223

167. రంగనాథ రామాయణాన్ని రచించిన కవి?

Question 167 of 223

168. రంగనాథ రామాయణాన్ని రచించిన కవి?

Question 168 of 223

169. ‘నౌకా చరిత్ర’ రాసింది ఎవరు?

Question 169 of 223

170. ‘నవ్వుల గని’ రచించిన కవి?

Question 170 of 223

171. ‘శ్రీ కృష్ణ లీలా తరంగాలు’ రచించిన కవి?

Question 171 of 223

172. అనంతుడు రచించిన అలంకార గ్రంథమేది?

Question 172 of 223

173. ‘దాన కర్ణుడు’ నాటిక రాసింది?

Question 173 of 223

174. ‘అసమర్ధుని జీవయాత్ర’ నవలా రచయిత?

Question 174 of 223

175. ‘మాటా - మంతీ’ రాసిన కవి?

Question 175 of 223

176. భాగవత భాగాలను ఏమంటారు?

Question 176 of 223

177. ద్రోణాచార్య అవార్డు ఏ రంగానికి సంబంధించింది?

Question 177 of 223

178. మొదటి అధికార భాషా సంఘం అధ్యక్షుడు?

Question 178 of 223

179. ‘ప్రతీ పద్యంలో చమత్కృతి కలుగగ చెప్పనేర్తును’ అన్న కవి?

Question 179 of 223

180. ‘స్వారోచిష మను సంభవం’ మరో పేరు?

Question 180 of 223

181. విదర్భ రాజు కుమార్తె?

Question 181 of 223

182. ‘పెన్నేటి పాట’ ఎవరి రచన?

Question 182 of 223

183. ‘సిప్రాలి’ రచన ఏ కవిది?

Question 183 of 223

184. ‘మాలపల్లి’ నవలకు మరో పేరు?

Question 184 of 223

185. ‘కొయ్య బొమ్మలు మెచ్చు కళ్లకు కోమలుల సౌరెక్కునా’? అన్న కవి ఎవరు?

Question 185 of 223

186. ‘బారిస్టర్‌ పార్వతీశం’ నవలా కర్త?

Question 186 of 223

187. జంధ్యాల పాపయ్య శాసి్త్ర కలం పేరు?

Question 187 of 223

188. ‘ఎవ్వనిచే జనించు’ పద్యం ఎవరి రచన?

Question 188 of 223

189. ప్రథమాంధ్ర ఆస్థాన కవి?

Question 189 of 223

190. ‘ఆంధ్ర స్కౌట్‌’ బిరుదు గల కవి?

Question 190 of 223

191. గోన బుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవారు?

Question 191 of 223

192. ‘చందమామ రావె జాబిల్లి రావె’ గేయ రచయిత?

Question 192 of 223

193. ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ .....’ అను ప్రార్థనా శ్లోకంతో తెలుగు కావ్యం రచించింది ఎవరు?

Question 193 of 223

194. కేతన, తిక్కనకు అంకితమిచ్చిన గ్రంథం?

Question 194 of 223

195. ‘కవి రాజ శిఖామణి’ బిరుదుగల కవి?

Question 195 of 223

196. ‘అభినవ భారతి’ బిరుదును పొందిన తెలుగు కవి?

Question 196 of 223

197. ఎర్రన భారతంలో రాసిన పద్యాల సంఖ్య?

Question 197 of 223

198. శ్రీనాథుడు ఏ శతాబ్ది వాడు?

Question 198 of 223

199. ‘విరి కన్నె’ కావ్య రచయిత?

Question 199 of 223

200. ‘సుకవి జీవించు ప్రజల నాలుకల యందు’ అన్న కవి?

Question 200 of 223

201. ‘ధృవ విజయం’ నాటక రచయిత?

Question 201 of 223

202. ‘చిరు తొండ నంబి కథ’ శ్రీనాథుని ఏ కావ్యం లోది?

Question 202 of 223

203. ‘మా స్వామి శతకం’ రచించింది ఎవరు?

Question 203 of 223

204. ‘భక్త మందార శతకం’ రచించింది?

Question 204 of 223

205. తెలుగు బాల శతకం రచించిన కవి?

Question 205 of 223

206. ‘ఫిడేలు రాగాల డజన్‌’ రచించింది ఎవరు?

Question 206 of 223

207. ‘ఉప్పొంగిపోయింది గోదావరి’ పాట రచయిత?

Question 207 of 223

208. కిన్నెరసాని పాటల సృష్టికర్త ఎవరు?

Question 208 of 223

209. గురజాడ గురుపీఠం రాసింది ఎవరు?

Question 209 of 223

210. పౌరాణిక ప్రసిద్ధ నాటకం ‘గయోపాఖ్యానం’ రచించింది?

Question 210 of 223

211. నాటకంలో అంకాల సంఖ్య ఎంతకు మించి ఉండకూడదు?

Question 211 of 223

212. ‘ఆడజన్మ’ కథను ఎవరు రాశారు?

Question 212 of 223

213. రాజస్థాన కథావళి రచయిత?

Question 213 of 223

214. ‘గోదావరి నవ్వింది’ కథానిక రచయిత?

Question 214 of 223

215. ‘కార్తీక దీపాలు’ కథా రచయిత?

Question 215 of 223

216. ‘మైదానం’ నవలా రచయిత?

Question 216 of 223

217. ‘కూనలమ్మ కోన’ కథానిక రచయిత?

Question 217 of 223

218. ‘హేమలత’, ‘అహల్యాబాయి’ చారిత్రక నవల రచించింది?

Question 218 of 223

219. ‘పాకుడు రాళ్లు’ నవలా రచయిత?

Question 219 of 223

220. తెలుగులో మొదటి చాటుపద్య కవి ఎవరు?

Question 220 of 223

221. ‘ఆంధ్ర నాటక పితామహ’ బిరుదు ఎవరిది?

Question 221 of 223

222. ‘ఆంధ్ర పాణిని’ బిరుదు గల కవి?

Question 222 of 223

223. ‘రుధిర జ్యోతి’ గేయ కావ్యాన్ని రచించిన కవి?

Question 223 of 223


 



Leave a Comment

error: Content is protected !!