APPSC and TSPSC Exams – Disaster Management Practice Bits Online Exam

Disaster Management is one of the important topic in General Studies syllabus of APPSC and TSPSC exams. Usually 8-10 questions are asked related to this topic in recruitment examinations conducted by APPSC and TSPSC. Here we are giving important objective type questions for the practice of the candidates. Each question will have 4 options and correct answer carries 1 mark. You can check your answers after submitting the test. All the best.

1. విపత్తు అంటే?

Question 1 of 339

2. కింది వాటిలో బలహీనతకు దారి తీసే అంశం?

Question 2 of 339

3. విపత్తు నిర్వహణలో అంతర్భాగం -

Question 3 of 339

4. కింది వాటిలో సహజ విపత్తు -

Question 4 of 339

5. కింది వాటిలో ప్రకృతి వైపరీత్యం కానిది -

Question 5 of 339

6. విపత్తులు సంభవించడానికి కారణం ఏమిటి?

Question 6 of 339

7. విపత్తులకు సంబంధించి కింది వాటిలో సరైంది.

Question 7 of 339

8. భూకంపాలు, తుపానులు, సునామీలు, అగ్నిపర్వత ఉద్భేదనాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, కరువు వంటివి ఏ రకమైన విపత్తులు?

Question 8 of 339

9. రోడ్డు, అగ్ని ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం, అనావృష్టి, రసాయన విస్ఫోటనాలు, యుద్ధాలు, పౌర సంఘర్షణ మొదలైనవి ఏ రకమైన విపత్తులు?

Question 9 of 339

10. ఇండియాలో ఎంత శాతం భూ భాగం భూకంపాలకు గురవుతుంది?

Question 10 of 339

11. మనదేశంలో 12 శాతం భూభాగం ఏ విపత్తుకు గురవుతుంది?

Question 11 of 339

12. దేశంలో తుపానులకు గురయ్యే ప్రాంతం ఎంత శాతం?

Question 12 of 339

13. ఇండియాలో ఎన్ని మిలియన్ హెక్టార్ల భూభాగం వరదలకు గురవుతుంది?

Question 13 of 339

14. ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టం చేశారు?

Question 14 of 339

15. ‘జాతీయ విపత్తు నిర్వహణ బిల్లు’ను భారత పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది?

Question 15 of 339

16. ఏ తేదీన హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించి దేశంలో 10 వేల మంది చనిపోయారు?

Question 16 of 339

17. ఏ తేదీన గుజరాత్‌లోని భుజ్, కచ్‌లో భూకంపం సంభవించి 10 వేల మంది పైగానే చనిపోయారు?

Question 17 of 339

18. ఒరిస్సాలో 9 వేల మంది మరణానికి కారణమైన సూపర్ సైక్లోన్ సంభవించిన సంవత్సరం, తేదీ -

Question 18 of 339

19. National Diaster Management Act, 2005 ప్రకారం ఏర్పడిన సంస్థలు-

Question 19 of 339

20. NDMAను విస్తరించండి?

Question 20 of 339

21. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని విపత్తులకు గురవుతున్నాయి?

Question 21 of 339

22. 1980-2010 మధ్యకాలంలో ప్రకృతి సిద్ధ విపత్తుల వల్ల దేశంలో ఎంత మంది మరణించారు?

Question 22 of 339

23. భారత మొత్తం తీరరేఖలో(7517 కి.మీ) ఎంత పొడవునా తుపానులకు గురయ్యే అవకాశం ఉంది?

Question 23 of 339

24. అంతర్జాతీయ విపత్తు నివారణ దశాబ్దంగా ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని ప్రకటించింది?

Question 24 of 339

25. అంధ్రప్రదేశ్‌లో ఏ సంవత్సరంలో భారీ తుపాను సంభవించి వేల మంది మరణానికి కారణమైంది?

Question 25 of 339

26. కింది వాటిలో మానవ కారక విపత్తు ఏది?

Question 26 of 339

27. విపత్తు నిర్వహణలో భాగాలు -

Question 27 of 339

28. Disaster అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?

Question 28 of 339

29. Disaster అంటే?

Question 29 of 339

30. విపత్తు ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది?

Question 30 of 339

31. వైపరీత్యం (Hazard) అంటే?

Question 31 of 339

32. Hazard అనేది ఏ భాషా పదం?

Question 32 of 339

33. కింది వాటిలో భౌగోళిక సంబంధ విపత్తు (geological hazard) కానిది ఏది?

Question 33 of 339

34. కింది వాటిలో జీవసంబంధ విపత్తు -

Question 34 of 339

35. భేద్యత (Vulnerability) అంటే?

Question 35 of 339

36. కింది వాటిలో భేద్యత (Vulnerability)పైఅధారపడని అంశం?

Question 36 of 339

37. విపత్తు నిర్వహణ ఎప్పుడు చేపట్టవచ్చు?

Question 37 of 339

38. ప్రథమ స్పందకులు అంటే?

Question 38 of 339

39. ‘జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

Question 39 of 339

40. కమ్యూనిటీ అంటే?

Question 40 of 339

41. కిందిస్థాయిలో విపత్తు నిర్వహణ చేపట్టేవారు?

Question 41 of 339

42. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్‌పర్సన్?

Question 42 of 339

43. రాష్ర్ట విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు?

Question 43 of 339

44. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ఎవరు?

Question 44 of 339

45. ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు?

Question 45 of 339

46. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పాతపేరు?

Question 46 of 339

47. సిడర్(SIDR) అనే తుపాను బంగ్లాదేశ్‌ను తాకిన సంవత్సరం?

Question 47 of 339

48. లాతూర్‌లో భూకంపం సంభంవించిన సంవత్సరం?

Question 48 of 339

49. డిజాస్టర్ ప్రోన్‌నెస్ అంటే?

Question 49 of 339

50. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు ఏది?

Question 50 of 339

51. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబుతో ఎప్పుడు దాడి చేసింది?

Question 51 of 339

52. సాధారణంగా సహజ విపత్తులకు బాధ్యత వహించేది (నోడల్ ఎజెన్సీ) ఏది?

Question 52 of 339

53. భారత్‌లో కరువుకు బాధ్యత వహించేది (నోడల్ ఎజెన్సీ) ఏది?

Question 53 of 339

54. భారత్‌లో సునామీలకు సంబంధించి నోడల్ ఎజెన్సీఏది?

Question 54 of 339

55. కిందివాటిలో విపత్తులను ఎదుర్కొనే మర్గాలు -

Question 55 of 339

56. విపత్తుల ప్రభావం కింది వాటిలో వేటిపై ఉంటుంది?

Question 56 of 339

57. కింది వాటిలో మానవుడి ప్రత్యక్ష చర్య, అన్ని విపత్తుల కంటే విధ్వంసమైంది ఏది?

Question 57 of 339

58. బీహర్‌లో కోసీ నదికి వరదలు సంభవించిన సంవత్సరం?

Question 58 of 339

59. లాండ్‌స్లైడ్స్(కొండ చరియలు), అవలాంచెస్(మంచు చరియలు) విపత్తులకు బాధ్యత వహించేది?

Question 59 of 339

60. భారత జల కమీషన్ కింది వాటిలో వేటికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది?

Question 60 of 339

61. ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Ministry of Health) కింది వాటిలో దేనికి బాధ్యత వహిస్తుంది?

Question 61 of 339

62. IMD అంటే?

Question 62 of 339

63. బహుళ వైపరీత్య మండలం అంటే?

Question 63 of 339

64. ‘విపత్తు’ అనే పదాన్ని ఏ భాషా పదజాలం నుంచి గ్రహించారు?

Question 64 of 339

65. కింది వాటిలో పర్వత ప్రాంతాల్లో ఏర్పడే వైపరీత్యం?

Question 65 of 339

66. కింది వాటిలో 'Rapid-Onset Hazard' (వేగంగా విస్తరించే వైపరీత్యం?

Question 66 of 339

67. వైపరీత్యాల అధ్యయనంపై 1999లో కె.సి.పంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యున్నతాధికార కమిటీ దేశంలో ఎన్ని రకాల విపత్తులను గుర్తించింది?

Question 67 of 339

68. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజాజీవనానికి, ఆస్తులకు నష్టాన్ని కలిగించే శక్తి కలిగిన ఆకస్మిక సంఘటన?

Question 68 of 339

69. విపత్తు అనేది కింది వాటిలో దేని ఫలితం?

Question 69 of 339

70. అత్యంత దుర్భలమైన ప్రాంతంలో అతి తీవ్రమైన వైపరీత్యం సంభవిస్తే అది దేనికి దారితీస్తుంది?

Question 70 of 339

71. భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు చేసింది?

Question 71 of 339

72. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ (NDMA) ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

Question 72 of 339

73. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటి నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తోంది?

Question 73 of 339

74. కింది వాటిలో విపత్తు సంభవించడానికి ముందు తీసుకొనే చర్యలు?

Question 74 of 339

75. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ (NDMA) లో ఎంత మంది సభ్యులుంటారు?

Question 75 of 339

76. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM)లో ఎంతమంది సభ్యులుంటారు?

Question 76 of 339

77. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది?

Question 77 of 339

78. కరువు నిర్వహణను ఏ మంత్రిత్వ శాఖ చేపడుతోంది?

Question 78 of 339

79. పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?

Question 79 of 339

80. భారతదేశ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఎక్కడుంది?

Question 80 of 339

81. భూ నిర్మితి, శీతోష్ణస్థితిల్లో వచ్చే మార్పుల వల్ల సంభవించే వైపరీత్యాల గురించి ముందస్తు హెచ్చరికలు చేసే ‘భారత భూ మంత్రిత్వ శాఖ’ను ఏర్పాటు చేసిన సంవత్సరం?

Question 81 of 339

82. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు?

Question 82 of 339

83. హోంగార్డ్ వ్యవస్థలేని రాష్ట్రం?

Question 83 of 339

84. జాతీయ పౌర రక్షణ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు?

Question 84 of 339

85. పారిశ్రామిక, రసాయన విపత్తుల నిర్వహణ, ఉపశమన చర్యలను ఎవరు చేపడతారు?

Question 85 of 339

86. డర్టీ బాంబు లేదా బ్యాక్ పాప్ బాంబ్ అని వేటిని పిలుస్తారు?

Question 86 of 339

87. 1945, ఆగస్టు 6న హిరోషిమా నగరంపై అమెరికా జారవిడిచిన అణుబాంబు పేరు?

Question 87 of 339

88. కింది వాటిలో వేటిని ‘పేదవాని ఆయుధాలు’గా పిలుస్తారు?

Question 88 of 339

89. ‘దాగి ఉన్న మహమ్మారులు’ అని వేటిని పిలుస్తారు?

Question 89 of 339

90. భూకంపాలు, సునామీలు రోజులో ఏ సమయంలో సంభవిస్తాయి?

Question 90 of 339

91. భారతదేశంలో తీవ్రమైన భూకంపాలు సంభవించే ప్రాంతాలను ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ ప్రకారం ఏ జోన్‌లో చేర్చారు?

Question 91 of 339

92. భారతదేశంలో తీవ్రమైన భూకంపాలు సంభవించే ప్రాంతం?

Question 92 of 339

93. భారతదేశంలో దుర్భిక్ష దుర్భలత్వం ఎంత శాతం మేర ఉంది?

Question 93 of 339

94. ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం వివిధ రకాల వైపరీత్యాల వల్ల ఏటా జాతీయాదాయానికి ఎంత మేర నష్టం వాటిల్లుతోంది?

Question 94 of 339

95. ఒకే భూకంప తీవ్రత గల ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఏమని పిలుస్తారు?

Question 95 of 339

96. 2013, అక్టోబరు 12న ఒడిశాలోని గోపాలపురం వద్ద తీరాన్ని దాటిన తుపాను పేరు?

Question 96 of 339

97. భారతీయ విపత్తు నిర్వహణ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు?

Question 97 of 339

98. దివిసీమ ఉప్పెన సంభవించిన సంవత్సరం?

Question 98 of 339

99. 2007లో బంగాళాఖాతంలో సంభవించిన ‘సిడార్’ తుపాను కారణంగా బంగ్లాదేశ్‌లో 50,000 మంది మరణించిన రోజు?

Question 99 of 339

100. భూకంపాలు రోజులో ఏ సమయంలో అపాయకారులుగా ఉంటాయి?

Question 100 of 339

101. సునామీలు సంభవించడానికి గల కారణాలేవి?

Question 101 of 339

102. భూకంపాలు, అగ్నిపర్వతాలు అధికంగా ఏర్పడే చోటు ఏది?

Question 102 of 339

103. 2015లో భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య బంగాళాఖాతంలో ‘కోమెన్’ తుపాను సంభవించిన రోజు?

Question 103 of 339

104. తుపానుల సమయంలో గాలుల వేగం గంటకు ఎంత మించి ఉంటే దాన్ని ‘సూపర్ సైక్లోన్’గా వ్యవహరిస్తారు?

Question 104 of 339

105. మానవ ప్రేరేపిత విపత్తులకు గల కారణాలేవి?

Question 105 of 339

106. ఏ సంవత్సరంలో ఉక్రెయిన్‌లో ‘చెర్నోబిల్’ అణు దుర్ఘటన జరిగింది?

Question 106 of 339

107. సామూహిక జనహనన ఆయుధాల పరిధిలోకి రానివి?

Question 107 of 339

108. ‘భోపాల్’ పారిశ్రామిక దుర్ఘటన జరిగిన రోజు?

Question 108 of 339

109. భోపాల్ దుర్ఘటనలో ప్రాణాలను బలిగొన్న విషవాయువు?

Question 109 of 339

110. ‘సామూహిక జనహనన ఆయుధం’ అనే పదాన్ని తొలిసారిగా ఏ సంవత్సరంలో వాడారు?

Question 110 of 339

111. సామూహిక జనహనన ఆయుధం అనే పదం ఎప్పట్నుంచి విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది?

Question 111 of 339

112. దేశ భూభాగంలో ఎంత భాగం భూపాతాల ప్రభావం పరిధిలో ఉంది?

Question 112 of 339

113. భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తాయి?

Question 113 of 339

114. ప్రపంచం మొత్తం విపత్తుల్లో భూకంపాల శాతం?

Question 114 of 339

115. అత్యధికంగా పసిఫిక్ పరివేష్టిత ప్రాంతంలో ఎంత శాతం భూకంపాలు సంభవిస్తున్నాయి?

Question 115 of 339

116. గుజరాత్‌లోని భుజ్ సమీపంలో భూ కంపం సంభవించిన సంవత్సరం -

Question 116 of 339

117. కింది వాటిలో భూకంపానికి సంబంధించి సరైనది.

Question 117 of 339

118. భారత్‌లో అతి తక్కువ భూ కంప తీవ్రత కలిగిన ప్రాంతం -

Question 118 of 339

119. భూకంపం సంభవించినపుడు కింది వాటిలో ఏది జరుగుతుంది?

Question 119 of 339

120. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద ఎంత ఉంటే సునామీలు సంభవిస్తాయి?

Question 120 of 339

121. భూ అంతర్భాగంలో చాలా లోతులో కంపన తరంగాలు విడుదలయ్యే భాగాన్ని ఏమంటారు?

Question 121 of 339

122. నాభికి ఎదురుగా భూ ఉపరితలంపై ఉండే బిందువు -

Question 122 of 339

123. భూ ఉపరితలం ద్వారా వర్తులాకారంగా ప్రయాణించి అత్యధిక నష్టం కలిగించే తరంగాలు ఏవి?

Question 123 of 339

124. భూ అంతర్భాగంలో ఘన, ద్రవ, వాయు మాధ్యమాల్లో ప్రయాణించే తరంగాలుఏవి?

Question 124 of 339

125. ముందుకు వెనుకకు ఊగుతూ ద్రవ మాధ్యమంలో మాత్రమే ప్రయాణించే తరంగాలు ఏవి?

Question 125 of 339

126. జమ్మూ కాశ్మీర్‌లో ఏ సంవత్సరంలో సంభవించిన భూకంపం వల్ల 75 వేల మంది మరణించారు?

Question 126 of 339

127. భూ కంపాలు సంభవించడానికి కారణం ఏమిటి?

Question 127 of 339

128. లాతూర్‌లో భూకంపం సంభవించిన సంవత్సరం?

Question 128 of 339

129. 1988 ఆగస్టు 21న ఏ ప్రదేశంలో భూకంపం సంభవించి దాదాపు 15 వేల మంది మృతికికారణమైంది?

Question 129 of 339

130. అగాధ భూకంపాలు ఉపరితలం నుంచి ఎంత లోతులో సంభ విస్తాయి?

Question 130 of 339

131. 60 నుంచి 300 కి.మీ లోతులో సంభవించే భూకంపాలను ఏమంటారు?

Question 131 of 339

132. 60 కి.మీ లోతులో సంభవించే భూకంపాలేవి?

Question 132 of 339

133. భూకంపక దలికల కాలాన్ని లెక్కించే సాధనం -

Question 133 of 339

134. Sysmogram అంటే?

Question 134 of 339

135. భూకంప పరిమాణాన్ని కొలవడానికి కింది వాటిలో ఉపయోగించనిది?

Question 135 of 339

136. దేశంలో తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతాలు?

Question 136 of 339

137. ప్రపంచంలో సంభవిస్తున్న భూకంపాల్లో పసిఫిక్ పరివేష్టిత ప్రాంతంలో సంభవించే వాటి శాతం -

Question 137 of 339

138. 2010లో ఏ దేశంలో సంభవించిన భూకంపం వల్ల 2 లక్షల కంటే ఎక్కువ మంది చనిపోయారు?

Question 138 of 339

139. భారతదేశం మొత్తం తీర రేఖ పొడవు ఎంత?

Question 139 of 339

140. దేశం మొత్తం భూభాగంలో ఎంత శాతం తుపానుల బారిన పడుతుంది?

Question 140 of 339

141. ఒరిస్సాలో సూపర్ సైక్లోన్ సంభవించిన సంవత్సరం -

Question 141 of 339

142. దేశంలో ఎన్ని రాష్ట్రాలు తీరరేఖ కలిగి ఉన్నాయి?

Question 142 of 339

143. పశ్చిమ బెంగాల్‌లో బోలా తుపాను సంభవించిన సంవత్సరం -

Question 143 of 339

144. 2012లో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన తుపాను పేరేమిటి?

Question 144 of 339

145. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ తుపాను సంభవించి 10 వేల మంది మరణించారు?

Question 145 of 339

146. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించన తుపాను ఏది?

Question 146 of 339

147. ఏ దేశంలో నర్గీస్ అనే తుపాను సంభవించి దాదాపు లక్ష మందికి పైగా మరణించారు?

Question 147 of 339

148. తుపాను ఏర్పడటానికి కారణాలు ఏమిటి?

Question 148 of 339

149. ఇప్పటి వరకు ప్రపంచంలో సంభవించిన తుపానుల్లో సుదీర్ఘమైంది ఏది? (దాదాపు 31 రోజులు ఉంది)

Question 149 of 339

150. ఆస్ట్రేలియాలో సంభవించే తుపానులను ఏమంటారు?

Question 150 of 339

151. ఏ సముంద్రంలో సంభవించే తుపానులకు సైక్లోన్ అని పేరు?

Question 151 of 339

152. హరికేన్‌లు ఎక్కడ సంభవిస్తాయి?

Question 152 of 339

153. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సంభవించే తుపానులు?

Question 153 of 339

154. ICZMP అంటే?

Question 154 of 339

155. NCRMP అంటే?

Question 155 of 339

156. తుపాను నివారణ లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏవి?

Question 156 of 339

157. NCRMPకు ఆర్థిక సహాయం అందిస్తున్న సంస్థ ఏది?

Question 157 of 339

158. ప్రపంచంలో అత్యధికంగా 80 శాతం సునామీలు ఎక్కడ సంభవిస్తుంటాయి?

Question 158 of 339

159. సునామీకి కారణాలు ఏమిటి?

Question 159 of 339

160. సునామీ ధాటికి ఇటీవల అన్ని న్యూక్లియార్ రియాక్టర్ కార్యకలాపాలు నిలిపివేసిన దేశం?

Question 160 of 339

161. 2004లో 14 దేశాల్లో వచ్చిన సునామీ వల్ల ఎంత మంది మరణించారు?

Question 161 of 339

162. 2004 డిసెంబర్ 26న సంభవించిన సునామీలో భారత్‌లో మరణించిన వారి సంఖ్య ఎంత?

Question 162 of 339

163. ‘Tsunami’ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?

Question 163 of 339

164. సునామీ అనే పదానికి అర్థం -

Question 164 of 339

165. సునామీ అనే పదాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహాసభ ఏ సంవత్సరంలో రూపొందించింది?

Question 165 of 339

166. సముద్రంలో సంభవించే భూకంప తీవ్రత ఎంత ఉంటే సునామీలు రావడానికి అవకాశ ం ఉంది?

Question 166 of 339

167. సునామీల గరిష్ట వేగం గంటకు ఎంత?

Question 167 of 339

168. సునామీలు సంభవించడానికి అతి ఎక్కువగా కారణమవుతన్నవి -

Question 168 of 339

169. సముద్రంలో ఏర్పడే ద్రోణి తరంగం మొదట తీరాన్ని తాకడాన్ని ఏమంటారు?

Question 169 of 339

170. జపాన్‌లో సునామీ సంభవించిన రోజు ఏది?

Question 170 of 339

171. ఇంతవరకు ప్రపంచంలో సంభవించిన సునామీల్లో అతి పెద్దది?

Question 171 of 339

172. భారతదేశంలో సునామీలకు నోడల్ ఏజెన్సీగా పనిచేసే మంత్రిత్వ శాఖ ఏది?

Question 172 of 339

173. ఎప్పటికప్పుడు సునామీల కదలికలను పసిగడుతూ అవసరమైన సమాచారాన్ని చేరవేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంస్థ?

Question 173 of 339

174. INCOISను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

Question 174 of 339

175. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ఉన్న చోటు -

Question 175 of 339

176. ICZM ముఖ్య విధి ఏమిటి?

Question 176 of 339

177. ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు?

Question 177 of 339

178. భారతదేశంలో Building Materials Technology Promotion Council (BMTPC) తయారు చేసిన Vulnerability Atlas ప్రకారం వరదుల సంభవించే శాతం?

Question 178 of 339

179. దేశంలో సాగవుతున్న భూమిలో కరువు బారిన పడుతున్న భూభాగం?

Question 179 of 339

180. మన దేశంలో ఏటా ఎంతమంది వరదలకు గురవుతున్నారు?

Question 180 of 339

181. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 1996-2010 మధ్య సంభవించిన విపత్తుల వల్ల దేశ జీడీపీలో 2 శాతం నష్టం వాటిల్లగా రెవెన్యూలో ఎంత శాతం నష్టం వాటిల్లింది?

Question 181 of 339

182. కింది వాటిలో అధిక నష్టాన్ని కలిగించినవి?

Question 182 of 339

183. 2005-10 మధ్య కాలంలో విపత్తులకు కేటాయించిన నిధులు?

Question 183 of 339

184. 1990-2000 మధ్య కాలంలో ఏటా విపత్తుల బారిన పడి ఎంత మంది మరణిస్తున్నారు?

Question 184 of 339

185. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తుల నివారణ దశాబ్దంగా (International Decade for Natural Disaster Reduction) ప్రకటించింది?

Question 185 of 339

186. ‘జాతీయ విపత్తుల నిర్వహణ బిల్లు’ను భారత పార్లమెంటు ఏ తేదీన ఆమోదించింది?

Question 186 of 339

187. ‘జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం’ ఏ తేదీన అమల్లోకి వచ్చింది?

Question 187 of 339

188. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అధ్యక్షుడు ఎవరు?

Question 188 of 339

189. National Disaster Management Authority (NDMA)లో సభ్యుల సంఖ్య ఎంత?

Question 189 of 339

190. NDMAకు ఉపాధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?

Question 190 of 339

191. NDMAకు మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు?

Question 191 of 339

192. విపత్తు నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు, పథకాలు రూపొందించడం, విపత్తు ప్రణాళికను అమోదించడం, ప్రణాళిక అమలయ్యేలా చూడటం, సమన్వయం కలిగి ఉండటం, మార్గదర్శకాలు రూపొందంచడం వంటివి దేని బాధ్యతలు?

Question 192 of 339

193. విపత్తులకు సంబంధించిన విధి విధానాలు ఏ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నారు?

Question 193 of 339

194. విపత్తులపై విద్యార్థుల్లో అవగాహన కల్గించడానికి CBSE ఏ తరగతుల్లో విపత్తు నిర్వహణ పాఠ్యాంశాలను చేర్చింది?

Question 194 of 339

195. ఈశాన్య రాష్ట్రాల్లో విపత్తుల నివారణకు ఏర్పడిన North - Eastern Council డిక్లరేషన్‌కు సంబంధించింది ఏది?

Question 195 of 339

196. వైపరీత్యాల్లో అతి శీఘ్రంగా స్పందించి.. సహాయ, పునరావాస కార్యక్రమాలను అందించేందుకు పూర్తిస్థాయి శిక్షణ కలిగిన వ్యక్తులు, అధునాతన సాంకేతికతతో ఏర్పాటు చేసిన దళం?

Question 196 of 339

197. SDMAకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?

Question 197 of 339

198. నేషనల్ ఎక్జిక్యూటివ్ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?

Question 198 of 339

199. మొదటి భారత విపత్తుల నిర్వహణ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో జరిగింది?

Question 199 of 339

200. రెండో భారత విపత్తుల నిర్వహణ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో జరిగింది?

Question 200 of 339

201. భారత దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నింటిలో వరదలు వచ్చే అవకాశం ఉంది?

Question 201 of 339

202. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న విపత్తుల్లో వరదల శాతం?

Question 202 of 339

203. దేశంలో వరదల బారిన పడి ఏటా సగటున ఎంత మంది మరణిస్తున్నారు?

Question 203 of 339

204. దేశంలో అత్యధికంగా వరదలు సంభవిస్తున్న పరివాహక ప్రాంతం?

Question 204 of 339

205. వరదలు సంభవించడానికి కారణాలు?

Question 205 of 339

206. ప్లాష్ ఫ్లడ్స్ అంటే వర్షపాతం సంభవించిన తర్వాత ఎన్ని గంటల్లో సంభవించేవి?

Question 206 of 339

207. వరదల వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

Question 207 of 339

208. గంగా పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల్లో వరదల నియంత్రణా, నిర్వహణకు 1972లో జల వనరుల మంత్రిత్వ శాఖ దేనిని ఏర్పాటు చేసింది?

Question 208 of 339

209. కేంద్ర జల కమిషన్ ఏర్పడిన సంవత్సరం -

Question 209 of 339

210. కింది వాటిలో వరదలకు సంబంధించిన కమిటీ?

Question 210 of 339

211. వాలు స్థిరత్వాన్ని పెంచాలంటే ఏం చేయాలి?

Question 211 of 339

212. విపత్తుకు మొదటగా ఎవరు స్పందిస్తారు?

Question 212 of 339

213. విపత్తు నిర్వహణపై వేసిన తొలి కమిటీకి చైర్మన్ ఎవరు?

Question 213 of 339

214. ఆంధ్రప్రదేశ్‌లో కరువును అత్యధికంగా ఎదుర్కొంటున్న జిల్లాల సంఖ్య?

Question 214 of 339

215. ప్రకృతి వైపరీత్యాల వల్ల దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు మరిణిస్తే వారికి ఆర్థిక సహాయం అందించే పథకం ఏది?

Question 215 of 339

216. మన రాష్ర్టంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

Question 216 of 339

217. పేదవాడి అణ్వాయుధాలు (పూర్ మ్యాన్స్ న్యూక్లియార్ బాంబ్స్) అని వేటిని అంటారు?

Question 217 of 339

218. కింది వాటిలో విపత్తులతో సంబంధమున్న అంశం ఏది?

Question 218 of 339

219. భూకంప తరంగాలను నమోదు చేసే గ్రాఫ్ ఏది?

Question 219 of 339

220. అవలాంచెస్ అంటే?

Question 220 of 339

221. మంచు చరియలు విరిగి పడటానికి కారణం?

Question 221 of 339

222. భూపాతాలు (Landslides) ఎక్కువగా సంభవించే ప్రాంతాలు ఏవి?

Question 222 of 339

223. భూపాతాలు (Landslides) సంభవించడానికి కారణం ఏమిటి?

Question 223 of 339

224. మొదటి ప్రపంచ యుద్ధంలో సంభవించిన భూపాతాల వల్ల ఎక్కడ 50 వేల మంది సైనికులు మృతి చెందారు?

Question 224 of 339

225. కింది వాటిలో భూపాతాలపై పరిశోధనలు చేపడుతున్న సంస్థలు?

Question 225 of 339

226. కొండచరియలు విరిగి పడటానికి సంబంధించిన అట్లాసును రూపొందించిన సంస్థ?

Question 226 of 339

227. కింది వాటిలో పెద్ద భూపాతాలు సంభవించిన ప్రదేశాలు ఏవి?

Question 227 of 339

228. 1. ప్రపంచంలో 60 శాతం అగ్ని పర్వతాల పేలుళ్లు ఎక్కడ సంభవిస్తుంటాయి?

Question 228 of 339

229. భూపటలం లోతుకు వేళ్లే కొద్ది ప్రతి 32 మీటర్లకు ఉష్ణోగ్రతలో ఎంత పెరుగుదల ఉంటుంది?

Question 229 of 339

230. భూ అంతర్భాగంలో శిలలు ద్రవస్థితిలోకి మారడం వల్ల ఏర్పడే మెత్తటి పదార్థం -

Question 230 of 339

231. భూపటలం పగుళ్లు, బీటలు, రంధ్రాల ద్వారా భూ ఉపరితలం మీదకు ఉద్భేదనం చెందే ఎర్రని శిలాద్రవాన్ని ఏంటారు?

Question 231 of 339

232. Volcano అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?

Question 232 of 339

233. అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏ రసాయనాలు విడుదలవుతాయి?

Question 233 of 339

234. కింది వాటిలో అగ్నిపర్వత రకం కానిది ఏది?

Question 234 of 339

235. తరచుగా ఉద్భేదనం చెందుతున్న అగ్ని పర్వతాలను ఏమంటారు?

Question 235 of 339

236. ఇటీవల కాలంలో విస్ఫోటనం చెందిన దాఖలాలు లేకుండా సమీప భవిషత్తులో క్రియాశీలమయ్యే అవకాశం ఉన్న వాటిని ఏమంటారు?

Question 236 of 339

237. అగ్నిపర్వత ఉద్భేదన మార్గం పూర్తిగా ధ్వంసమై తిరిగి ఏర్పడటానికి అవకాశం లేనివి?

Question 237 of 339

238. అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉండే ప్రాంతాలు?

Question 238 of 339

239. ఇటలీలోని నే పుల్స్ అఖాతం తూర్పు వైపున ఉన్న అగ్ని పర్వతం?

Question 239 of 339

240. ఈక్వెడార్ లో ఉన్న అగ్ని పర్వతం ఏది?

Question 240 of 339

241. కిలిమంజారో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?

Question 241 of 339

242. మన దేశంలో ఉన్న ఏకైక క్రియాశీలక అగ్ని పర్వతం ఏది?

Question 242 of 339

243. బారెన్ ద్వీపం అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?

Question 243 of 339

244. బారెన్ ద్వీపం అగ్నిపర్వతం ఈ మధ్య కాలంలో ఆఖరిగా విస్ఫోటనం చెందింది?

Question 244 of 339

245. Lava అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?

Question 245 of 339

246. ప్రపంచంలో ఉన్న భయంకరమైన అగ్నిపర్వతం ఏది?

Question 246 of 339

247. అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది?

Question 247 of 339

248. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీలక అగ్నిపర్వతాల సంఖ్య?

Question 248 of 339

249. అగ్నిపర్వతాల తీవ్రతను దేని ద్వారా కొలుస్తారు?

Question 249 of 339

250. ఆంధ్రప్రదేశ్‌లో అతి భయంకరమైన తుపాను ఎప్పుడు సంభవించింది?

Question 250 of 339

251. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికంగా విపత్తులకు గురవడానికి కారణం?

Question 251 of 339

252. CERP అంటే?

Question 252 of 339

253. Andhra Pradesh Chief Minister's Cyclone Relief Fund ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

Question 253 of 339

254. ప్రజల వద్దకు పాలన, గ్రామసభలు, శ్రమదానం వంటి మూడు కార్యక్రమాల సమ్మేళనంతో చేపట్టిన కార్యక్రమం ఏది?

Question 254 of 339

255. కింది వాటిలో కరువుకు సంబంధించని కార్యక్రమం ఏది?

Question 255 of 339

256. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు భూకంపం సంభవించింది?

Question 256 of 339

257. రివైజ్డ్ భూకంప అభిలేఖ జోన్‌ల పటచిత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా భూకంపాలు సంభవించడానికి ఆవకాశం ఉన్న ప్రాంతం ఏది?

Question 257 of 339

258. ఆంధ్రప్రదేశ్‌లో అతి తక్కువగా సంభవించే విపత్తులు ఏవి?

Question 258 of 339

259. హైదరాబాద్‌లోని లుంబిని వనం, గోకుల్ చాట్‌లలో బాంబు పేలుళ్లు ఎప్పుడు సంభవించాయి?

Question 259 of 339

260. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఏ పథకం కింద బీమా అందచేస్తారు?

Question 260 of 339

261. SAARC Disaster Management Centre వెబ్‌సైట్ -

Question 261 of 339

262. అమెచ్యూర్ రేడియోకి మరోపేరు ఏమిటి?

Question 262 of 339

263. IDRN అంటే?

Question 263 of 339

264. ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని Decade of Action for Road Safety దశాబ్దంగా ప్రకటించింది?

Question 264 of 339

265. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల వల్ల అధిక ప్రాణనష్టం జరుగుతున్న దేశాల్లో మనదేశ స్థానం?

Question 265 of 339

266. ఏ తేదీన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో గోద్రా వద్ద సంభవించిన అగ్ని ప్రమాదంలో 59 మంది కరసేవకులు సజీవ దహనమయ్యారు?

Question 266 of 339

267. ప్రపంచవ్యాప్తంగా అధికంగా మరణాలకు కారణమవుతున్న వాటిలో రోడ్డు ప్రమాదాల స్థానం?

Question 267 of 339

268. 1984 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (UCIL) అనే క్రిమిసంహారక మందుల ప్లాంట్‌లో తలెత్తిన విస్ఫోటనంలో విడుదలైన విషవాయువు ఏది?

Question 268 of 339

269. కిందివాటిలో భయంకరమైన విస్ఫోటనం ఏది?

Question 269 of 339

270. ముంబైలోని తాజ్, ఒబెరాయ్ హోటల్స్, నారిమన్ పాయింట్‌లలో బాంబు దాడులు జరిగిన సంవత్సరం?

Question 270 of 339

271. నక్సలైట్లను ఏరివేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు?

Question 271 of 339

272. భారత్-పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది?

Question 272 of 339

273. అధిక సంఖ్యలో మారణాయుధాలు కలిగి ఉందనే ఉద్దేశంతో అమెరికా 2003లో ఏ దేశంపై యుద్ధానికి దిగింది?

Question 273 of 339

274. Search and Rescue Team కలిగి ఉండాల్సినవి ఏవి?

Question 274 of 339

275. విపత్తుల్లో ABC అంటే ఏమిటి?

Question 275 of 339

276. ప్రథమ చికిత్స సామాగ్రిలో ఉండాల్సినవి?

Question 276 of 339

277. కింది వాటిలో విపత్తు నిర్వహణలో పాలుపంచుకునే బృందాలు ఏవి?

Question 277 of 339

278. కింది ఏ అఖిల భారత సర్వీసుల్లో విపత్తు నిర్వహణను ఓ పాఠ్యాంశంగా చేర్చారు?

Question 278 of 339

279. గత 400 సంవత్సరాల్లో అగ్నిపర్వతాలకు బలైన వారి సంఖ్య?

Question 279 of 339

280. కింది వాటిలో భూకంపాలు సంభవించడానికి కారణం ఏది?

Question 280 of 339

281. కింది వాటిలో భూకంప తరంగాలు ఏవి?

Question 281 of 339

282. ప్రాథమిక తరంగాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?

Question 282 of 339

283. కింది వాటిలో లోతు ఆధారంగా సంభవించే భూకంపాలు ఏవి?

Question 283 of 339

284. ద్వితీయ తరంగాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది

Question 284 of 339

285. ‘ఛాయా మండలం’ అంటే?
ఎ) P తరంగాలు ప్రయాణించని కేంద్ర మండల ప్రాంతం
బి) S తరంగాలు ప్రయాణించని కేంద్ర మండల ప్రాంతం

Question 285 of 339

286. భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

Question 286 of 339

287. భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేలు ఏది?

Question 287 of 339

288. కింది వాటిలో ఏ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి?

Question 288 of 339

289. రిక్టర్ స్కేల్‌పై కొలవగలిగే భూకంప తీవ్రత ఎంత?

Question 289 of 339

290. అల్లాబండ్ సరస్సు ఏ విధంగా ఏర్పడింది?

Question 290 of 339

291. అల్లాబండ్ సరస్సు ఏ విధంగా ఏర్పడింది?

Question 291 of 339

292. ‘సైక్లోన్’ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?

Question 292 of 339

293. ‘సైక్లోన్’ అనే పదాన్ని తొలిసారి ఉపయోగించిన వారెవరు?

Question 293 of 339

294. ఆంధ్ర ప్రదేశ్‌లో లైలా తుఫాన్ ఎప్పుడు సంభవించింది?

Question 294 of 339

295. ఆంధ్ర ప్రదేశ్‌లో హుద్‌హుద్ తుఫాన్ ఎప్పుడు సంభవించింది?

Question 295 of 339

296. హుద్‌హుద్ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ప్రభావానికి గురైన జిల్లా ఏది?

Question 296 of 339

297. హుద్‌హుద్ అంటే?

Question 297 of 339

298. ఏ ప్రాంతంలో సంభవించే తుఫానులను ‘హరికేన్’లు అని పిలుస్తారు?

Question 298 of 339

299. ఏ ప్రాంతంలో సంభవించే తుఫానులను ‘హరికేన్’లు అని పిలుస్తారు?

Question 299 of 339

300. ఆస్ట్రేలియాలో తుఫానులను ఏమని పిలుస్తారు?

Question 300 of 339

301. ఇటీవల సంభవించిన ‘తిత్లీ తుఫాన్’ వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం ఏది?

Question 301 of 339

302. ఆంధ్రపదేశ్‌లో తిత్లీ తుఫాను ప్రభావానికి గురైన జిల్లా ఏది?

Question 302 of 339

303. ఒడిశాలో తిత్లీ వల్ల తీవ్రంగా నష్టపోయిన జిల్లాలు ఎన్ని?

Question 303 of 339

304. కింది వాటిలో వరదలు సంభవించడానికి ప్రధాన కారణం ఏది?

Question 304 of 339

305. వరదల రకాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?

Question 305 of 339

306. వరద విపత్తు నిర్వహణను ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది?

Question 306 of 339

307. కింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా వరదలు సంభవిస్తున్నాయి?

Question 307 of 339

308. మనదేశంలో ఎంత శాతం భూమి వరదలకు గురవుతోంది?

Question 308 of 339

309. జాతీయ విపత్తు తగ్గింపు దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?

Question 309 of 339

310. జాతీయ వరద నిర్వహణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

Question 310 of 339

311. కింది వాటిలో వరదల వల్ల కలిగే లాభం ఏది?

Question 311 of 339

312. సునామీ అనే పదం ఏ భాషకు చెందింది?

Question 312 of 339

313. భారత భూభాగంలో ఎంత శాతం భూకంపాలు సంభవిస్తున్నాయి?

Question 313 of 339

314. విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?

Question 314 of 339

315. మనదేశంలో తక్కువ భూకంప తీవ్రత కలిగిన ప్రాంతం ఏది?

Question 315 of 339

316. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ ఎక్కడ ఉంది?

Question 316 of 339

317. కింది వాటిలో సునామీ సంభవించడానికి కారణం ఏది?

Question 317 of 339

318. అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది?

Question 318 of 339

319. జాతీయ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఏ నగరంలో ఉంది?

Question 319 of 339

320. భూకంప తీవ్రత దృష్ట్యా భారత్‌ను ఎన్ని జోన్లుగా విభజించారు?

Question 320 of 339

321. BI ను విస్తరించండి.

Question 321 of 339

322. భారతదేశంలో రిమోట్‌ సెన్సింగ్‌ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమైంది?

Question 322 of 339

323. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ కేంద్ర కార్యాలయం ఎక్కడుంది?

Question 323 of 339

324. భూగోళ ఉపరితలానికి సంబంధించి అన్ని వివరాలను భద్రపరిచే కంప్యూటర్‌ ఆధారిత వ్యవస్థను ఏమంటారు?

Question 324 of 339

325. భారతదేశంలో భూకంపాలకు లోనయ్యే అవకాశం ఉన్న మొత్తం భూభాగం శాతం ?

Question 325 of 339

326. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

Question 326 of 339

327. ప్రస్తుత విపత్తు నిర్వహణ వర్గీకరణలో బ్లాక్‌డెత్‌ సంఘటన ఏ రకానికి చెందుతుంది ?

Question 327 of 339

328. 2008లో వచ్చిన నిషా తుపాను ఏ రాష్ట్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ?

Question 328 of 339

329. నీలం తుపాను వచ్చిన సంవత్సరం ?

Question 329 of 339

330. 2013లో సంభవించిన పైలాన్‌ తుపాను భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ?

Question 330 of 339

331. EIA అంటే ?

Question 331 of 339

332. కిందివాటిలో ఎక్కువసార్లు తుపాను ప్రభావానికి గురైన రాష్ట్రం ?

Question 332 of 339

333. భారతదేశంలో తీరప్రాంతాలను కలిగి వున్న మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ?

Question 333 of 339

334. షెల్టర్‌ బెల్ట్‌ ప్లాంటేషన్‌ అనే కార్యక్రమం ఏ ప్రకృతి విపత్తు నిర్వహణలో భాగం ?

Question 334 of 339

335. మడ అడవుల రక్షణ ఏ ప్రకృతి విపత్తు నిర్వహణలో భాగం ?

Question 335 of 339

336. విపత్తు నిర్వహణ సంస్థ అధ్యక్షునిగా వ్యవహరించేవారు ?

Question 336 of 339

337. భారత ప్రకృతి విపత్తు నిర్వహణ కాంగ్రెస్‌ను తొలసారి ఎప్పుడు నిర్వహించారు ?

Question 337 of 339

338. రాలెగావ్‌ సిద్ధి గ్రామం ఏ ప్రకృతి విపత్తు నిర్వహణ కార్యక్రమం ద్వారా ప్రసిద్ధి చెందింది ?

Question 338 of 339

339. భూకంపాల ప్రభావ తీవ్రత ఆధారంగా హైదరాబాద్‌ నగరం ఏ తరగతికి చెందుతుంది ?

Question 339 of 339


 



Leave a Comment

error: Content is protected !!