Ward Amenities Secretary vacancies will be filled by Government of Andhra Pradesh through written examination to be held in September 2019. Following are details of model papers, study material, mock tests and exam tips for AP Ward Sachivalayam – Ward Amenities Secretaries posts. The written exam is for 150 marks which includes PART – A and PART – B. We are offering Ward Amenities Secretary Material, model papers / mock tests for Amenities Secretary exams. Following are details.
మా టెస్టుల ప్రత్యేకత:
అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ సాఫ్ట్ వేర్ (Dynamic Examination Software) ద్వారా రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. అందువల్ల మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పరీక్షలు రాయడం మంచిది.
* మొత్తం మాక్ టెస్ట్‌లు: 60
* మొత్తం ప్రశ్నలు: 3600
* నెగటివ్ మార్కింగ్ విధానంలో పరీక్షలు
* ఎన్ని సార్లయినా పరీక్షలు రాసుకోవచ్చు.
Importance of Negative Marking:
There is negative marking for all the exams of AP Grama / Ward Sachivalayams. Candidates have to be careful while answering the questions. Wrong answers will take out the marks awarded for correct answers. Our mock tests are prepared with negative marking feature. You can practice more and more exams for your assessment.
General Studies Package – Ward Amenities Secretary Material:
We have excellent General Studies exam package for Grama / Ward Sachivalayam exams. 85 mock tests including entire syllabus of General Studies are prepared. These are highly useful for all the exams which have General Studies in PART – A and PART – B Syllabus. The mock tests are sufficient for GS section of all the exams. See details below:
- ఇంత తక్కువ వ్యవధిలో ఏదో ఒక కోచింగ్ సెంటర్లకు వెళ్లి డబ్బులు, సమయం వృథా చేసుకోవద్దు.
- ఈ మాక్ టెస్ట్‌ల ద్వారా మీ ప్రిపరేషన్ మరింత మెరుగవుతుంది.
- ఒకసారి కొంటే పరీక్షలు ముగిసేవరకు రోజుకు ఎన్ని సార్లయినా పరీక్షలు రాసుకోవచ్చు.
- ఈ ప్యాకేజీ కేటగిరీ-1 లోని 4 రకాల పోస్టులకు (పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్ 5, మహిళా పోలీస్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ పరీక్షలకు) సమగ్రంగా సరిపోతుంది. మిగతా పోస్టులకు జనరల్ స్టడీస్ (పార్ట్ – ఏ) మొత్తం కవర్ అవుతుంది.