AP Sachivalayam Exams Study Material, Bits and Online Exams

Following are important bits related to Grama Volunteers, Grama Sachivalayam and Ward Sachivalayam systems in Andhra Pradesh. The questions are important in relation to Grama Sachivalayam / Ward Sachivalayam exams and for all posts. The questions related to these topics also asked in previous Sachivalayam exams. We also provide online exams / mock tests for all Sachivalayam exams which cover both Part A and Part B of the syllabus extensively.

గ్రామ వాలంటీర్ల వ్యవస్థలో భాగంగా ప్రతి గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించారు?
a) 50
b) 100
c) 150
d) 200
ANSWER: A

వార్డు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి కిందివాటిలో సరైంది?
a) ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ ఉంటారు.
b) ప్రతి 75 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ ఉంటారు.
c) ప్రతి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ ఉంటారు.
d) ప్రతి 150 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ ఉంటారు.
ANSWER: C

గ్రామ / వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఎప్పటినుంచి అమల్లోకి వచ్చింది?
a) 2019 జులై 15
b) 2019 జులై 31
c) 2019 ఆగస్టు 1
d) 2019 ఆగస్టు 15
ANSWER: D

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
a) 1992
b) 1993
c) 1994
d) 1998
ANSWER: C

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య?
a) 11,065
b) 12,065
c) 13,065
d) 14,065
ANSWER: C

గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థ ముఖ్య ఉద్దేశం?
a) ప్రభుత్వ పథకాలు/ కార్యక్రమాలను ప్రజల ఇంటి వద్దే అందించడం.
b) సంక్షేమ పథకాల్లో అవకతవకలు, అవినీతి అక్రమాలను నిరోధించడం.
c) ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించడం.
d) పైవన్నీ
ANSWER: D

భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌ ప్రకారం గ్రామ పంచాయతీలకు ఎన్ని రకాల అధికారాలు/విధులను కేటాయించారు?
a) 18
b) 21
c) 27
d) 29
ANSWER: D

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న గ్రామ సచివాలయం పరిధిలో పనిచేసే గ్రామ వాలంటీర్లకు కన్వీనర్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
a) పంచాయతీ కార్యదర్శి
b) గ్రామ రెవెన్యూ అధికారి
c) మండల పరిషత్‌ డెవలప్‌మెంట్‌ అధికారి
d) తహసీల్దార్‌
ANSWER: A

గ్రామ సచివాలయ వ్యవస్థలో పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య విధులను ఎవరు నిర్వహిస్తారు?
a) పంచాయతీ కార్యదర్శి
b) గ్రామ రెవెన్యూ అధికారి
c) డిజిటల్‌ అసిస్టెంట్‌
d) సర్వే అసిస్టెంట్‌
ANSWER: A

Ward Sachivalayam Hall Tickets Download

గ్రామ సచివాలయ వ్యవస్థలో సచివాలయ సిబ్బంది బాధ్యతల్లో భాగంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి?
a) ఒక సంవత్సరం
b) 2 సంవత్సరాలు
c) 3 సంవత్సరాలు
d) 5 సంవత్సరాలు
ANSWER: D

రాష్ట్రంలో అత్యధికంగా గ్రామ పంచాయతీలు ఉన్న జిల్లా?
a) తూర్పు గోదావరి
b) పశ్చిమ గోదావరి
c) అనంతపురం
d) చిత్తూరు
ANSWER: D

వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ఎంతమంది జనాభాకు ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు?
a) 2,000
b) 4,000
c) 6,000
d) 7,000
ANSWER: B

పట్టణ ప్రాంత ప్రజలకు ప్రస్తుతం పట్టణ స్థానిక సంస్థలకు భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూలు ద్వారా దఖలుపడిన 18 అంశాలు/ విధులను తాజాగా వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ఎన్ని కేటగిరీలుగా గుర్తించారు?
a) 18
b) 15
c) 13
d) 10
ANSWER: D

వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ఒక్కో వార్డు సచివాలయానికి ఎంతమంది వార్డు కార్యదర్శులను నియమించారు?
a) 5 b) 8 c) 10 d) 12
ANSWER: C

వార్డు కార్యదర్శుల విధులు/ బాధ్యతలకు సంబంధించి సరైంది?
a) వార్డుల్లో నియమితులైన వాలంటీర్ల విధులను పర్యవేక్షించడం
b) లైన్‌ డిపార్టుమెంట్‌లను ప్రజలతో సమన్వయపరచడం
c) వార్డులోని కుటుంబాల్లో అవగాహన కల్పించడం కోసం వార్డు వాలంటీర్ల ద్వారా విద్య, ఆరోగ్యం, ఇతర సాంఘిక అంశాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం
d) పైవన్నీ
ANSWER: D

వార్డు సచివాలయాల కోసం 2019-20 సంవత్సరానికి ఎంత బడ్జెట్‌ను కేటాయించారు?
a) రూ.180 కోట్లు
b) రూ.280 కోట్లు
c) రూ.380 కోట్లు
d) రూ.480 కోట్లు
ANSWER: A

గ్రామ సచివాలయాల కోసం 2019-20 సంవత్సరానికి ఎంత బడ్జెట్‌ను కేటాయించారు?
a) రూ.400 కోట్లు
b) రూ.500 కోట్లు
c) రూ.600 కోట్లు
d) రూ.700 కోట్లు
ANSWER: D

గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం?
a) విజయవంతంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేయడం
b) ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగాలను ఒకేచోట అందుబాటులో ఉంచడం
c) ప్రజా సమస్యల్ని పరిష్కరించి నిర్దేశిత గడువులోగా పౌరసేవలు అందించడం
d) పైవన్నీ
ANSWER: D



Leave a Comment

error: Content is protected !!