గ్రామ / వార్డు సచివాలయం మెగా మాక్ టెస్ట్ సీరీస్ – తెలుగు మీడియం
మొత్తం మాక్ టెస్ట్‌లు – 85 (డేట్ వారీగా టెస్ట్ షెడ్యూల్ కింద డిస్క్రిప్షన్‌లో చూడగలరు)
ఏపీలో సంచలన రీతిలో ఉద్యోగాల ప్రకటన వచ్చింది. అభ్యర్థులు చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం. రాత పరీక్షకు ఇంకా నెల రోజులే టైమ్ ఉంది. ఈ సమయాన్ని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ డబ్బులు, సమయం వృథా చేసుకోకుండా మంచి ప్లానింగ్‌తో సొంతగా ప్రిపేరవడం ఉత్తమం. స్టాండర్డ్ బుక్స్ చదవడంతోపాటు ఎక్కువగా మాక్ టెస్ట్‌లు రాయడం ద్వారా మీపై మీకు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. మీ విజయాన్ని ఆశిస్తూ ఈ మెగా మాక్ టెస్ట్‌లను ఇస్తున్నాం.
గ్రామ, వార్డు సచివాలయం అన్ని పోస్టులకు రాత పరీక్షలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ విభాగం ఇచ్చారు. ఇందులో కొన్ని పోస్టులకు 150 మార్కులకు, కొన్ని పోస్టులకు 75 మార్కులకు, మరికొన్నిటికి 50 మార్కులకు ఈ విభాగం ఉంది. అందువల్ల అభ్యర్థులు ఈ విభాగంలో మరిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా, కొత్త సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించడం జరిగింది.
- ఒకసారి కొంటే పరీక్షలు ముగిసేవరకు రోజుకు ఎన్ని సార్లయినా పరీక్షలు రాసుకోవచ్చు. ఈ షెడ్యూల్‌లో ఎప్పుడు కొన్నా అంతకు ముందు రిలీజ్ చేసిన మాక్ టెస్ట్‌లు కూడా రాయవచ్చు. ప్రిపరేషన్ సజావుగా సాగాలంటే అన్నీ ఒకేసారి కాకుండా షెడ్యూల్ ప్రకారం దశలవారీగా ప్రాక్టీస్ చేసుకోవడం మంచిది.
- మొబైల్ నుంచి కూడా ఈ పరీక్షలు రాయవచ్చు.
- మొత్తం 85 మాక్ టెస్ట్‌లు: 85
- మీరు నేర్చుకునే మొత్తం ప్రశ్నలు: 5500
- నెగటివ్ మార్కింగ్ విధానంలో పరీక్షలు
- విశ్లేషణాత్మక ప్రశ్నలు
S.No. | Test Name | No. of Tests | Number of Questions |
1 | Mental Ability and Reasoning | 5 Tests | 5 X 50 = 250 Questions |
2. | Quantitative Aptitude and Data Interpretation | 5 Tests | 5 X 50 = 250 Questions |
3. | General English | 5 Tests | 5 X 50 = 250 Questions |
4. | English and Telugu Comprehension | 10 Tests | 10 X 10 = 100 Questions |
5. | Panchayat Raj and Rural Development | 5 Tests | 5 X 50 = 250 Questions |
6. | Indian History & AP History | 5 Tests | 5 X 50 = 250 Questions |
7. | Indian Economy and AP Economy | 5 Tests | 5 X 50 = 250 Questions |
8. | Indian Geography and AP Geography | 5 Tests | 5 X 50 = 250 Questions |
9. | Indian Polity and Constitution | 5 Tests | 5 X 50 = 250 Questions |
10. | AP Bifurcation, Issues and Challenges | 5 Tests | 5 X 50 = 250 Questions |
11. | General Science and Technology | 5 Tests | 5 X 50 = 250 Questions |
12. | Basic Computer Knowledge (EM) | 5 Tests | 5 X 50 = 250 Questions |
13. | Current Affairs | 5 Tests | 5 X 50 = 250 Questions |
14. | Sustainable Development and Environmental Issues | 5 Tests | 5 X 50 = 250 Questions |
15. | Welfare Schemes of Government | 5 Tests | 5 X 50 = 250 Questions |
16. | Grand Tests | 5 Tests | 10 X 75 = 750 Questions |