Here we are giving PDF version of AP Grama Sachivalayam exam for VRO and Surveyor posts conducted in September 2019. The old question paper is useful for the candidates appearing for VRO and Surveyor Grade 2 exams in 2020. The syllabus and question paper pattern is same. We also have online exams / model papers with thousands of questions for VRO and Surveyor exams. The exams are strictly as per the syllabus of latest notification.
VRO / Surveyor Posts Previous Paper 2019 PDF:
Following is the previous paper of VRO and Survey Assistant exams 2019. Series C paper along with final key released by the Government is published here for the benefit of candidates. Key is available below the question papers. You can also download question paper and key.
VRO , Survey Assistant Exam 2019 Key:
Online Exams / Model Paper for VRO, Surveyor Exams:
గ్రామ సచివాలయం – VRO / Village Surveyor గ్రేడ్ 3) మాక్ టెస్ట్‌లు
గ్రామ సచివాలయం – VRO, విలేజ్ సర్వేయర్ (గ్రేడ్ 3) పోస్టుల రాత పరీక్షలో జనరల్ స్టడీస్ విభాగం (PART – A Telugu Medium), సబ్జెక్టు (PART – B English Medium) ఇచ్చారు. అభ్యర్థులు రెండు విభాగాల్లోనూ మరిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా, కొత్త సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించడం జరిగింది.
మా టెస్టుల ప్రత్యేకత: అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ సాఫ్ట్ వేర్ (Dynamic Examination Software) ద్వారా రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. అందువల్ల మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పరీక్షలు రాయడం మంచిది.
* మొబైల్ నుంచి కూడా ఈ పరీక్షలు రాయవచ్చు.
* మొత్తం మాక్ టెస్ట్‌లు: 58
* మొత్తం ప్రశ్నలు: 3400
* నెగటివ్ మార్కింగ్ విధానంలో పరీక్షలు
* ఒకసారి కొంటే పరీక్షలు ముగిసేవరకు రోజుకు ఎన్ని సార్లయినా పరీక్షలు రాసుకోవచ్చు.
See for all online exams of AP Sachivalayam Posts: