AP Grama Sachivalayam Exams Dates and Schedule – Latest Updates

AP Govrnment has released the latest schedule of written examinations for Grama Sachivalayams / Ward Sachivalayams. The exams will be held on 1st, 2nd, 3rd, 4th, 6th, 7th and 8th August 2019 as per the schedule given below. As the time is very less, we recommend candidates to practice our mock tests designed as per the latest syllabus and examination pattern. See details of our mock tests hereunder and exams schedule:

Grama Sachivalayam Previous Papers

ఉద్యోగాల వారీగా రాత పరీక్షల షెడ్యూల్‌…

AP Sachivalayam Exams Schedule:

తేదీసమయంపోస్టులు
01–09–2019ఉదయం1) పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5..
2) గ్రామ, వార్డు మహిళా పోలీసు..
3) వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ (రూరల్‌)
4) వార్డు ఆడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ
(అన్ని ఉద్యోగాలకు కలిపి ఉమ్మడి పరీక్ష)
01–09–2019సాయంత్రం1) విలేజీ సెక్రటరీ అసిస్టెంట్‌ గ్రేడ్‌–6 (డిజిటల్‌ అసిస్టెంట్‌)
03–09–2019ఉదయం1) వీఆర్వో..
2) సర్వే అసిస్టెంట్‌ (రెండు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడి పరీక్ష)
03–09–2019సాయంత్రం1) ఏఎన్‌ఎం లేదా వార్డు హెల్త్‌ సెక్రటరీ
04–09–2019ఉదయం1) విలేజీ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌
04–09–2019సాయంత్రం1) విలేజీ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌
06–09–2019ఉదయం1) విలేజీ ఫిషరీస్‌ అసిస్టెంట్‌
06–09–2019సాయంత్రం1) గ్రామ పశుసంవర్థక శాఖ సహాయకుడు
07–09–2019ఉదయం1) ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2..
2) వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ (రెండు ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష)
07–09–2019సాయంత్రం1) విలేజీ సెరికల్చర్‌ అసిస్టెంట్‌
08–09–2019ఉదయం1) వార్డు ప్లానింగ్‌ మరియు రెగ్యులరైజేషన్‌ సెక్రటరీ
2) వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ (రెండు ఉద్యోగాలకు వేర్వేరు రాత పరీక్షలు)
08–09–2019సాయంత్రం1) వార్డు ఎడ్యుకేషన్‌ మరియు డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ
2) వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ గ్రేడ్‌–2 (రెండు ఉద్యోగాలకు వేర్వేరు రాత పరీక్షలు)

Hall Tickets Download:

Hall tickets for AP Grama Sachivalayam and Ward Sachivalayam exams can be downloaded from 22nd August 2019. Hall tickets will be released as per the schedule for all the exams as mentioned above.

Official Announcement on Question Papers:

సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్‌ 1 నుంచి పరీక్షలు ప్రారంభించి వారం రోజుల పాటు నిర్వహిస్తామని గిరిజా శంకర్‌ తెలిపారు. ప్రశ్నా పత్రాలు రెండు భాషల్లో ఉంటాయన్నారు. టెక్నికల్‌ సబ్జెక్ట్‌ పేపర్లు మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటాయన్నారు. మొదటి రోజు 12 లక్షల 50 వేల మంది పరీక్ష రాస్తారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6వేలకు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సీసీటీవీ, వీడియో కవరేజ్‌ పెట్టి ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.



Leave a Comment

error: Content is protected !!