Sachivalayam Exam Hall Tickets from 25th August – 4 Exams in English Language Only

Here is latest news on the issue of hall tickets for Grama Sachivalayam / Ward Sachivalayam written exams. Government of AP has clarified that the hall tickets will be issued from 25th August 2019. Candidates can download hall tickets from that date. Exam centers have already been set up. Following are more details like Grama Sachivalayam model papers, question papers, previous papers, mock tests etc.

Sachivalayam Model Papers / Mock Tests:

Important Points of Sachivalayam Exams:

1) స‌చివాల‌య పరీక్షలకు 25 నుంచి హాల్‌టికెట్ల జారీ
2) సెప్టెంబరు 1 నుంచి 6 రోజులపాటు పరీక్షల నిర్వహణ
3) కేటగిరి-1లో ఉద్యోగాలకు అత్యధిక స్పందన
4) అవినీతిపరులను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దు

See All Model Papers for All Exams:

Websites to download hall tickets:

All the applicants can download hall tickets from the following official websites:

1) http://gramasachivalayam.ap.gov.in/
2) http://vsws.ap.gov.in/
htpp://wardsachivalayam.ap.gov.in

Exams from 1st to 8th September 2019

Grama Sachivalayam / Ward Sachivalayam exams will be held on 1, 3, 4, 6, 7, 8 dates in morning and evening sessions. About 21,69,719 candidates have applied for these exams.

Grama Sachivalayam Exam Key:

పరీక్ష నిర్వహించిన రోజున అదే ప్రశ్నపత్రానికి సంబంధించి సాయంత్రం విడుదల చేసే ప్రాథమిక ‘కీ’పై మూడు రోజుల్లో అభ్యర్థులు అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు.

Question Papers in English Language:

నిర్వహించే 14 పరీక్షల్లో పది ఆంగ్ల, తెలుగు భాషల్లో.. మరో నాలుగు పరీక్షల్లో ప్రశ్నపత్రాలు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంటాయి.

Question papers for Ward Planning and Regulation Secretary, Engineering Assistant, Digital Assistant and Ward Amenities Secretary posts will be in English medium only. Remaining question papers will be in English and Telugu languages.

Question Paper Pattern:

బహుళ ఐచ్ఛిక ప్రశ్నలతో ఒక్కో పరీక్ష రెండు పార్టులుగా రెండున్నర గంటలు ఉంటుంది. పార్టు-ఎలో సాధారణ అంశాలు, పార్టు-బిలో టెక్నికల్‌ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి రుణాత్మక మార్కుకి 0.25 నెగిటివ్‌ మార్కు ఉంటుంది. అభ్యర్థులు గుర్తింపు కార్డుతో పాటు హాల్‌టికెట్‌ తీసుకొని నిర్ణీత సమయానికి గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలి.

Ward, Grama Sachivalayam Exam Centers and Hall Tickets Updates

Written exams for various posts in Grama Sachivalayams and Ward Sachivalayams are scheduled from 1st to 8th September 2019. The authorities have set up 4478 exam centers across 13 districts. Hall tickets can be downloaded from official website after 22nd August 2019.

Grama Sachivalayam Model Papers / Mock Exams:

Model papers and mock tests are available for all the posts of Grama Sachivalayams / Ward Sachivalayams. See details below:

Exams in two sessions:

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 4,478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్కొక్క రకమైన పరీక్షకు ఒక్కో రోజు చొప్పున సెప్టెంబరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రెండు పూటలా రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Exam wise / Subject wise Model Papers:

సెప్టెంబర్‌ 1వ తేదీన జరిగే వివిధ ఉద్యోగాల రాత పరీక్షకు అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగే మిగిలిన ఉద్యోగాల రాతపరీక్షకు మాత్రం ఏడు జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

District wise exam centers:

Following are details of umber of exam centers in various districts. 481 exam centers were set up in East Godavari district. Here are more details:

తొలి రోజు 13 జిల్లాల్లో 4,478 కేంద్రాల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 306, విజయనగరంలో 198, విశాఖ జిల్లాలో 406, తూర్పు గోదావరిలో 481, పశ్చిమ గోదావరిలో 311, కృష్ణాలో 374, గుంటూరులో 365, ప్రకాశంలో 231, నెల్లూరులో 323, చిత్తూరులో 380, వైఎస్సార్‌ జిల్లాలో 270, అనంతపురంలో 389, కర్నూలు జిల్లాలో 444 పరీక్షా కేంద్రాల్లో 15,50,002 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. సెప్టెంబర్‌ 3, 4, 6, 7, 8 తేదీల్లో జరిగే రాత పరీక్షకు 7 జిల్లాల్లో 536 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 40, విశాఖలో 56, పశ్చిమ గోదావరిలో 38, కృష్ణాలో 90, నెల్లూరులో 85, చిత్తూరులో 120, అనంతపురం జిల్లాలో 107 పరీక్షా కేంద్రాల్లో 6,19,812 మంది పరీక్ష రాయనున్నారు.

Arrangements for Grama Sachivalayam Written Exam:

సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే రాతపరీక్షలు ప్రశాంతంగా, సక్రమంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పరీక్షల నిర్వాహణపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో కలిపి ఆయన బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచి, ప్రత్యేక ఎస్కార్టుతో ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల తరహాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలను సైతం పకడ్బందీగా నిర్వహించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

error: Content is protected !!