ఏపీపీఎస్సీ, ఏపీ పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై, ఇతర పరీక్షలకు – జనరల్ స్టడీస్ మినీ టెస్ట్ ప్యాకేజ్

Original price was: ₹2,500.00.Current price is: ₹850.00.

AP Comprehensive General Studies – Mini Test Package

APPSC, AP Police Constables, SI, ఇతర అన్ని పోస్టుల‌ రాత ప‌రీక్ష‌లో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ విభాగం ఉంది. ఆయా పరీక్షలు రాసే అభ్య‌ర్థులు ఈ విభాగంలో మ‌రిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా, కొత్త సిల‌బ‌స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మెగా మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించ‌డం జ‌రిగింది. 

* మొబైల్లో కూడా ఈ ప‌రీక్ష‌లు రాయ‌వ‌చ్చు.
* మొత్తం మాక్ టెస్ట్‌లు: 50  (40 Subject Tests + 10 Grand Tests : See Description for details)
* మీరు నేర్చుకునే మొత్తం ప్ర‌శ్న‌లు: 3500
* నెగ‌టివ్ మార్కింగ్ విధానంలో ప‌రీక్ష‌లు
* విశ్లేష‌ణాత్మ‌క ప్ర‌శ్న‌లు

మా టెస్టుల ప్రత్యేకత:

అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ విధానంలో రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. అందువల్ల వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పరీక్షలు రాయడం మంచిది.

Description

Total Exams in APPSC / Police Exams General Studies – Mini Test Package:

S.No. Test Name No. of Tests Number of Questions
1 Mental Ability and Reasoning 4 Tests 4 X 50 = 200 Questions
2. Quantitative Aptitude and Data Interpretation 3 Tests 3 X 50 = 150 Questions
3. General English 3 Tests 3 X 50 = 150 Questions
4. Panchayat Raj and Rural Development 3 Tests 3 X 50 = 150 Questions
5. Indian History & AP History 3 Tests 3 X 50 = 150 Questions
6. Indian Economy and AP Economy 3 Tests 3 X 50 = 150 Questions
7. Indian Geography and AP Geography 3 Tests 3 X 50 = 150 Questions
8. Indian Polity and Constitution 3 Tests 3 X 50 = 150 Questions
9. AP Bifurcation, Issues and Challenges 3 Tests 3 X 50 = 150 Questions
10. General Science and Technology 3 Tests 3 X 50 = 150 Questions
11. Current Affairs 3 Tests 3 X 50 = 150 Questions
12. Disaster Management, Sustainable Development and Environmental Issues 3 Tests 3 X 50 = 150 Questions
13. Welfare Schemes of Government 3 Tests 3 X 50 = 150 Questions
14. Grand Tests (Complete Syllabus) 10 Tests 10 X 150 = 1500 Questions

 

error: Content is protected !!