AP Ward Sachivalayam Administrative Secretary – 40 Mock Tests Package in Telugu Medium
₹1,500.00 Original price was: ₹1,500.00.₹499.00Current price is: ₹499.00.
వార్డు సచివాలయం – వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మాక్ టెస్ట్ ప్యాక్ – తెలుగు మీడియం
వార్డు సచివాలయం – వార్డు వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు రాత పరీక్షలో జనరల్ స్టడీస్ (PART – A and PART -B) 150 మార్కులకు ఉంది. అభ్యర్థులు ఈ విభాగంలో మరిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా, కొత్త సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించడం జరిగింది. (వివరాలకు కింద డిస్క్రిప్షన్ చూడండి)
మా టెస్టుల ప్రత్యేకత: అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ సాఫ్ట్ వేర్ (Dynamic Examination Software) ద్వారా రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. అందువల్ల మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పరీక్షలు రాయడం మంచిది. ఒకసారి పర్చేజ్ చేస్తే ఎన్ని సార్లయినా పరీక్షలు రాసుకోవచ్చు.
* మొత్తం మాక్ టెస్ట్‌లు: 40 * ప్యాక్‌లో మొత్తం ప్రశ్నలు: 3000
* నెగటివ్ మార్కింగ్ విధానంలో పరీక్ష * విశ్లేషణాత్మక ప్రశ్నలు
Description
మా టెస్టుల ప్రత్యేకత:
అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ సాఫ్ట్ వేర్ (Dynamic Examination Software) ద్వారా రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. అందువల్ల మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పరీక్షలు రాయడం మంచిది.
ఈ మాక్ టెస్ట్‌లలో కవరైన అంశాలు:
| S.No. | PART | Subject / Test Name | No. of Tests | Number of Questions |
| 1. | PART – A | Mental Ability and Reasoning | 2 Tests | 2 X 50 = 100 Questions |
| 2. | PART – A | Quantitative Aptitude and Data Interpretation | 3 Tests | 3 X 50 = 150 Questions |
| 3. | PART – A | General English | 3 Tests | 3 X 50 = 150 Questions |
| 4. | PART – A | General Science | 2 Tests | 2 X 75 = 150 Questions |
| 5. | PART – A | Environmental Issues and Disaster Management | 2 Tests | 2 X 75 = 150 Questions |
| 6. | PART – A | Current Affairs | 5 Tests | 5 X 50 = 250 Questions |
| 7. | PART – B | Indian and AP History & Culture | 3 Tests | 3 X 50 = 150 Questions |
| 8. | PART – B | Indian Polity and Constitution | 3 Tests | 3 X 50 = 150 Questions |
| 9. | PART – B | Indian & AP Economy | 4 Tests | 4 X 50 = 200 Questions |
| 10. | PART – B | Indian & AP Geography | 3 Tests | 3 X 75 = 225 Questions |
| 11. | PART – B | AP Bifurcation, Issues & Challenges | 2 Tests | 2 X 75 = 150 Questions |
| 12 | PART – B | Govt. Schemes, Panchayat Raj and Rural Development | 3 Tests | 3 X 150 = 450 Questions |
| 13. | PART–A & B | Full Test 1 (Total Syllabus) | 1 Test | 1 X 150 = 150 Questions |
| 14. | PART–A & B | Full Test 2 (Total Syllabus) | 1 Test | 1 X 150 = 150 Questions |
| 15. | PART–A & B | Full Test 3 (Total Syllabus) | 1 Test | 1 X 150 = 150 Questions |
| 16. | PART–A & B | Full Test 4 (Total Syllabus) | 1 Test | 1 X 150 = 150 Questions |
| 17. | PART–A & B | Full Test 5 (Total Syllabus) | 1 Test | 1 X 150 = 150 Questions |
Related products
-
Sale!

APPSC Group 3 Mains – Panchayat Secretaries Mock Test Series in Telugu Medium
₹1,500.00Original price was: ₹1,500.00.₹450.00Current price is: ₹450.00. Add to cart -
Sale!

Grama, Ward Sachivalayam Category 1 Posts – మెగా టెస్ట్ సీరీస్ – 85 మాక్ టెస్ట్‌లు (తెలుగులో)
₹2,000.00Original price was: ₹2,000.00.₹899.00Current price is: ₹899.00. Add to cart -
Sale!

AP Ward Sachivalayam – Ward Welfare and Development Secretary Grade 2 Mock Test Package
₹1,500.00Original price was: ₹1,500.00.₹499.00Current price is: ₹499.00. Add to cart -
Sale!

AP Grama Sachivalayam ANM – MPHA Mock Test Package
₹1,500.00Original price was: ₹1,500.00.₹499.00Current price is: ₹499.00. Add to cart
