TSSPDCL Junior Assistants cum Computer Operators Online Exams and Grand Tests

399.00

TS SPDCL త్వరలో జూనియర్ అసిస్టెంట్ / కంప్యూటర్ ఆపరేటర్ రాత పరీక్ష నిర్వహించనుంది.  ఈ పరీక్షలు 80 మార్కులకు వుంటాయి.  అభ్య‌ర్థులు అన్ని విభాగాల్లో మ‌రిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా ఈ మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించ‌డం జ‌రిగింది.

  • ఒక‌సారి కొంటే ప‌రీక్ష‌లు ముగిసేవ‌ర‌కు రోజుకు ఎన్ని సార్ల‌యినా ప‌రీక్ష‌లు రాసుకోవ‌చ్చు. 
  • మొబైల్ నుంచి కూడా ఈ ప‌రీక్ష‌లు రాయ‌వ‌చ్చు.
  • మొత్తం మాక్ టెస్ట్‌లు: 67 (Including 52 Subject Tests and 15 Grand Tests)
  • మొత్తం ప్ర‌శ్న‌లు: 3800 (వివరాలు కింద డిస్క్రిప్షన్లో చూడగలరు.)
  • మా టెస్టుల ప్రత్యేకత:అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ విధానంలో రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. అందువల్ల వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పరీక్షలు రాయడం మంచిది.
Categories: ,

Description

TSSPDCL Junior Assistants cum Computer Operators Online Mock Tests Package:

Test-wise details:

S.No. Subject / Test Name No. of  Tests Number of Questions
  Section – A
1. Numerical Ability (Telugu Medium) 8 Tests 8 X 50 = 400 Questions
2. Logical Reasoning (Telugu Medium) 8 Tests 8 X 50 = 400 Questions
  Section – B
3. Computer Awareness (English Medium) 8 Tests 8 X 50 = 400 Questions
Section – C  
4. English Language Proficiency (English Medium) 8 Tests 8 X 50 = 400 Questions
5. General Knowledge (Current Affairs, General Science, Indian and TS Economy, Geography, History, Telangana Movement etc.)  – (Telugu Medium) 20 Tests 20 X 50 = 1000 Questions
  Grand Tests (Sections A+B+C) 15 15 X 80 = 1200 Questions

 

error: Content is protected !!