Latest Current Affairs Mock Test – Telugu Medium

199.00

నెగ‌టివ్ మార్కింగ్ విధానంలో ఈ మాక్ టెస్ట్‌ను రూపొందించాం. ప్ర‌తి స‌రైన స‌మాధానానికి 1 మార్కు, త‌ప్పు స‌మాధానానికి -0.25 మార్కులు వ‌స్తాయి. మ్యాచింగ్ ప్ర‌శ్న‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం జ‌రిగింది. ఇందులో కింది అంశాలు క‌వ‌ర్ అయ్యాయి.

– జాతీయ‌, అంత‌ర్జాతీయ సంఘ‌ట‌న‌లు
– వార్త‌ల్లో వ్య‌క్తులు, ప్ర‌దేశాలు
– అవార్డులు, పుర‌స్కారాలు
– ఆర్థిక అంశాలు, నివేదిక‌లు
– క్రీడ‌లు, విజ‌యాలు
– శాస్త్ర సాంకేతిక రంగం
– తాజా రాజ‌కీయ ప‌రిణామాలు
– ఎన్నిక‌లు, ఫ‌లితాలు
– ప్ర‌భుత్వ ప‌థ‌కాలు

Description

గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలు, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్‌సీ, పోలీస్ కానిస్టేబుల్‌, ఎస్ఐ, రైల్వే గ్రూప్ – డి, రైల్వే ఎన్‌టీపీసీ అభ్య‌ర్థుల కోసం లేటెస్ట్ క‌రెంట్ అఫైర్స్ ప్ర‌శ్న‌ల‌ను రూపొందించాం. మ్యాచింగ్ ప్ర‌శ్న‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం జ‌రిగింది. ఇందులో కింది అంశాలు క‌వ‌ర్ అయ్యాయి.

– జాతీయ‌, అంత‌ర్జాతీయ సంఘ‌ట‌న‌లు
– వార్త‌ల్లో వ్య‌క్తులు, ప్ర‌దేశాలు
– అవార్డులు, పుర‌స్కారాలు
– ఆర్థిక అంశాలు, నివేదిక‌లు
– క్రీడ‌లు, విజ‌యాలు
– శాస్త్ర సాంకేతిక రంగం
– తాజా రాజ‌కీయ ప‌రిణామాలు
– ఎన్నిక‌లు, ఫ‌లితాలు
– ప్ర‌భుత్వ ప‌థ‌కాలు

నెగ‌టివ్ మార్కింగ్ విధానంలో ఈ మాక్ టెస్ట్‌ను రూపొందించాం. ప్ర‌తి స‌రైన స‌మాధానానికి 1 మార్కు, త‌ప్పు స‌మాధానానికి -0.33 మార్కులు వ‌స్తాయి.

error: Content is protected !!