Buy India Vidya Power Pass- All Mock Tests- 1 Year Validity

1,500.00

నూతన దశాబ్దిలో మీ విజయాన్ని కోరుకుంటూ ఇండియా విద్య ఆన్ లైన్ పరీక్షల ద్వారా కొత్త స్కీమ్ ప్రవేశపెడుతున్నాం. Indian Vidya – Power Pass (1 Year Validity) ద్వారా పోర్టల్ లో ఏ మాక్ టెస్ట్ అయినా రాసుకునే సౌలభ్యం కల్పిస్తున్నాం. Power Pass ప్రత్యేకతలు ఏమిటంటే..

1) వెబ్ సైట్లో ఉన్న అన్ని ఆన్ లైన్ పరీక్షలు రాసుకోవచ్చు.
2)  పాస్ గడువు వరకు ఎన్ని సార్లయినా, ఏ పరీక్ష అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
పవర్ పాస్ ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆన్ లైన్ పరీక్షలు..

1) ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్      2) ఏపీపీఎస్సీ గ్రూప్ 3 మెయిన్స్
3) ఏపీపీఎస్సీ గ్రూప్ 2, 3 జనరల్ స్టడీస్ (ప్రిలిమ్స్, మెయిన్స్)
4) ఆర్ ఆర్ బీ గ్రూప్ – డి       5) ఆర్ ఆర్ బీ ఎన్టీపీసీ
6) ఏపీ గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు
7) సబ్జెక్టు వారీగా ఎగ్జామ్స్ – ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ ఇంగ్లిష్
8) తెలంగాణ హైకోర్టు పరీక్షలు    9) టీఎస్ ఎస్పీడీసీఎల్ పరీక్షలు
10) ఏపీటెట్

ఇవికాక భవిష్యత్తులో అందించే అన్ని ఆన్ లైన్ పరీక్షలు కూడా రాసుకోవచ్చు.

error: Content is protected !!