AP Ward Sachivalayam Education and Data Processing Secretary Mock Tests Package

499.00

వార్డు స‌చివాల‌యం  ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ పోస్టుల‌ రాత ప‌రీక్ష‌లో PART – Aలో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ 50 మార్కుల‌కు, PART – Bలో Education, Psychology, Computer Science, Communication కలిపి  100 మార్కుల‌కు ఇచ్చారు. అభ్య‌ర్థులు PART – A & B లో మ‌రిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా, కొత్త సిల‌బ‌స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించ‌డం జ‌రిగింది.

మా టెస్టుల ప్రత్యేకత:

అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ సాఫ్ట్ వేర్ (Dynamic Examination Software) ద్వారా రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. అందువల్ల మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పరీక్షలు రాయడం మంచిది.

( సబ్జెక్టుల వారీగా టెస్టుల వివరాలు కింద డిస్క్రిప్ష‌న్‌లో చూడ‌గ‌ల‌రు)

* మొబైల్ నుంచి కూడా ఈ ప‌రీక్ష‌లు రాయ‌వ‌చ్చు.
* మొత్తం మాక్ టెస్ట్‌లు: 42
* మొత్తం ప్ర‌శ్న‌లు: 3000
* నెగ‌టివ్ మార్కింగ్ విధానంలో ప‌రీక్ష‌లు
* విశ్లేష‌ణాత్మ‌క ప్ర‌శ్న‌లు

Description

సబ్జెక్టుల వారీగా టెస్టుల వివరాలు

మా టెస్టుల ప్రత్యేకత:

అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ సాఫ్ట్ వేర్ (Dynamic Examination Software) ద్వారా రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. అందువల్ల మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పరీక్షలు రాయడం మంచిది.

 

 S.No. PART Test Name No. of Tests Number of Questions
1. PART – A Mental Ability and Reasoning 3 Tests 3 X 50 = 150 Questions
2. PART – A Quantitative Aptitude and Data Interpretation 3 Tests 3 X 50 = 150 Questions
3. PART – A English and Telugu Comprehension 5 Tests 10 X 20 = 200 Questions
4. PART – A General English 5 Tests 5 X 50  =  250 Questions
5. PART – A Basic Computer Knowledge (EM) 3 Tests 3 X 50  =  150 Questions
6. PART – A Current Affairs 5 Tests 5 X 50 = 250 Questions
7. PART – A General Science and Technology 3 Tests 3 X 50 = 150 Questions
8. PART – A Sustainable Development and Environmental Issues 4 Tests 4 X 50 = 200 Questions
9 PART – B Education, Psycholog,

Computer Science, Communication

1 Test 1 X 100 = 100 Questions
10 PART – B Education, Psychology,

Computer Science, Communication

1 Test 1 X 100 = 100 Questions
11 PART – B Education, Psychology,

Computer Science, Communication

1 Test 1 X 100 = 100 Questions
12 PART – B Education, Psychology,

Computer Science, Communication

1 Test 1 X 100 = 100 Questions
13 PART – B Education, Psychology,

Computer Science, Communication

1 Test 1 X 100 = 100 Questions
14 PART – B Education, Psychology,

Computer Science, Communication

1 Test 1 X 100 = 100 Questions
15 PART A & B Full Mock Test (Total Syllabus) 1 Test 1 X 150 = 150 Questions
16 PART A & B Full Mock Test (Total Syllabus) 1 Test 1 X 150 = 150 Questions
17 PART A & B Full Mock Test (Total Syllabus) 1 Test 1 X 150 = 150 Questions
18 PART A & B Full Mock Test (Total Syllabus) 1 Test 1 X 150 = 150 Questions
19 PART A & B Full Mock Test (Total Syllabus) 1 Test 1 X 150 = 150 Questions
20 PART A & B Full Mock Test (Total Syllabus) 1 Test 1 X 150 = 150 Questions

 

error: Content is protected !!