Hall Tickets Download – Ward Planning and Regulation Secretary, Engineering Assistants, Agriculture Assistants, Sanitation Secretary, Data Processing Secretary and Other Exams

Engineering Assistants, VRO, Surveyor, Ward Amenities Secretary, Education and Data Processing Secretary, Sanitation and Environment Secretary, Agriculture Assistants and other posts has been enabled on Grama Sachivalayam website at gramasachivalayam.ap.gov.in .

Model Papers / Mock Tests:

Details of model papers / mock tests for Ward Planning and Regulation Secretary, Engineering Assistants, VRO and Surveyor and other exams are given below:

వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్ – 2) మాక్ టెస్ట్ సీరీస్

మా టెస్టుల ప్రత్యేకత:  
అన్ని పరీక్షలు డైనమిక్ ఎగ్జామినేషన్ సాఫ్ట్ వేర్ (Dynamic Examination Software) ద్వారా రూపొందించబడ్డాయి. మీరు రాసిన ప్రతిసారి కొత్త ప్రశ్నలు వస్తాయి. దీనివల్ల మీరు ప్యాకేజీలో ఉన్నవాటి కంటే ఇంకా చాలా ఎక్కువ ప్రశ్నలు రాస్తారు. అందువల్ల మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పరీక్షలు రాయడం మంచిది.

వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్ – 2)  పోస్టుల‌ రాత ప‌రీక్ష‌లో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ విభాగం  (PART – A), సబ్జెక్టు (PART – B) ఇచ్చారు. అభ్య‌ర్థులు రెండు విభాగాల్లోనూ మ‌రిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా, కొత్త సిల‌బ‌స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించ‌డం జ‌రిగింది. 

* మొత్తం మాక్ టెస్ట్‌లు: 60
*  మొత్తం ప్ర‌శ్న‌లు: 3400
* నెగ‌టివ్ మార్కింగ్ విధానంలో ప‌రీక్ష‌లు
* ఎన్ని సార్ల‌యినా ప‌రీక్ష‌లు రాసుకోవ‌చ్చు.

Hall Tickets Download:

  1. Log on to gramasachivalayam.ap.gov.in
  2. Enter your OTPR number OR Aadhaar Number OR Application ID.
  3. Enter your date of birth
  4. Download Hall Ticket and Take a Print out
  5. Carry Hall ticket copy with original ID proof to the exam center.


Leave a Comment

error: Content is protected !!