APPSC Group 3 Mains Practice Questions – Panchayat Raj and Rural Development

199.00

పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ / గ‌్రూప్ 3 ప‌రీక్ష‌లో అత్యంత ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు ఈ మాక్ టెస్ట్‌లో ఇవ్వ‌డం జ‌రిగింది. ప్ర‌శ్న‌ల‌న్నీ పంచాయ‌తీ రాజ్ వ్య‌వ‌స్థ‌, రాజ్యాంగ ప‌ర‌మైన అంశాలు, గ్రామీణ అభివృద్ధి, ప్ర‌భుత్వ పథ‌కాలు త‌దిత‌ర అంశాల‌పై రూపొందించడం జ‌రిగింది. స‌బ్జెక్టు నిపుణులు రూపొందించిన ఈ ప్ర‌శ్న‌లు గ్రూప్ 3 మెయిన్స్ కు చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.
* ప్ర‌శ్న‌ల‌న్నీ విశ్లేష‌ణాత్మ‌కంగా ఉంటాయి. పూర్తిగా ఏపీపీఎస్సీ లేటెస్ట్ సిల‌బ‌స్‌ను అనుస‌రించి ప్ర‌శ్న‌లు రూపొందించ‌బ‌డ్డాయి.
* మ్యాచింగ్ టైప్ ప్ర‌శ్న‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వ‌బ‌డింది. అంటే ఒక ప్ర‌శ్న నేర్చుకుంటే దానితోపాటు మ‌రో 4 ప్ర‌శ్న‌లు నేర్చుకున్న‌ట్టే.
* మైన‌స్ మార్కులతో ప్రాక్టీస్ టెస్ట్‌లు రూపొందించడం జ‌రిగింది. త‌ద్వారా గెస్ చేసి ఆన్స‌ర్‌లు పెడితే ఏ మేరకు న‌ష్ట‌మో అంచ‌నా వేసుకోవ‌చ్చు.

Description

error: Content is protected !!